Kuwait Updates: ఒకే చోట అన్నీ: కువైట్ వాహన వేలం ప్రాజెక్టుకు భారీ స్పందన.. క్యూ కట్టిన 36 దిగ్గజ కంపెనీలు! యూఏఈ రిమోట్ వర్క్ వీసా.. కొత్త నిబంధనలు ఇవే.. 5 నుండి 7 రోజులు మాత్రమే - అది తప్పనిసరి! హెచ్-1బీ వీసా షాక్.. టెక్సాస్ గవర్నర్ సంచలన నిర్ణయం.. భారతీయ టెకీల్లో కలవరం! ట్రంప్ టారిఫ్‌లకు కౌంటర్.. భారత్‌తో డీల్స్‌కు ముందుకొస్తున్న కెనడా! చారిత్రక మైలురాయి.. ఫ్రాన్స్‌లో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ! భారత్-ఈయూ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'.. ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చబోతున్న చారిత్రక ఒప్పందం! America News: మిస్టరీగా ట్రంప్ వ్యూహం.. అమెరికాను బాగు చేస్తున్నారా లేక పతనం వైపు తీసుకెళ్తున్నారా? Russia News: రష్యాలో భారతీయులకు బంపర్ ఆఫర్: 40,000 మంది కార్మికుల నియామకానికి సిద్ధం.. యువతకు భారీ ఉపాధి అవకాశాలు! 77వ గణతంత్ర దినోత్సవం: భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శుభాకాంక్షలు.. "డ్రాగన్, ఏనుగు కలిసి నాట్యం చేయాలి" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు! H-1B వీసాదారులకు భారీ షాక్…! 2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు! Kuwait Updates: ఒకే చోట అన్నీ: కువైట్ వాహన వేలం ప్రాజెక్టుకు భారీ స్పందన.. క్యూ కట్టిన 36 దిగ్గజ కంపెనీలు! యూఏఈ రిమోట్ వర్క్ వీసా.. కొత్త నిబంధనలు ఇవే.. 5 నుండి 7 రోజులు మాత్రమే - అది తప్పనిసరి! హెచ్-1బీ వీసా షాక్.. టెక్సాస్ గవర్నర్ సంచలన నిర్ణయం.. భారతీయ టెకీల్లో కలవరం! ట్రంప్ టారిఫ్‌లకు కౌంటర్.. భారత్‌తో డీల్స్‌కు ముందుకొస్తున్న కెనడా! చారిత్రక మైలురాయి.. ఫ్రాన్స్‌లో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ! భారత్-ఈయూ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'.. ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చబోతున్న చారిత్రక ఒప్పందం! America News: మిస్టరీగా ట్రంప్ వ్యూహం.. అమెరికాను బాగు చేస్తున్నారా లేక పతనం వైపు తీసుకెళ్తున్నారా? Russia News: రష్యాలో భారతీయులకు బంపర్ ఆఫర్: 40,000 మంది కార్మికుల నియామకానికి సిద్ధం.. యువతకు భారీ ఉపాధి అవకాశాలు! 77వ గణతంత్ర దినోత్సవం: భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శుభాకాంక్షలు.. "డ్రాగన్, ఏనుగు కలిసి నాట్యం చేయాలి" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు! H-1B వీసాదారులకు భారీ షాక్…! 2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!

Co-Pilot Arrest: లైంగిక వేధింపుల ఆరోపణలు..! అమెరికాలో భారత సంతతి కోపైలట్‌ అరెస్ట్!

 చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత సంతతికి చెందిన కోపైలట్ రుస్తుం భగ్వాగర్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ల్యా

Published : 2025-07-29 15:58:00
USA: అమెరికా రియల్‌ సంక్షోభంలో మన ఎన్నారైలు! గృహ రుణ భారం తట్టుకోలేక..!

చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత సంతతికి చెందిన కోపైలట్ రుస్తుం భగ్వాగర్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే, అతను ఉన్న కాక్‌పిట్‌కి వెళ్లిన అధికారులు, ప్రత్యక్షంగానే అతడిని అదుపులోకి తీసుకున్నారు. భగ్వాగర్ డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానంలో విధులు నిర్వహిస్తున్నాడు.

Supreme Court: మాజీ ఎమ్మెల్యే షాక్.. ఆయన అనుచరుడుకి సుప్రీంలో ఎదురుదెబ్బ! వీటితో పాటు..

ఈ విమానం మిన్నియాపోలిస్ నుంచి బయలుదేరి శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరిన అనంతరం, పోలీసులు పక్కా ప్రణాళికతో కాక్‌పిట్‌కి వెళ్లి, భగ్వాగర్‌కు బేడీలు వేసి బయటకు తీసుకొచ్చారు. ఈ అనూహ్య పరిణామాన్ని చూసిన ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. అతను తప్పించుకునే అవకాశముందని భావించిన పోలీసులు గోప్యతతో ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

Supreme Court: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట! పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం..!

అతనిపై ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే నేపథ్యంలో ఆదివారం అరెస్టు చేశారు. ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ, తమ సంస్థలో అనైతిక ప్రవర్తనను ఏమాత్రం సహించమని, భగ్వాగర్‌పై వచ్చిన ఆరోపణలు తమను తీవ్రంగా కలిచివేశాయని వెల్లడించింది. దీంతో అతడిని తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు పేర్కొంది.

Pulasa Fish Cost: పులస చేప... పుస్తెలు అవసరం లేదు! కెవలం రూ. 999/- మాత్రమే!
Nimisha priya: నిమిష ప్రియకు ఊరట... యెమెన్‌ మరణశిక్ష రద్దు!
Thailand-Cambodia: శాంతి చర్చల తర్వాత మళ్లీ కాల్పులు.. 24 గంటల్లోనే విరమణ ఉల్లంఘన!
Megastar Memory: ఆ సినిమా టికెట్‌తో.... అమితాబ్ ఎమోషనల్ పోస్ట్!
Amit Shah: ఆనందపడతారనుకుంటే.. సందేహపడుతున్నారు.. పాక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా.?
IndiGo Pilots: ఇండియాలో పైలట్లకు బెస్ట్ ఛాన్స్! ఇండిగోలో భారీ నియామకాలు!
Sathi Leelavathi: లావ‌ణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ టీజర్ విడుద‌ల‌..! అదరగొట్టిన మెగా కోడలు!

Spotlight

Read More →