Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Annadatha sukhibhava: అన్నదాత సుఖీభవ లేటెస్ట్ అప్డేట్! వెంటనే ఇలా చేయండి... సింపుల్ గా రూ.7000 మీ అకౌంట్లో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 2న 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని అధికారికంగా ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకాశం జిల్లా వీరాయపాలెం గ్రామంలో

Published : 2025-08-01 07:27:00
Pensions: ఏపీలో వారందరికీ కొత్తగా పెన్షన్ నెలకు రూ.4 వేలు! మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 2న 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని అధికారికంగా ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకాశం జిల్లా వీరాయపాలెం గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.7,000 చొప్పున నేరుగా జమ చేయనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.2,000తో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.5,000 కలిపి మొత్తం సాయాన్ని అందించనుంది. మొత్తం 46.85 లక్షల మంది రైతులకు ఈ scheme లబ్ధి చేకూరనుంది.

Indian Oil Companies: భారత్‌కు షాక్‌ - అమెరికా షాకింగ్ నిర్ణయం! ఆరు భారత కంపెనీల ఆస్తులు ఫ్రీజ్‌!

అయితే, పథకం అమలులో కొన్ని practical సమస్యలు ఎదురవుతున్నాయి. అనేక మంది రైతుల ఆధార్ వివరాలు వెబ్‌ల్యాండ్ డేటాతో సరిపోలడం లేదు. పేర్లలో తప్పులు, చనిపోయిన రైతుల డేటా తొలగించకపోవడం, పాత వివరాలు రికార్డుల్లో ఉండడం వల్ల వారిని అర్హుల జాబితాలో చేర్చడం కష్టంగా మారింది. ఈ కారణంగా చాలా దరఖాస్తులు తహసీల్దార్ లాగిన్‌లో పెండింగ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.

AP Road Development: ఆ జిల్లా వాసులకు హెచ్చరిక, శుభవార్త.. ఆ హైవే వంతెన పనులు వేగవంతం! 15 రోజుల్లో రాకపోకలకు పూర్తిగా నిషేధం!

ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. గ్రామ వలంటీర్ల, వీఆర్వోల సహాయంతో రైతులు ఆధార్ తప్పులు సరిదిద్దుకోవాలని సూచించారు. అర్హుల జాబితాలో లేని రైతులు వెంటనే తమ డేటా పరిశీలించి తప్పులుంటే rectify చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మండలాల్లో పథకాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఏర్పాట్లు చేస్తోంది.

Employment Update: ఐటీ రంగంలో కలకలం.. TCS లేఆఫ్స్ – ఇన్ఫోసిస్ భారీ రిక్రూట్‌మెంట్ ప్లాన్!

రైతులకు మరింత సహాయం అందించేందుకు ప్రభుత్వం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబర్ 155251 అందుబాటులో ఉంచింది. దీనితోపాటు 'మనమిత్ర' యాప్ ద్వారా రైతులకు సమాచారం అందించే కార్యక్రమం చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

MLA PressMeet: వైకాపా అధికారంలో ఉన్నప్పుడే జగన్‌ను ఎదిరించాను! మీరు రప్పా రప్పా అంటే.. మేం శాంతి శాంతి అనాలా?
Nara Lokesh: కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా? అయినా మేం అడ్డుపడలేదే! మంత్రి నారా లోకేశ్!
OG Movie: పవన్ కళ్యాణ్ OG నుంచి అదిరిపోయే అప్డేట్... కౌంట్‌డౌన్ మొదలు!
Formers: ఏపీ రైతులకు బంగారం లాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..! ఆ వడ్డీ మాఫీ..!
TTD: తిరుమలలో వెకిలి చేష్టలు చేస్తే కఠిన చర్యలు... TTD వార్నింగ్!
Annadata Sukhibhava Update: ప్రకాశం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం – రైతులకు మద్దతు నిధులు విడుదలకు సీఎం సిద్ధం!

Spotlight

Read More →