Post Office SCSS: వృద్ధాప్యంలోనూ నెలవారీ ఆదాయం హామీ..! 8.20% వడ్డీతో సురక్షిత పెట్టుబడి..! Airports: విమానాశ్రయాలు లేని దేశాలు! కానీ పర్యాటకులలో మాత్రం సూపర్ క్రేజ్! Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే! Global Deal: అమెరికా–చైనా స్నేహ దిశగా అడుగులు..! ప్రపంచ వాణిజ్యంలో కొత్త మలుపు! Coffee Powder: బంగారం కంటే వేగంగా పెరుగుతున్న కాఫీ ధర! కారణం ఇదేనేమో! JIO Offer: జియో వినియోగదారులకు సూపర్ ఆఫర్..! ఏడాది పాటు టెన్షన్‌ లేకుండా ఫుల్‌ డేటా, ఫ్రీ కాల్స్..! SBI: ప్రపంచ ఉత్తమ బ్యాంకుగా ఎస్‌బీఐకు డబుల్ అవార్డులు..! ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గుర్తింపు..! UIDAI: ఆధార్ కార్డు అప్‌డేట్‌ ఇక ఒక్క క్లిక్‌తో..! నవంబర్‌ 1 నుంచి కొత్త సిస్టమ్ అమల్లోకి..! EPFO: ఉద్యోగం వదిలినా పెన్షన్ హక్కు మీది..! EPFO నియమాలు తెలుసుకోండి..! RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం..! వెండిపైనా రుణాలు.. ఒక్కరికి రూ.10 లక్షల వరకు..! Post Office SCSS: వృద్ధాప్యంలోనూ నెలవారీ ఆదాయం హామీ..! 8.20% వడ్డీతో సురక్షిత పెట్టుబడి..! Airports: విమానాశ్రయాలు లేని దేశాలు! కానీ పర్యాటకులలో మాత్రం సూపర్ క్రేజ్! Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే! Global Deal: అమెరికా–చైనా స్నేహ దిశగా అడుగులు..! ప్రపంచ వాణిజ్యంలో కొత్త మలుపు! Coffee Powder: బంగారం కంటే వేగంగా పెరుగుతున్న కాఫీ ధర! కారణం ఇదేనేమో! JIO Offer: జియో వినియోగదారులకు సూపర్ ఆఫర్..! ఏడాది పాటు టెన్షన్‌ లేకుండా ఫుల్‌ డేటా, ఫ్రీ కాల్స్..! SBI: ప్రపంచ ఉత్తమ బ్యాంకుగా ఎస్‌బీఐకు డబుల్ అవార్డులు..! ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గుర్తింపు..! UIDAI: ఆధార్ కార్డు అప్‌డేట్‌ ఇక ఒక్క క్లిక్‌తో..! నవంబర్‌ 1 నుంచి కొత్త సిస్టమ్ అమల్లోకి..! EPFO: ఉద్యోగం వదిలినా పెన్షన్ హక్కు మీది..! EPFO నియమాలు తెలుసుకోండి..! RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం..! వెండిపైనా రుణాలు.. ఒక్కరికి రూ.10 లక్షల వరకు..!

Buildings Demolition: ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత! నోటీసులు జారీ!

2025-08-08 15:55:00
Fake currency: గుంటూరు జిల్లాలో దొంగ నోట్ల కలకలం.. జనం ఆందోళన!

గుంటూరులో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ స్పెషల్ డ్రైవ్‌లో, అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను గుర్తించి కూల్చివేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే భవానీ నగర్, శ్రీరామనగర్ 7వ లైన్, బొంగరాల బీడు, అరండల్ పేట్ వంటి ప్రాంతాల్లో నిర్మాణాలను తొలగించారు. జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలపై ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Minister Speech: హోటళ్లకు మంత్రి హెచ్చరిక.. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలే! 44 రెస్టారెంట్లలో..

ఇకపై అక్రమ లేఅవుట్లు, అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగులపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు జీఎంసీ వెల్లడించింది. ఫీజు చెల్లించని హోర్డింగులను తొలగించడంతో పాటు, రోడ్లపై భవన నిర్మాణ సామగ్రి ఉంచిన వారికి జరిమానాలు విధించనున్నారు. వార్డు ప్లానింగ్ అధికారులు తమ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించి, అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యల ద్వారా నగరంలో శాస్త్రీయ పట్టణ ప్రణాళికను అమలు చేసి, ప్రజలకు భద్రతా ప్రమాణాలను కల్పించడమే జీఎంసీ లక్ష్యం.

Minister Comments: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ నేతల దౌర్జన్యాలు! మంత్రి ఆగ్రహం..
Solar Storm Warning: ప్రపంచానికి కొత్త టెన్షన్.. దూసుకొస్తున్న ప్రళయ సౌర తుపాను! భూమి మీద మిగిలేవి అవి మాత్రమే!
GATE Exam: గేట్‌ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది..! రాత పరీక్ష తేదీలివే!
Donald trump: భారత్ రైతుల ప్రయోజనాలే ప్రధానం... వాణిజ్య చర్చలకు బ్రేక్!
TDP Vs YCP: జడ్పీటీసీ ఉప ఎన్నిక రణరంగం.. ప్రతిష్టాత్మక సీటు కోసం హోరాహోరీ! టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టిన దుండగులు..
APPLY.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 పోస్టులు!
TTD: నిరుద్యోగులకు టీటీడీ భారీ శుభవార్త! ఉద్యోగాల భర్తీకి..!
CBN Speech: పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో చంద్రబాబు! సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది.! నేటి పీ4 పేదరిక నిర్మూలన కోసం..

Spotlight

Read More →