Janhvi Kapoor: ట్రెడిషనల్ లుక్‌కు మోడరన్ టచ్: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాన్వీ కపూర్ సరికొత్త 'స్ట్రాప్‌లెస్' లుక్! Allu Arjun: బన్నీ చేతికి కోట్లు పలికే లగ్జరీ వాచ్.. ఆ 'పాటెక్ ఫిలిప్' టైమ్‌పీస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Bandla Ganesh: పవన్‌తో ఆ ఒక్క సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి... బండ్ల గణేష్ సంచలన ప్రకటన! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Avika Gor: నా మార్పులు చూసి ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు.. సోషల్ మీడియా రూమర్లపై అవికా గోర్ ఫుల్ క్లారిటీ! Kangana: ముందు మీ సంగతి మీరు చూసుకోండి: ఐశ్వర్య రాయ్‌ను విమర్శించే ట్రోలర్ల నోళ్లు మూయించిన కంగనా! Peddi Movie: ట్రెడిషనల్ జడ.. నుదుట బొట్టు.. మెరిసే కళ్లు: ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో సాంప్రదాయ సౌందర్యంతో కట్టిపడేసిన జాన్వీ! Vijay: విజయ్ దేవరకొండ మాస్ ఇన్నింగ్స్.. రవి కిరణ్ కోలా ‘రౌడీ జనార్ధన’లో పూనకాలు తెప్పించే హై-వోల్టేజ్ సాంగ్! Chiranjeevi: వెండితెరను శాసించిన మెగాస్టార్: ఇకపై డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో రికార్డుల వేట మొదలు! Allu Arjun: థాంక్యూ వెంకటేష్ అయ్యర్.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఉదారతపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్! Janhvi Kapoor: ట్రెడిషనల్ లుక్‌కు మోడరన్ టచ్: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాన్వీ కపూర్ సరికొత్త 'స్ట్రాప్‌లెస్' లుక్! Allu Arjun: బన్నీ చేతికి కోట్లు పలికే లగ్జరీ వాచ్.. ఆ 'పాటెక్ ఫిలిప్' టైమ్‌పీస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Bandla Ganesh: పవన్‌తో ఆ ఒక్క సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి... బండ్ల గణేష్ సంచలన ప్రకటన! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Avika Gor: నా మార్పులు చూసి ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు.. సోషల్ మీడియా రూమర్లపై అవికా గోర్ ఫుల్ క్లారిటీ! Kangana: ముందు మీ సంగతి మీరు చూసుకోండి: ఐశ్వర్య రాయ్‌ను విమర్శించే ట్రోలర్ల నోళ్లు మూయించిన కంగనా! Peddi Movie: ట్రెడిషనల్ జడ.. నుదుట బొట్టు.. మెరిసే కళ్లు: ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో సాంప్రదాయ సౌందర్యంతో కట్టిపడేసిన జాన్వీ! Vijay: విజయ్ దేవరకొండ మాస్ ఇన్నింగ్స్.. రవి కిరణ్ కోలా ‘రౌడీ జనార్ధన’లో పూనకాలు తెప్పించే హై-వోల్టేజ్ సాంగ్! Chiranjeevi: వెండితెరను శాసించిన మెగాస్టార్: ఇకపై డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో రికార్డుల వేట మొదలు! Allu Arjun: థాంక్యూ వెంకటేష్ అయ్యర్.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఉదారతపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్!

Ram Pothineni : పాట పాడిన టాలీవుడ్ హీరో.. రామ్ పోతినేని కొత్త టాలెంట్‌తో సర్‌ప్రైజ్!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు నటుడు మాత్రమే కాదు, సింగర్‌గానూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోస

Published : 2025-11-23 21:06:00
G20 Summit: జీ20 సమ్మిట్‌లో మోదీ–రామఫోసా భేటీ వాణిజ్య సహకారం బలోపేతంపై కీలక చర్చలు!!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు నటుడు మాత్రమే కాదు, సింగర్‌గానూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం రామ్ స్వయంగా పాటను రాయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ క్రియేటివిటీ ఇక్కడితో ఆగలేదు. మ్యూజిక్ కన్సర్ట్ సందర్భంగా స్టేజీపై నిలబడి ‘పడు పడు లేచి నిలబడు’ అనే పాటను స్వయంగా పాడి ప్రేక్షకులను అలరించారు.

