Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

Pensions: ఏపీలో వారందరికీ కొత్తగా పెన్షన్ నెలకు రూ.4 వేలు! మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

2025-08-01 06:52:00
Land Pooling: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఆ మూడు జిల్లాల్లో భూ సమీకరణ!

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి సంక్షేమ పథకాలకు ఊపొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద Spouse Category కు చెందిన లబ్ధిదారులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,09,155 మంది వితంతువులకు నెలకు రూ.4వేలు చొప్పున పింఛన్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పింఛన్లు ఈ నెల నుంచి ప్రారంభమవుతాయని, ఇప్పటికే రూ.2,750 కోట్లు నిధులు విడుదల చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.

New Ticket: ఉచిత బస్సు ప్రయాణానికి లైన్ క్లియర్! మహిళల కోసం కొత్త టికెట్.. ఎలా ఉందంటే!

గతంలో స్పౌజ్ కేటగిరీలో పింఛన్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతేడాది శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. భర్త చనిపోయిన తరువాత భార్యకు ఆ మరుసటి నెల నుంచే పింఛన్ అందించేలా సౌకర్యం కల్పించారు. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య పింఛన్ తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు ఈ పథకం వర్తిస్తుంది.

New Railway line: ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! ఈ రూట్‌లోనే... ఇక 2 గంటల్లో కర్ణాటక!!

పదవిలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం మే నెలలోనే ఈ ప్రక్రియ ప్రారంభించింది. చనిపోయిన వ్యక్తి వివరాలు, మరణ ధ్రువీకరణ పత్రం, భార్య వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసి ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్‌లు స్వీకరించారు. జూన్, జూలైలో పంపిణీ చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. చివరకు ఆగస్టు నెలలోనే డబ్బులు లబ్ధిదారులకు చేరుతున్నాయి.

National Highway: ఏపీలో కొత్త నేషనల్ హైవే! నాలుగు లైన్లుగా.. రూ.2500 కోట్లతో ఈ రూట్‌లోనే! ఇక దూసుకెళ్లిపోవచ్చు!

ఈ పథకం ద్వారా లబ్ధిదారుల జీవితాల్లో ఆర్థిక భద్రతను కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఈ పథకానికి మరింత visibility వచ్చింది. పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ, ఇంటికి వెళ్లి డబ్బులు ఇవ్వడం ద్వారా ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగించేలా ప్రభుత్వం వ్యవస్థను రూపొందించింది.

Liquor scam case: లిక్కర్ స్కామ్‌ కేసులో కొత్త మలుపు... సీజ్ చేసిన రూ11 కోట్లు!
Greenfield Road: కేంద్రం గ్రీన్ సిగ్నల్! రూ.4621 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు... భూముల ధరలకు రెక్కలు!
TTD: తిరుమలలో వెకిలి చేష్టలు చేస్తే కఠిన చర్యలు... TTD వార్నింగ్!
Formers: ఏపీ రైతులకు బంగారం లాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..! ఆ వడ్డీ మాఫీ..!

Spotlight

Read More →