బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! భారత్ 'FTA' వ్యూహం! బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో పెను సంక్షోభం! Cement: సిమెంట్‌లో భారత్ దూకుడు.. ప్రపంచంలో రెండో స్థానం! కెనరా బ్యాంక్ కస్టమర్లకు డబుల్ ధమాకా: ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ సర్టిఫికేట్.. అదిరిపోయే వడ్డీతో కొత్త FD! డాలర్ డౌన్.. గోల్డ్ అప్.. బలహీనపడిన యూఎస్ డాలర్! సరికొత్త రికార్డుల వేటలో పసిడి.. SIP: చిన్న పెట్టుబడితో పెద్ద భవిష్యత్తు.. నెలకు వెయ్యి రూపాయలే.. కోట్ల దిశగా ప్రయాణం! Paid Subscription: వాట్సాప్ వినియోగదారులకు షాక్! పెయిడ్ మోడల్ వైపు మెటా కీలక అడుగు! Amritaphalam Farming: అమృతఫలం సాగుతో రైతుకు బంగారు పంట..! ఎకరాకు లక్షల్లో ఆదాయం! చుక్కలనంటుతున్న పసిడి, వెండి ధరలు.. రికార్డు స్థాయికి దిగుమతుల బిల్లు.. సామాన్యుడికి భారమేనా? Bank Holidays: ఫిబ్రవరి 2026లో బ్యాంకులకు వరుస సెలవులు..! పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి! బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! భారత్ 'FTA' వ్యూహం! బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో పెను సంక్షోభం! Cement: సిమెంట్‌లో భారత్ దూకుడు.. ప్రపంచంలో రెండో స్థానం! కెనరా బ్యాంక్ కస్టమర్లకు డబుల్ ధమాకా: ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ సర్టిఫికేట్.. అదిరిపోయే వడ్డీతో కొత్త FD! డాలర్ డౌన్.. గోల్డ్ అప్.. బలహీనపడిన యూఎస్ డాలర్! సరికొత్త రికార్డుల వేటలో పసిడి.. SIP: చిన్న పెట్టుబడితో పెద్ద భవిష్యత్తు.. నెలకు వెయ్యి రూపాయలే.. కోట్ల దిశగా ప్రయాణం! Paid Subscription: వాట్సాప్ వినియోగదారులకు షాక్! పెయిడ్ మోడల్ వైపు మెటా కీలక అడుగు! Amritaphalam Farming: అమృతఫలం సాగుతో రైతుకు బంగారు పంట..! ఎకరాకు లక్షల్లో ఆదాయం! చుక్కలనంటుతున్న పసిడి, వెండి ధరలు.. రికార్డు స్థాయికి దిగుమతుల బిల్లు.. సామాన్యుడికి భారమేనా? Bank Holidays: ఫిబ్రవరి 2026లో బ్యాంకులకు వరుస సెలవులు..! పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి!

Bank Holiday: ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్‌ పనులుంటే ముందే ప్లాన్‌ చేసుకోండి..!

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతీ ఏడాది బ్యాంకు సెలవుల జాబితాను నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం విడుదల చేస్తుంది. ఈ చట్టం ప్రకారం చెక

Published : 2025-08-01 10:16:00
Consecutive holidays: శుక్ర శని ఆదివారాలు వరుస సెలవులు వచ్చేశాయ్.... మరి మీరు ప్లాన్ చేసుకున్నారా!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతీ ఏడాది బ్యాంకు సెలవుల జాబితాను నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం విడుదల చేస్తుంది. ఈ చట్టం ప్రకారం చెక్కులు, ప్రామిసరీ నోట్లు వంటి ఆర్థిక పత్రాల ప్రాసెసింగ్ కూడా సెలవు రోజుల్లో జరగదు. కాబట్టి ఆగస్టులో మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే ముందుగానే సెలవుల వివరాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఇది మీ సమయం, డబ్బును ఆదా చేయడమే కాకుండా, అనవసర ప్రయాణాలను కూడా నివారించవచ్చు.

