APSHCL Recruitment: ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్... రాత పరీక్ష లేకుండానే... Gulf Jobs: దుబాయ్‌లో డైరెక్ట్ జాబ్స్... లైఫ్ చేంజింగ్ ఆఫర్... వారికే ఛాన్స్!! SSB Recruitment: రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం... అర్హతలు ఇవే!! Job Notification: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్... డిగ్రీ అర్హతతో 12,256 ఉద్యోగాలు! Job Notification: నిరుద్యోగులకు బెల్ (BEL) బంపర్ ఆఫర్... పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఇవే! Job Hunt: ఉద్యోగ వేటలో డేంజర్ బెల్స్... జెన్ జీ యువతనే టార్గెట్ చేస్తున్న ఆన్‌లైన్ జాబ్ స్కామ్స్! APPSC Notification: దేవాదాయ శాఖలో ఉద్యోగాల జాతర... మంత్రి ఆనం కీలక ప్రకటన SBI Recruitment: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐ లో ఉద్యోగాలు.. నెలకు రూ. 15,000 స్టైపెండ్! Job Notification 2026: నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. రాత పరీక్ష లేకుండానే ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు! RRB Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త... 11 వేలకు పైగా ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ (RRB ALP) పోస్టుల భర్తీ! APSHCL Recruitment: ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్... రాత పరీక్ష లేకుండానే... Gulf Jobs: దుబాయ్‌లో డైరెక్ట్ జాబ్స్... లైఫ్ చేంజింగ్ ఆఫర్... వారికే ఛాన్స్!! SSB Recruitment: రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం... అర్హతలు ఇవే!! Job Notification: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్... డిగ్రీ అర్హతతో 12,256 ఉద్యోగాలు! Job Notification: నిరుద్యోగులకు బెల్ (BEL) బంపర్ ఆఫర్... పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఇవే! Job Hunt: ఉద్యోగ వేటలో డేంజర్ బెల్స్... జెన్ జీ యువతనే టార్గెట్ చేస్తున్న ఆన్‌లైన్ జాబ్ స్కామ్స్! APPSC Notification: దేవాదాయ శాఖలో ఉద్యోగాల జాతర... మంత్రి ఆనం కీలక ప్రకటన SBI Recruitment: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐ లో ఉద్యోగాలు.. నెలకు రూ. 15,000 స్టైపెండ్! Job Notification 2026: నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. రాత పరీక్ష లేకుండానే ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు! RRB Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త... 11 వేలకు పైగా ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ (RRB ALP) పోస్టుల భర్తీ!

BSF Constable Jobs: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..! టెన్త్‌ పాసైతే చాలు!

 కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF).. వివిధ సెక్టార్లలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకీ అర్హులైన అభ్యర్ధు

Published : 2025-07-27 18:08:00
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తో భారత సత్తా ప్రపంచానికి... ప్రధాని మోదీ!

కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF).. వివిధ సెక్టార్లలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకీ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3,588 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో 3,406 కానిస్టేబుల్‌(ట్రేడ్స్‌మెన్‌) పోస్టులు పురుష అభ్యర్ధులకు, 182 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్‌) పోస్టులు మహిళా అభ్యర్ధులకు కేటాయించారు. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

Godavari: ఎగువ నుంచి భారీ ప్రవాహం... పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి!

 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల సర్టిఫికేట్‌ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 24, 2025 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. పురుషులకు ఎత్తు కనీసం 165 సెంటీమీటర్లు, ఛాతీ 75 నుంచి 80 సెంటీమీటర్లు ఉండాలి. మహిళా అభ్యర్థులకు ఎత్తు 155 సెంటీమీటర్లు తప్పనిసరిగా ఉండాలి.

Auto Mutation: ఏపీలో ఆస్తులు కొంటున్నారా.. ఇక నుంచి ఆ ఇబ్బంది ఉండదు..! ఆగస్టు ఒకటి నుంచి పక్కా!

 ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 23, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 24 నుంచి 26 వరకు దరఖాస్తు సవరణకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.150 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్‌ టెస్ట్‌, ఆన్‌లైన్‌ రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు చెల్లిస్తారు.

Kadapa Steel Plant: స్టీల్ సిటీగా కడపకి శుభారంభం – తొలి దశ పనులకు శ్రీకారం! లక్షల ఉద్యోగాలకు గేట్వే!
Mega Project: ప్రభుత్వం ఉత్తర్వులు జారీ... రూ. 20 వేల కోట్లతో మెగా ప్రాజెక్ట్! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ!
UPSC EPFO Jobs: డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్‌ఓలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..! మరో 2 రోజుల్లోనే ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం!
Regularisation Scheme: నగర, పట్టణ వాసులకు అలర్ట్..! త్వరపడండి.. మంచి ఛాన్స్!
Auto Drivers: ఏపీలోని ఆటోడ్రైవర్లకు శుభవార్త..! ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు..!
Butchaiah Comments: ప్రజా జీవితాలతో ఆటలాడితే కఠిన శిక్షలు తప్పవు – గోరంట్ల హెచ్చరింపు!
Lokesh Speech: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నారై లే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ప్రపంచంలో ఎక్కడ చూసినా.! ఆ క్రెడిట్ చంద్రబాబుకే!

Spotlight

Read More →