AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు!

Gas Subsidy: ఏపీలో మహిళలు మూడో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్కోండి! డబ్బులు రాకపోతే ఇలా చేయండి!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న Deepam-2 Scheme కింద మూడో విడత ఉచిత గ్యాస్‌ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ ఆగస్టు 1 నుండి ప్రారంభమైంది. జూలై 31తో ర

Published : 2025-08-01 09:52:00
New Scheme: ఏపీలో మరో కొత్త పథకం! స్కూల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6వేలు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న Deepam-2 Scheme కింద మూడో విడత ఉచిత గ్యాస్‌ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ ఆగస్టు 1 నుండి ప్రారంభమైంది. జూలై 31తో రెండో విడత బుకింగ్ ముగిసిన నేపథ్యంలో, మహిళలు మూడో సిలిండర్‌ను తప్పనిసరిగా బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలో లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకున్న తర్వాతే రాయితీ డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యేవి.

New Ration cards: నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ! నియోజకవర్గాల వారీగా షెడ్యూల్ ఇదే!

ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వినూత్న మార్గాన్ని చేపట్టింది. లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించకుండానే, ప్రభుత్వం నేరుగా wallet యాప్ ద్వారా చెల్లింపులు చేస్తోంది. ఇంటికి సిలిండర్ అందిన తర్వాతనే డబ్బులు కట్ అయ్యేలా ఈ వ్యవస్థ అమలులోకి వస్తోంది. మొదట ఇది మంగళగిరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమై, విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.

Scholarship: భారత విద్యార్థులకు ఈ దేశాల్లో ఫీజులు లేవు! మొత్తం ఫ్రీ! ఒకకాలు వేయండి!

ఈ కార్యక్రమం వల్ల లబ్ధిదారులకు భారం తగ్గనుంది. సబ్సిడీ డబ్బులు ఖాతాల్లో జమ కాకపోతే వారు 1967 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా సచివాలయం, ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఫిర్యాదు చేయవచ్చు. అలాగే eKYC సమస్యలు ఉంటే గ్యాస్ ఏజెన్సీని సంప్రదించాలి. సాంకేతిక సమస్యలు ఉన్నా అధికారులు పరిష్కరించనున్నారు.

Annadatha sukhibhava: అన్నదాత సుఖీభవ లేటెస్ట్ అప్డేట్! వెంటనే ఇలా చేయండి... సింపుల్ గా రూ.7000 మీ అకౌంట్లో!

ఈ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్‌ను ముందస్తుగా డబ్బులు చెల్లించకుండా పొందే అవకాశం మహిళలకు లభిస్తోంది. ప్రభుత్వం డిజిటల్ ఆధారిత రీతిలో చెల్లింపులను నిర్వహించడంతో సహజంగా వినియోగదారులపై ఆర్థిక ఒత్తిడి తగ్గనుంది. ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలయితే మరింత మందికి లాభం చేకూరనుంది.

Pensions: ఏపీలో వారందరికీ కొత్తగా పెన్షన్ నెలకు రూ.4 వేలు! మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
Indian Oil Companies: భారత్‌కు షాక్‌ - అమెరికా షాకింగ్ నిర్ణయం! ఆరు భారత కంపెనీల ఆస్తులు ఫ్రీజ్‌!
AP Road Development: ఆ జిల్లా వాసులకు హెచ్చరిక, శుభవార్త.. ఆ హైవే వంతెన పనులు వేగవంతం! 15 రోజుల్లో రాకపోకలకు పూర్తిగా నిషేధం!
Employment Update: ఐటీ రంగంలో కలకలం.. TCS లేఆఫ్స్ – ఇన్ఫోసిస్ భారీ రిక్రూట్‌మెంట్ ప్లాన్!
MLA PressMeet: వైకాపా అధికారంలో ఉన్నప్పుడే జగన్‌ను ఎదిరించాను! మీరు రప్పా రప్పా అంటే.. మేం శాంతి శాంతి అనాలా?
Nara Lokesh: కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా? అయినా మేం అడ్డుపడలేదే! మంత్రి నారా లోకేశ్!

Spotlight

Read More →