Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

New Ration cards: నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ! నియోజకవర్గాల వారీగా షెడ్యూల్ ఇదే!

2025-08-01 08:30:00
Scholarship: భారత విద్యార్థులకు ఈ దేశాల్లో ఫీజులు లేవు! మొత్తం ఫ్రీ! ఒకకాలు వేయండి!

హైదరాబాద్‌లోని పేద ప్రజలకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నగరంలో కొత్త రేషన్ కార్డులు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి విడతగా రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.

Annadatha sukhibhava: అన్నదాత సుఖీభవ లేటెస్ట్ అప్డేట్! వెంటనే ఇలా చేయండి... సింపుల్ గా రూ.7000 మీ అకౌంట్లో!

ఇందులో భాగంగా శుక్రవారం (ఆగస్టు 1) ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉదయం 10 గంటలకు బంజారా భవన్‌ లో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 12 గంటలకు లీ ప్యాలెస్ వద్ద, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సాయంత్రం 3 గంటలకు రహమత్ నగర్‌లో రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఇది Hyderabadలో ఈతరం రేషన్ పంపిణీ కార్యక్రమానికి తొలి అడుగు.

Pensions: ఏపీలో వారందరికీ కొత్తగా పెన్షన్ నెలకు రూ.4 వేలు! మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

శనివారం (ఆగస్టు 2) అంబర్‌పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. అంబర్‌పేటలో ఉదయం 10 గంటలకు, ముషీరాబాద్‌లో మధ్యాహ్నం 12 గంటలకు, సికింద్రాబాద్‌లో సాయంత్రం 3 గంటలకు పంపిణీ చేపడతారు. ఆదివారం (ఆగస్టు 3) చార్మినార్, కార్వాన్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది.

Indian Oil Companies: భారత్‌కు షాక్‌ - అమెరికా షాకింగ్ నిర్ణయం! ఆరు భారత కంపెనీల ఆస్తులు ఫ్రీజ్‌!

ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా హైదరాబాద్ జిల్లాలో మొత్తం 55,378 కుటుంబాలు లబ్దిపొందనున్నాయి. వీటి ద్వారా దాదాపు 2,01,116 మంది ప్రయోజనం పొందనున్నారు. అలాగే పాత రేషన్ కార్డుల్లో అర్హులను చేర్చడం ద్వారా మరో 2,32,297 మందికి నూతనంగా లబ్ధి చేకూరనుంది. ఈ పంపిణీతో ప్రభుత్వ సంక్షేమం on ground అమలవుతుండటంతో, లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

AP Road Development: ఆ జిల్లా వాసులకు హెచ్చరిక, శుభవార్త.. ఆ హైవే వంతెన పనులు వేగవంతం! 15 రోజుల్లో రాకపోకలకు పూర్తిగా నిషేధం!
Employment Update: ఐటీ రంగంలో కలకలం.. TCS లేఆఫ్స్ – ఇన్ఫోసిస్ భారీ రిక్రూట్‌మెంట్ ప్లాన్!
MLA PressMeet: వైకాపా అధికారంలో ఉన్నప్పుడే జగన్‌ను ఎదిరించాను! మీరు రప్పా రప్పా అంటే.. మేం శాంతి శాంతి అనాలా?
Nara Lokesh: కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా? అయినా మేం అడ్డుపడలేదే! మంత్రి నారా లోకేశ్!
OG Movie: పవన్ కళ్యాణ్ OG నుంచి అదిరిపోయే అప్డేట్... కౌంట్‌డౌన్ మొదలు!
Formers: ఏపీ రైతులకు బంగారం లాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..! ఆ వడ్డీ మాఫీ..!

Spotlight

Read More →