భద్రతా అలర్ట్! హైదరాబాద్ వస్తున్న ఆ విమానానికి బాంబు బెదిరింపు..

ఈ ఈవెంట్‌లో రామ్ వేదికపై కనిపించగానే అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆయన పాడిన పాటలో ఎనర్జీ, ఎమోషన్ మేళవింపుతో ప్రేక్షకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అందుతో "ఎనర్జిటిక్ యాక్టర్ నుండి ఎనర్జిటిక్ సింగర్‌గా అప్గ్రేడ్!" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్! ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 ఎంటీఎస్ పోస్టులు... అర్హతలు!

సినిమా యూనిట్ ప్రకారం, ఈ పాట చిత్రం కథలో కీలక మలుపులో వచ్చే ప్రేరణాత్మక సాంగ్‌గా తయారైంది. రామ్ తన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ఎనర్జీలా ఈ పాటలో కూడా అదే రఫ్‌నెస్, పవర్‌ను చూపించారు. రామ్ పాడినందున ఈ పాటకు మరింత స్పెషల్ కనెక్ట్ ఏర్పడిందని మేకర్స్ చెబుతున్నారు.

AP Farmers: ఏపీలో వారికి శుభవార్త! జస్ట్ ఒక మెసేజ్ పెడితే చాలు... డబ్బులు మీ అకౌంట్ లో పడతాయి

ఇక సినిమా విషయానికి వస్తే, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఒక మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. రామ్ పాత్ర పవర్‌ఫుల్‌గా, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ఉంటుందని యూనిట్ తెలిపింది. టీజర్, ట్రైలర్ ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ మూవీ ఈ నెల 27న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. రామ్ ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ కూడా ఈ చిత్రాన్ని కాస్త ఆసక్తిగా గమనిస్తోంది. రామ్ వాయిస్‌లో ఈ సాంగ్ సినిమా రిలీజ్‌కు అదనపు హైప్ ఇచ్చిందనడంలో సందేహం లేదు.

Ice Apple: ఏంటి తాటి ముంజలకి ఇంత డిమాండ్ ఆ... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
Winter Recipes: చలికాలంలో ఇమ్యూనిటీకీ బూస్ట్ ఇచ్చే ఐదు సులభమైన ఇంటి వంటకాలు!!
సత్యసాయి ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, తాగునీటి సేవలను గుర్తుచేసిన ముఖ్యమంత్రి! ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో..
Amaravati Banking: అమరావతి బ్యాంకింగ్ హబ్ నిర్మాణానికి స్టార్ట్.. కేంద్రమంత్రి రాబోతున్నారు!
Cyclone: రేపే వాయుగుండం… మరో 48 గంటల్లో తుఫాన్ రూపంలో దూకుడుకి సిద్ధమవుతున్న బంగాళాఖాతం!
Traffic Challan Discount: ట్రాఫిక్ చలాన్లపై బంపర్ డిస్కౌంట్.. వాహనదారులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త!
విమాన ప్రయాణికులకు కేంద్రం గుడ్‌న్యూస్.. చివరి నిమిషంలో టికెట్ రద్దు చేసినా 80% రీఫండ్! తక్కువ ధరల టికెట్లలో..
International News: భారత్–పాక్ ఉద్రిక్తతలను చైనా ఆయుధ పరీక్షల వేదికగా వాడుకుందా? అమెరికా నివేదిక సంచలనం!!

Spotlight

Read More →