Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Chandramukhi: 22 ఏళ్లైనా తగ్గని క్రేజ్… బాక్సాఫీస్ కింగ్.. ఇప్పటికీ టీవీల్లో ట్రెండ్ అవుతున్న సినిమా! Samantha : పేరు కాదు, గుర్తింపు మారుతుందా.. సమంత సంచలన నిర్ణయం! కీర్తి సురేశ్ సీక్రెట్ లవ్ స్టోరీ.. పెద్దలు అంగీకరించకపోతే - తాళి కట్టే సమయంలో.. Vishwambhara :థియేటర్లకు పండుగ రోజు.. జులై 10న మెగాస్టార్ విశ్వంభర! అనిల్ రావిపూడి 'మెగా' సక్సెస్: బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. భగవంత్ కేసరి మళ్లీ రాబోతున్నాడా? Champion: థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేస్తున్న ఛాంపియన్.. నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో! Charan Upasana: మెగా ఇంటికి ట్విన్స్.. డేట్ ఫిక్స్ అంటూ టాక్! 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ: పవన్ కళ్యాణ్ మాస్ జాతర మొదలైనట్టే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే? విక్టరీ మ్యాజిక్ రిపీట్.. 65 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. త్రివిక్రమ్ సినిమా కోసం వెంకీ మామ భారీ రెమ్యూనరేషన్! Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Chandramukhi: 22 ఏళ్లైనా తగ్గని క్రేజ్… బాక్సాఫీస్ కింగ్.. ఇప్పటికీ టీవీల్లో ట్రెండ్ అవుతున్న సినిమా! Samantha : పేరు కాదు, గుర్తింపు మారుతుందా.. సమంత సంచలన నిర్ణయం! కీర్తి సురేశ్ సీక్రెట్ లవ్ స్టోరీ.. పెద్దలు అంగీకరించకపోతే - తాళి కట్టే సమయంలో.. Vishwambhara :థియేటర్లకు పండుగ రోజు.. జులై 10న మెగాస్టార్ విశ్వంభర! అనిల్ రావిపూడి 'మెగా' సక్సెస్: బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. భగవంత్ కేసరి మళ్లీ రాబోతున్నాడా? Champion: థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేస్తున్న ఛాంపియన్.. నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో! Charan Upasana: మెగా ఇంటికి ట్విన్స్.. డేట్ ఫిక్స్ అంటూ టాక్! 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ: పవన్ కళ్యాణ్ మాస్ జాతర మొదలైనట్టే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే? విక్టరీ మ్యాజిక్ రిపీట్.. 65 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. త్రివిక్రమ్ సినిమా కోసం వెంకీ మామ భారీ రెమ్యూనరేషన్!

Film Chamber: షూటింగులు నిలిపివేయండి...! నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ఆదేశాలు!

 తెలుగు చిత్రసీమలో కార్మికుల వేతనాల పెంపు విషయంలో తలెత్తిన వివాదం తీవ్రంగా మారింది. ఫిలిం ఫెడరేషన్‌ యూనియన్లు, నిర్మాతల మండలి మధ్య జరిగిన చర్చలు ఫలితంలేకుం

Published : 2025-08-08 17:50:00
Caught by ACB: మూడువారాల్లో రిటైర్మెంట్.. రూ.25 లక్షల లంచం తీసుకుంటూ!

తెలుగు చిత్రసీమలో కార్మికుల వేతనాల పెంపు విషయంలో తలెత్తిన వివాదం తీవ్రంగా మారింది. ఫిలిం ఫెడరేషన్‌ యూనియన్లు, నిర్మాతల మండలి మధ్య జరిగిన చర్చలు ఫలితంలేకుండా ముగియడంతో, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అన్ని రకాల సినిమా షూటింగులను తక్షణం నిలిపివేయాలని నిర్మాతలకు స్పష్టంగా ఆదేశించింది. ఈ నిర్ణయంతో టాలీవుడ్‌లో షూటింగులు ఒక్కసారిగా స్థగించిపోయాయి.

Diabetes: ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వారికి షాక్.. తింటే డయాబెటిస్ ముప్పు!

సినీ కార్మికులకు 30 శాతం వేతనవృద్ధి కల్పించాలని, రోజువారీగానే ఆ పేమెంట్‌ ఇవ్వాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. అయితే, ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలు ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎక్కువగా ఉన్నాయంటూ, ఫెడరేషన్‌ వైఖరి ఏకపక్షమని నిర్మాతలు మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఛాంబర్‌ షూటింగుల నిలిపివేత నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఛాంబర్ అనుమతి లేకుండా స్టూడియోలు, అవుట్‌డోర్ యూనిట్లు ఎలాంటి సేవలు అందించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

Buildings Demolition: ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత! నోటీసులు జారీ!

ఈ వివాదానికి పరిష్కారం కోసం గురువారం కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాతలు, ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నేతలతో సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశంలో కూడా ఒప్పందానికి నోచుకోలేదు. ఇప్పుడు ఈ వివాదాన్ని సినీ అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. మరో నాలుగు రోజుల్లో సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు యత్నిస్తామని కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీర శంకర్ తెలిపారు. అప్పటి వరకు షూటింగులు జరగకూడదని ఛాంబర్ స్పష్టం చేసింది. ఫలితంగా పలు పెద్ద సినిమాల చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది.

Fake currency: గుంటూరు జిల్లాలో దొంగ నోట్ల కలకలం.. జనం ఆందోళన!
Minister Speech: హోటళ్లకు మంత్రి హెచ్చరిక.. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలే! 44 రెస్టారెంట్లలో..
Minister Comments: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ నేతల దౌర్జన్యాలు! మంత్రి ఆగ్రహం..
Solar Storm Warning: ప్రపంచానికి కొత్త టెన్షన్.. దూసుకొస్తున్న ప్రళయ సౌర తుపాను! భూమి మీద మిగిలేవి అవి మాత్రమే!
GATE Exam: గేట్‌ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది..! రాత పరీక్ష తేదీలివే!
Donald trump: భారత్ రైతుల ప్రయోజనాలే ప్రధానం... వాణిజ్య చర్చలకు బ్రేక్!
TDP Vs YCP: జడ్పీటీసీ ఉప ఎన్నిక రణరంగం.. ప్రతిష్టాత్మక సీటు కోసం హోరాహోరీ! టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టిన దుండగులు..

Spotlight

Read More →