గుజరాత్‌లో Rastriya Khanij Chintan Shivir–2026లో మంత్రి కీలక ప్రసంగం! Polavaram: నేడు పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు! అధికారులతో సమీక్ష! Amaravati ORR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కీలక అప్డేట్! ఆ జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్! Greenfield Expressway: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గిఫ్ట్... కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే! New Airport: ఏపీలో ఆ జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్ట్..రూ. 916 కోట్లతో తొలిదశ! భూసేకరణకు ఓకే! ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలకు పెద్ద పీట.. ఎన్నారైల తో చంద్రబాబు గుంటూరులో ఆ పార్క్‌కు మహర్దశ.. రూ.18.35 కోట్లతో పునరుద్ధరణ! Amaravati Layouts: అమరావతిలో లే అవుట్స్.. రూ.1,300 కోట్లు కేటాయించిన ఏపీ ప్రభుత్వం! Amaravati Development: అమరావతిని ప్రపంచ టాప్–5 రాజధానుల్లో నిలబెడతాం! రూ.98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డు... మంత్రి చేతుల మీదుగా ప్రారంభం! Greenfield Highway: ఏపీ మీదుగా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే! రూ.16,482 కోట్లతో... 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు! గుజరాత్‌లో Rastriya Khanij Chintan Shivir–2026లో మంత్రి కీలక ప్రసంగం! Polavaram: నేడు పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు! అధికారులతో సమీక్ష! Amaravati ORR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కీలక అప్డేట్! ఆ జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్! Greenfield Expressway: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గిఫ్ట్... కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే! New Airport: ఏపీలో ఆ జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్ట్..రూ. 916 కోట్లతో తొలిదశ! భూసేకరణకు ఓకే! ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలకు పెద్ద పీట.. ఎన్నారైల తో చంద్రబాబు గుంటూరులో ఆ పార్క్‌కు మహర్దశ.. రూ.18.35 కోట్లతో పునరుద్ధరణ! Amaravati Layouts: అమరావతిలో లే అవుట్స్.. రూ.1,300 కోట్లు కేటాయించిన ఏపీ ప్రభుత్వం! Amaravati Development: అమరావతిని ప్రపంచ టాప్–5 రాజధానుల్లో నిలబెడతాం! రూ.98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డు... మంత్రి చేతుల మీదుగా ప్రారంభం! Greenfield Highway: ఏపీ మీదుగా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే! రూ.16,482 కోట్లతో... 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు!

Greenfield Expressway: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గిఫ్ట్... కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే!

2026-01-02 08:12:00
Land Pattas Distribution: ఏపీలో వారందరికీ సంక్రాంతి కానుక! ఇంటి పట్టాలు పంపిణీ... రెడీ గా ఉండండి!

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను మంజూరు చేసింది. 2025 డిసెంబర్ 31న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనితో రెండు రాష్ట్రాల మధ్య రవాణా మరింత వేగవంతం కానుంది.

Bullet Train: తొలి బుల్లెట్ ట్రైన్ ముహూర్తం ఫిక్స్! పూర్త్ వివరాలు....

ఈ నిర్ణయంతో జాతీయ రహదారి–326ను విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గజపతి, రాయగడ, కోరాపుట్ వంటి ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు కనెక్టివిటీ మెరుగుపడుతుందని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు మెరుగైన రహదారి సదుపాయాలు అందడంతో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తోంది.

Registration: 22ఏ నిషిద్ధ జాబితాకు బ్రేక్‌…! రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్!

ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను ఆరు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ ఇది ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందనుంది. నాసిక్–సోలాపూర్–అక్కల్‌కోట్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌తో దీనిని అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా మూడు రాష్ట్రాల మధ్య లాజిస్టిక్స్, సరుకు రవాణా మరింత బలోపేతం కానుంది.

Delivery boy: రూ.501 టిప్… కానీ విలువ కోట్లలో! డెలివరీ బాయ్ కన్నీళ్లు పెట్టించిన న్యూ ఇయర్ దయ!

ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, పర్యాటక రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. అలాగే పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి ఇది కీలకంగా మారనుంది. కోప్పర్తి, ఓర్వకల్ వంటి జాతీయ పారిశ్రామిక కారిడార్ ప్రాంతాలకు ఇది పెద్ద ఊతం ఇవ్వనుంది.

యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!!

గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం తర్వాత ఏపీ నుంచి తెలంగాణకు ఉన్న సుమారు 201 కిలోమీటర్ల దూరం దాదాపు సగానికి తగ్గనుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రహదారిని రూపకల్పన చేస్తున్నారు. దీని వల్ల సాధారణ ప్రయాణికులకు, వాణిజ్య రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుం

Fastag: వాహనదారులకు గుడ్‌న్యూస్…! ఫాస్టాగ్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పు!
BSNL కస్టమర్లకు బిగ్ గుడ్‌న్యూస్…! దేశవ్యాప్తంగా VoWiFi సేవలు ప్రారంభం!
TTD Updates: తిరుమలలో మూడ్రోజుల్లో 1.77 లక్షల మందికి.. జనవరి 8 వరకు!
Health Tips: మెదడు నుంచి గుండె వరకు.. రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే మ్యాజిక్!
Scam: ప్రధాని మోదీ పేరుతో ఈ-మెయిల్ మోసం…! దిల్లీ వాసిపై సీబీఐ కేసు!

Spotlight

Read More →