ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్!

Minister Speech: హోటళ్లకు మంత్రి హెచ్చరిక.. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలే! 44 రెస్టారెంట్లలో..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టుల్లో ఆహార నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని పౌరసరఫరాల శాఖ మంత్ర

Published : 2025-08-08 15:36:00
Minister Comments: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ నేతల దౌర్జన్యాలు! మంత్రి ఆగ్రహం..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టుల్లో ఆహార నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వానికి అగ్ర ప్రాధాన్యం అని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Solar Storm Warning: ప్రపంచానికి కొత్త టెన్షన్.. దూసుకొస్తున్న ప్రళయ సౌర తుపాను! భూమి మీద మిగిలేవి అవి మాత్రమే!

ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో బయటపడిన పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. పరిశీలించిన 51 హోటళ్లు, రెస్టారెంట్లలో 44 చోట్ల ఆహార నాణ్యతా నిబంధనలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. పాడైన ఆహారం వడ్డించడం, పరిశుభ్రతా లోపాలు, హానికరమైన కలరింగ్ పదార్థాల వినియోగం వంటి తీవ్రమైన లోపాలను గుర్తించి, వాటిపై చర్యలకు అవసరమైన ఆధారాలు సేకరించినట్లు వివరించారు.

GATE Exam: గేట్‌ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది..! రాత పరీక్ష తేదీలివే!

"కొంతమంది హోటల్ నిర్వాహకులు నాసిరకం, హానికరమైన పదార్థాలను వంటకాలలో కలిపి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. దీని ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు ముదురుతున్నాయి" అని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష జరిపిందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

Donald trump: భారత్ రైతుల ప్రయోజనాలే ప్రధానం... వాణిజ్య చర్చలకు బ్రేక్!

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల దళాలు మరింత చురుగ్గా పని చేస్తాయని, చట్టం ముందు పెద్దా చిన్నా తేడా లేకుండా ఉల్లంఘనకారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, ప్రజలు కూడా బయట భోజనం చేసేప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నాణ్యతపై అనుమానం కలిగితే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

TDP Vs YCP: జడ్పీటీసీ ఉప ఎన్నిక రణరంగం.. ప్రతిష్టాత్మక సీటు కోసం హోరాహోరీ! టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టిన దుండగులు..
APPLY.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 పోస్టులు!
CBN Speech: పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో చంద్రబాబు! సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది.! నేటి పీ4 పేదరిక నిర్మూలన కోసం..
TTD: నిరుద్యోగులకు టీటీడీ భారీ శుభవార్త! ఉద్యోగాల భర్తీకి..!
Durga Temple: విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా..! ఈ విషయం తెలుసా, వారికి మాత్రమే!
UPI Down: దేశవ్యాప్తంగా UPI చెల్లింపుల్లో అంతరాయం! ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు ఇబ్బందులు!

Spotlight

Read More →