Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం! EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..! ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి! AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం! EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..! ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి! AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!!

Supreme Court: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట! పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం..!

2025-07-29 14:56:00
Pulasa Fish Cost: పులస చేప... పుస్తెలు అవసరం లేదు! కెవలం రూ. 999/- మాత్రమే!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భూ వివాదానికి సంబంధించి నేరుగా సీఎం రేవంత్‌ను లక్ష్యంగా చేసుకున్న ఎన్.పెద్దిరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అంతకుముందు ఈ కేసులో Telangana High Court కూడా పెద్దిరాజు పిటిషన్‌ను క్వాష్ చేస్తూ, రేవంత్‌పై ఎటువంటి నేర ఆధారాలు లేవని తేల్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పెద్దిరాజు.. చివరికి అక్కడ కూడా నిరాశలోనే మిగిలాడు. 

Nimisha priya: నిమిష ప్రియకు ఊరట... యెమెన్‌ మరణశిక్ష రద్దు!

అంతేకాదు, పెద్దిరాజుతో పాటు ఆయన తరఫు న్యాయవాది రితేష్ పాటిల్‌కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది రితేష్ కోర్టును సమాధానపూర్వకంగా ఆశ్వస్తం చేయాల్సి ఉందని, అప్పుడే కేసును పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ ప్రశ్నించింది. తదుపరి విచారణ ఆగస్టు 11కి వాయిదా వేసింది.

Thailand-Cambodia: శాంతి చర్చల తర్వాత మళ్లీ కాల్పులు.. 24 గంటల్లోనే విరమణ ఉల్లంఘన!
Megastar Memory: ఆ సినిమా టికెట్‌తో.... అమితాబ్ ఎమోషనల్ పోస్ట్!
Amit Shah: ఆనందపడతారనుకుంటే.. సందేహపడుతున్నారు.. పాక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా.?
IndiGo Pilots: ఇండియాలో పైలట్లకు బెస్ట్ ఛాన్స్! ఇండిగోలో భారీ నియామకాలు!
Sathi Leelavathi: లావ‌ణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ టీజర్ విడుద‌ల‌..! అదరగొట్టిన మెగా కోడలు!
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం..! నిండు కుండలా జలాశయం!

Spotlight

Read More →