Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ! Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు! Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..! PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే.. AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్… భూ సమస్యల పరిష్కారానికి కొత్త విధానం! వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! IT Act: ఏప్రిల్ నుంచి కొత్త పన్ను చట్టం అమలు…! కీలక మార్పులు ఇవే..! Praja Vedika: రేపు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! నేడు పొట్టి శ్రీరాములు వర్థంతి! ఎన్టీఆర్ భవన్‌లో ఘన నివాళులు అర్పించిన టీడీపీ ప్రముఖులు! AP Government: ఏపీలో కౌలు రైతులకు శుభవార్త.. పీఏసీఎస్ ద్వారా రూ.లక్ష రుణం!! Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ! Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు! Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..! PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే.. AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్… భూ సమస్యల పరిష్కారానికి కొత్త విధానం! వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! IT Act: ఏప్రిల్ నుంచి కొత్త పన్ను చట్టం అమలు…! కీలక మార్పులు ఇవే..! Praja Vedika: రేపు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! నేడు పొట్టి శ్రీరాములు వర్థంతి! ఎన్టీఆర్ భవన్‌లో ఘన నివాళులు అర్పించిన టీడీపీ ప్రముఖులు! AP Government: ఏపీలో కౌలు రైతులకు శుభవార్త.. పీఏసీఎస్ ద్వారా రూ.లక్ష రుణం!!

Chandrababu: కన్హా శాంతివనంలో సీఎం చంద్రబాబు పర్యటన..దాజీతో కీలక భేటీ!

2025-12-15 08:31:00
New Railway line: ఏపీలో ఆ రూట్లో రైల్వే విస్తరణ.. రూ.1,723 కోట్లతో! గంటలో చెన్నై చేరే దిశగా అడుగులు...

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన శంషాబాద్‌లోని కన్హా శాంతివనంను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో శాంతివనంలోని ఆధ్యాత్మిక, పర్యావరణ కార్యక్రమాలపై సమగ్రంగా అవగాహన పొందనున్నారు.

H1B visa: వీసా ప్రాసెస్ లో కఠిన నిబంధనలు! నేటి నుండే అమలు...

కన్హా శాంతివనంలో ముఖ్యమంత్రి హార్టిఫుల్‌నెస్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు దాజీతో భేటీ కానున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వెల్‌నెస్, మెడిటేషన్ సెంటర్, యోగా కేంద్రాలను పరిశీలించనున్నారు. ధ్యానం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు సంబంధించిన కార్యక్రమాలపై అధికారులతో చర్చించనున్నారు.

Praja Vedika: నేడు (15/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

అలాగే శాంతివనంలో ఏర్పాటు చేసిన ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రం, బయోచార్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి అంశాలపై శాంతివనం చేపడుతున్న చర్యలను ఆయన ప్రశంసించనున్నట్టు సమాచారం.

Vande Bharath: ఏపీలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రోజు నుంచే ప్రారంభం! రూట్, టైమింగ్స్ ఇవే...

ఈ పర్యటనలో భాగంగా గోపీచంద్ స్టేడియం, హార్టిఫుల్‌నెస్ స్కూల్ను కూడా సీఎం తిలకించనున్నారు. అనంతరం కన్హా శాంతివనం వ్యవస్థాపకులు దాజీ నివాసానికి వెళ్లనున్న చంద్రబాబు, అక్కడ కొంతసేపు ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

బాపట్ల జిల్లాలో కలకలం.. దారుణమైన క్రైమ్ సీన్... భార్యను చంపి బైక్ పై పీఎస్ కు తీసుకొచ్చాడు!

హైదరాబాద్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం అమరావతికి చేరుకుంటారు. సచివాలయంలో అధికారులతో పలు శాఖలపై వేర్వేరు సమీక్ష సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం విజయవాడకు చేరుకుని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణదినం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ప్రధాని మోదీ కోసం ఢిల్లీలో 'అఖండ 2' ప్రత్యేక ప్రదర్శన! భారతదేశం ధర్మానికి..
కాంగ్రెస్ జోరు.. కారు బేజారు.. పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు!
Australia Updates: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి!
Pawan Kalyans decision: అంధ క్రీడాకారుల కోసం రూ.84 లక్షల ప్రోత్సాహకం.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో!
TTD: 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాల పెంపకం.. TTD కీలక నిర్ణయం!

Spotlight

Read More →