IPL 2026: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ?.. సెలక్టర్లకు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక హితవు! DSC: స్పోర్ట్స్ కోటా నియామకాలలో రాజకీయ జోక్యానికి తావులేదు.. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వ స్పష్టీకరణ! IPL 2026: ఆర్సీబీ ఆధిపత్యం.. సన్‌రైజర్స్ నుంచి క్లాసెన్ ఒక్కడే.. ఐపీఎల్ 2026 మోస్ట్ పవర్‌ఫుల్ టీమ్ ఇదే.. T20 cricket: టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో సంచలనం: ఐవరీ కోస్ట్‌ను వణికించిన రువాండా రికార్డుల జాతర! IPL 2026: సీఎస్‌కే నెక్స్ట్ హెడ్ కోచ్ ఎంఎస్ ధోనీ?: అశ్విన్ 'ఎక్స్' పోస్ట్‌తో ఐపీఎల్‌లో మొదలైన కొత్త చర్చ! IPL 2026: కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైర‌ల్‌! Indian cricket team: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్‌ కప్‌నకు కష్టమేనా? Cricket Australia: భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే! రెండో లేదా మూడో వారంలో... Hardik Pandya: ఒకపక్క వెన్నునొప్పి, మరోపక్క రెండో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా హల్‌చల్! IPL tickets: ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ! IPL 2026: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ?.. సెలక్టర్లకు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక హితవు! DSC: స్పోర్ట్స్ కోటా నియామకాలలో రాజకీయ జోక్యానికి తావులేదు.. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వ స్పష్టీకరణ! IPL 2026: ఆర్సీబీ ఆధిపత్యం.. సన్‌రైజర్స్ నుంచి క్లాసెన్ ఒక్కడే.. ఐపీఎల్ 2026 మోస్ట్ పవర్‌ఫుల్ టీమ్ ఇదే.. T20 cricket: టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో సంచలనం: ఐవరీ కోస్ట్‌ను వణికించిన రువాండా రికార్డుల జాతర! IPL 2026: సీఎస్‌కే నెక్స్ట్ హెడ్ కోచ్ ఎంఎస్ ధోనీ?: అశ్విన్ 'ఎక్స్' పోస్ట్‌తో ఐపీఎల్‌లో మొదలైన కొత్త చర్చ! IPL 2026: కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైర‌ల్‌! Indian cricket team: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్‌ కప్‌నకు కష్టమేనా? Cricket Australia: భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే! రెండో లేదా మూడో వారంలో... Hardik Pandya: ఒకపక్క వెన్నునొప్పి, మరోపక్క రెండో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా హల్‌చల్! IPL tickets: ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ!

Cricket: నితీశ్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ కు గుడ్ బై చెబుతున్నాడా? క్లారిటీ ఇదిగో!

 సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి జట్టును వీడతాడంటూ వస్తున్న వార్తలపై చివరకు స్పందించాడు. 2026 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్‌క

Published : 2025-07-27 21:06:00
Africa Wall: కాంక్రీట్ కాదు.. చెట్లతో గోడ.. అఫ్రికాలో అద్భుత పథకం!

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి జట్టును వీడతాడంటూ వస్తున్న వార్తలపై చివరకు స్పందించాడు. 2026 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్‌బై చెబుతాడని కొన్ని మీడియా కథనాలు ప్రచారం చేసినా, వాటిని నితీశ్ తిప్పికొట్టాడు. ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించిన నితీశ్, "ఇలాంటి వదంతులను నమ్మవద్దు. ఎస్‌ఆర్‌హెచ్‌తో నా అనుబంధం విశ్వాసం, గౌరవంతో నిండి ఉంది. ఎప్పటికీ జట్టుకు అండగా ఉంటాను" అంటూ స్పష్టం చేశాడు.

Tirupati: హరి హర వీరమల్లు సినిమా పైరసీ..! ఐబొమ్మపై ఫిర్యాదు..!

2024 ఐపీఎల్ సీజన్‌లో నితీశ్ 303 పరుగులు చేసి తన ప్రతిభను చాటాడు. కానీ 2025లో గాయాల బారిన పడి కేవలం 182 పరుగులకే పరిమితమయ్యాడు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడన్న వార్తల మధ్య అతను జట్టును వదిలే అవకాశాలపై ఊహాగానాలు చెలరేగాయి.

RRB Jobs: రైల్వే ఉద్యోగాల పండుగ.. గడువు పొడిగింపు కలిసొచ్చింది!

ఇక ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్న నితీశ్, ఇంగ్లాండ్ పర్యటనలో పాల్గొనలేకపోయాడు. అదే సమయంలో, టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ 'స్క్వేర్ ది వన్' దాఖలు చేసిన కేసుతో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రూ.5 కోట్లు బకాయిలు చెల్లించాలంటూ ఈ సంస్థ ఢిల్లీ హైకోర్టులో నితీశ్‌పై కేసు వేసింది. దీనిపై విచారణ సోమవారం జరగనుంది.

Anakapalle Incident: ప్రజారోగ్యంతో చెలగాటం? – అనకాపల్లిలో అధికారుల తీరుపై మండిపడ్డ మంత్రి!
Temples: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఆలయాలకు మహర్దశ..! రూ.772 కోట్లతో..!
CBN Singapore tour – Day -1: మీరు ఎన్ఆర్ఐలు కాదు.. ఎంఆర్ఐలు - మన బ్రాండ్ సిబిఎన్! 20లక్షల ఉద్యోగాలు..
RRB Railway Jobs: నిరుద్యోగులకు మరో ఛాన్స్… ఆర్‌ఆర్‌బీ రైల్వే పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే?
Pharma-project: ఆంధ్రప్రదేశ్‌కి మరో మెగా ఫార్మా ప్రాజెక్ట్... లారెస్ ఫార్మా నుంచి రూ.5,630 కోట్ల పెట్టుబడి!
Steel Plant: ఏపీకి మరో కంపెనీ.. ఆ జిల్లావాసులకు ఎగిరి గంతేసే వార్త..!ఎన్నాళ్లకెన్నాళ్లకు!
savitha Comments: బీసీ హాస్టళ్లపై చర్చకు సిద్ధమేనా? – వైకాపాకు మంత్రి సవిత ఛాలెంజ్!

Spotlight

Read More →