Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

Subsidy: రైతులకు రూ.1.95 లక్షల కోట్లు.. మోదీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్!

మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని వ్యవసాయ రంగానికి భారీ స్థాయిలో మద్దతు అందిస్తోంది. సాగు ఖర్చులు తగ్గించి అన్నదాతలకు ఊరట కల్పించాలన

2026-01-17 14:22:00
Railway News: రైల్వే టికెట్ బుకింగ్‌కు కొత్త నిబంధనలు – ఇకపై ఇవి తప్పనిసరి..!

మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని వ్యవసాయ రంగానికి భారీ స్థాయిలో మద్దతు అందిస్తోంది. సాగు ఖర్చులు తగ్గించి అన్నదాతలకు ఊరట కల్పించాలనే ఉద్దేశంతో ఎరువులపై పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తోంది. పెరుగుతున్న సాగు విస్తీర్ణం, ఎరువుల వినియోగం నేపథ్యంలో ఈ సబ్సిడీ భారం ఏటా పెరుగుతూనే ఉంది. దేశ ఆహార భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం ఈ ఖర్చును అవసరంగా భావిస్తోంది.

Indians in Iran: ఇరాన్‌లో 10 వేల మంది భారతీయులు… అప్రమత్తమైన భారత్.. హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల!

2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీ మొత్తం సుమారు రూ.1.95 లక్షల కోట్లకు చేరనుందని అంచనా. ఇది గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.1.67 లక్షల కోట్లతో పోలిస్తే దాదాపు రూ.28 వేల కోట్ల అధికం. అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా, డీఏపీ ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ధరలు పెరిగితే సబ్సిడీ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఏపీకి కొత్త గుర్తింపు… రూ.13 వేల కోట్ల గ్రీన్ అమోనియా మెగా ప్రాజెక్ట్‌తో క్లీన్ ఎనర్జీలో రాష్ట్రం ముందడుగు!

గత రెండు సీజన్లలో మంచి వర్షాలు కురవడం, సాగు విస్తీర్ణం పెరగడం వల్ల ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగింది. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు ఎక్కువగా ఎరువులు వినియోగించడంతో దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చింది. ఎరువుల ధరలు పెరిగినా రైతులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తన వాటాను పెంచుకుంటూ వస్తోంది.

భారీ కోడి పందెం.. ఈ ఏడాది అక్కడ ఇదే అతిపెద్ద పందెం..!

యూరియా ధరలను ప్రభుత్వం కట్టడి చేస్తూ రైతులకు పెద్ద ఊరట కల్పిస్తోంది. 2018 నుంచి 45 కిలోల యూరియా బ్యాగు ధరను రూ.242 వద్దే స్థిరంగా ఉంచారు. యూరియా తయారీ లేదా దిగుమతికి అయ్యే ఖర్చులో సుమారు 85 శాతం వరకు ప్రభుత్వమే భరిస్తోంది. ఇదే సమయంలో డీఏపీ, పొటాష్ వంటి ఎరువుల విషయంలో భారత్ విదేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది.

8,000కు పైగా ఉద్యోగ అవకాశాలు.. ప్రపంచ గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీకి కీలక స్థానం!

ఎరువుల సబ్సిడీ దేశ ఆహార భద్రతకు కీలకమైన అంశమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అదనపు నిధులు కేటాయిస్తూ లోటును పూడ్చే ప్రయత్నం చేస్తోంది. రాబోయే కాలంలో దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి, దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా సబ్సిడీ భారాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతులకు నాణ్యమైన ఎరువులు సరసమైన ధరలకు అందించడమే ఈ విధానాల ప్రధాన ఉద్దేశం.
 

AP Development: ఏపీ ప్రభుత్వం మరో మాస్టర్ ప్లాన్... ముంబై తరహాలో ఆ జిల్లా అభివృద్ధి!
Iran Crisis: ఇరాన్‌పై దాడి... చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన ట్రంప్‌!
Blood sugar: షుగర్ తగ్గాలా.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న అలవాటు చాలు!
ఫిబ్రవరి 1 ఎంతో ప్రత్యేకం.. ఒకవైపు బడ్జెట్‌.. మరోవైపు ఆదివారం! స్టాక్‌ మార్కెట్‌ పరిస్థితి ఏంటంటే..?
Sleeping: ఎడమవైపు తిరిగి పడుకుంటే.. చిన్న అలవాటు.. పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు!
మంగళగిరిలో క్రికెట్ ఆడి సందడి చేసిన మంత్రి నారా లోకేశ్! యువతలో నూతనోత్సాహం!

Spotlight

Read More →