Registered Post: స్పీడ్ పోస్టులో రిజిస్టర్డ్ పోస్టుల విలీనం! సెప్టెంబరు ఒకటి నుంచి అమలు!

ఆగస్టు 2025 బ్యాంకు సెలవుల ముఖ్యమైన తేదీలు:
ఆగస్టు 8 (శుక్రవారం):
రక్షాబంధన్ (రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్)
టెండోంగ్ లో రమ్ ఫట్ (గ్యాంగ్‌టక్, సిక్కిం)
ఆగస్టు 9 (శనివారం):
రెండవ శనివారం సాధారణ సెలవు.
అనేక రాష్ట్రాల్లో రక్షాబంధన్, ఝులన్ పూర్ణిమ వేడుకలు ఉండొచ్చు.

Trump: ట్రంప్ సుంకాలు..! ఆ దేశంపై అత్య‌ధికంగా 41 శాతం టారిఫ్..!

ఆగస్టు 10 (ఆదివారం):
దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 13 (బుధవారం):
పేట్రియట్ డే (ఇంఫాల్, మణిపూర్)
ఆగస్టు 15 (శుక్రవారం):
స్వాతంత్ర్య దినోత్సవం – దేశవ్యాప్తంగా సెలవు
షహెన్షాహీ పర్సీ నూతన సంవత్సరం
జన్మాష్టమి వేడుకలు

Anil Ambani: చిక్కుల్లో అనిల్ అంబానీ! ఈడీ భారీ షాక్! రూ.17 వేల కోట్ల లోన్..

ఆగస్టు 16 (శనివారం):
జన్మాష్టమి సందర్భంగా పలు నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి (విజయవాడ, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, భోపాల్, తదితర నగరాలు)
ఆగస్టు 19 (మంగళవారం):
అగర్తలాలో మహారాజా బీర్ బిక్రమ్ జయంతి సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి
ఆగస్టు 25 (సోమవారం):
శ్రీమంత శంకరదేవుని తిరుభవ దినం – గౌహతి (అస్సాం)లో బ్యాంకులు మూసివేయబడతాయి

Gas Subsidy: ఏపీలో మహిళలు మూడో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్కోండి! డబ్బులు రాకపోతే ఇలా చేయండి!

ఆగస్టు 27 (బుధవారం):
గణేష్ చతుర్థి – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి
ఆగస్టు 28 (గురువారం):
నువాఖై పండుగ – ఒడిశా, గోవా లో బ్యాంకులు మూసివేయబడతాయి

New Scheme: ఏపీలో మరో కొత్త పథకం! స్కూల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6వేలు!

ఆగస్టు 31 (ఆదివారం):
దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
గమనిక: తీజ్, హర్తాలికా, ఓనం వంటి ప్రాంతీయ పండుగల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో అదనపు సెలవులు ఉండవచ్చు.

New Ration cards: నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ! నియోజకవర్గాల వారీగా షెడ్యూల్ ఇదే!

ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు:
బ్యాంకుల ఫిజికల్ బ్రాంచులు మూసివేయబడ్డా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్‌లు, ఏటీఎంలు లాంటి డిజిటల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అయితే, ఆన్‌లైన్ మోసాల నుండి రక్షణకు మీరు అప్రమత్తంగా ఉండడం ఎంతో కీలకం.

Scholarship: భారత విద్యార్థులకు ఈ దేశాల్లో ఫీజులు లేవు! మొత్తం ఫ్రీ! ఒకకాలు వేయండి!
Annadatha sukhibhava: అన్నదాత సుఖీభవ లేటెస్ట్ అప్డేట్! వెంటనే ఇలా చేయండి... సింపుల్ గా రూ.7000 మీ అకౌంట్లో!
Pensions: ఏపీలో వారందరికీ కొత్తగా పెన్షన్ నెలకు రూ.4 వేలు! మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

Spotlight

Read More →