ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! UKG classes: ప్రభుత్వ పాఠశాలల్లో UKG తరగతులు.. తెలంగాణ సర్కార్ భారీ నిర్ణయం! Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి! TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..! EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! UKG classes: ప్రభుత్వ పాఠశాలల్లో UKG తరగతులు.. తెలంగాణ సర్కార్ భారీ నిర్ణయం! Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి! TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..! EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం!

RRB Jobs: రైల్వే ఉద్యోగాల పండుగ.. గడువు పొడిగింపు కలిసొచ్చింది!

2025-07-27 20:51:00
Anakapalle Incident: ప్రజారోగ్యంతో చెలగాటం? – అనకాపల్లిలో అధికారుల తీరుపై మండిపడ్డ మంత్రి!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 6,238 పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లో దరఖాస్తు గడువును ఆగస్టు 7 వరకు పొడిగించినట్లు అధికారికంగా ప్రకటించింది. మొదట ప్రకటించిన గడువు జులై 28తో ముగియాల్సి ఉండగా, అభ్యర్థులకు మరింత అవకాశం కల్పించేందుకు ఈ చర్య తీసుకుంది. జూన్ 28 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

Temples: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఆలయాలకు మహర్దశ..! రూ.772 కోట్లతో..!

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్-1 సిగ్నల్ టెక్నీషియన్ పోస్టులు 183, టెక్నీషియన్ గ్రేడ్-3 కింద 6,055 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫీజు రిజర్వ్డ్ కేటగిరీలకు రూ.250 కాగా, ఇతరులకు రూ.500గా ఉంది. అర్హతగా సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణత అవసరం. ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం జీతభత్యాలు వర్తిస్తాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేయాలి.

CBN Singapore tour – Day -1: మీరు ఎన్ఆర్ఐలు కాదు.. ఎంఆర్ఐలు - మన బ్రాండ్ సిబిఎన్! 20లక్షల ఉద్యోగాలు..
RRB Railway Jobs: నిరుద్యోగులకు మరో ఛాన్స్… ఆర్‌ఆర్‌బీ రైల్వే పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే?
Pharma-project: ఆంధ్రప్రదేశ్‌కి మరో మెగా ఫార్మా ప్రాజెక్ట్... లారెస్ ఫార్మా నుంచి రూ.5,630 కోట్ల పెట్టుబడి!
Steel Plant: ఏపీకి మరో కంపెనీ.. ఆ జిల్లావాసులకు ఎగిరి గంతేసే వార్త..!ఎన్నాళ్లకెన్నాళ్లకు!
savitha Comments: బీసీ హాస్టళ్లపై చర్చకు సిద్ధమేనా? – వైకాపాకు మంత్రి సవిత ఛాలెంజ్!
PMVBRY: వారికి శుభవార్త... రూ.15 వేలు బోనస్! ఆగస్టు 1 నుండి అమలు!
Tamilnadu CM: తమిళనాడు సీఎం నివాసానికి బాంబు బెదిరింపు! విస్తృత తనిఖీల అనంతరం..!
CMF Smartwatch: కొత్త లుక్ అదిరిపోయే ఫీచర్లతో బెస్ట్ స్మార్ట్ వాచ్ లాంచ్! ఎప్పుడంటే?

Spotlight

Read More →