AP Assembly: తెలుగు నేర్చుకోకుంటే మన ఉనికి ఉండదు...! మాతృభాషపై సీఎం కీలక వ్యాఖ్యలు! Nara Lokesh: విశాఖ ఐటీ అభివృద్ధిని వైసీపీ నాశనం చేసింది..! అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఫైర్! AP Government: ఏపీలో వారికి బదిలీలు, ప్రమోషన్లు! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Liquor Shops: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..! మద్యం షాపుల్లో నగదుతో పనిలేదు..! National Highway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! అందుబాటులోకి వచ్చిన నేషనల్ హైవే... ఇక దూసుకెళ్ళిపోవచ్చు! Nara Lokesh: కల్తీ జరగలేదనడానికి సిగ్గుండాలి! వైసీపీ అవినీతిపై నారా లోకేష్ ఆగ్రహం! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! AP Assembly: తెలుగు నేర్చుకోకుంటే మన ఉనికి ఉండదు...! మాతృభాషపై సీఎం కీలక వ్యాఖ్యలు! Nara Lokesh: విశాఖ ఐటీ అభివృద్ధిని వైసీపీ నాశనం చేసింది..! అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఫైర్! AP Government: ఏపీలో వారికి బదిలీలు, ప్రమోషన్లు! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Liquor Shops: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..! మద్యం షాపుల్లో నగదుతో పనిలేదు..! National Highway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! అందుబాటులోకి వచ్చిన నేషనల్ హైవే... ఇక దూసుకెళ్ళిపోవచ్చు! Nara Lokesh: కల్తీ జరగలేదనడానికి సిగ్గుండాలి! వైసీపీ అవినీతిపై నారా లోకేష్ ఆగ్రహం! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం!

Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గోల్డెన్ న్యూస్…! పెన్షన్ నుంచి జీపీఎఫ్ వరకూ అన్నీ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాంలో..!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పదవీ విరమణ ప్రయోజనాలు (Retirement Benefits), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) ప్రక్రియలను పూ

Published : 2025-12-13 08:50:00
Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్! అధికారిక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పదవీ విరమణ ప్రయోజనాలు (Retirement Benefits), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) ప్రక్రియలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా ఆర్థిక శాఖ చేపడుతున్న చర్యలను ఉద్యోగ సంఘాలు హర్షాతిరేకాలతో స్వాగతించాయి. డిజిటలైజేషన్ ద్వారా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎదురవుతున్న అనేక సమస్యలు పరిష్కారమవుతాయని వారు అభిప్రాయపడ్డారు. అయితే ఈ విధానాన్ని అమలు చేసే సమయంలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా, పాత విధానంలోని సమస్యలు మళ్లీ తలెత్తకుండా పకడ్బందీగా రూపొందించాలని ఉద్యోగ సంఘాల నాయకులు సూచించారు.

IndiGo సంక్షోభం... DGCA నాలుగు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్! కారణం ఏంటంటే!

శుక్రవారం ఆర్థిక శాఖ సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో పదవీ విరమణ ప్రయోజనాల ప్రాసెసింగ్ సిస్టమ్ (RBC), జీపీఎఫ్ డిజిటలైజేషన్‌పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కొత్త విధానం ద్వారా పదవీ విరమణ తర్వాత రావాల్సిన డబ్బులు, జీపీఎఫ్ ఖాతా వివరాలు వేగంగా, పారదర్శకంగా అందుతాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పెన్షనర్లకు ఎంతో ఉపశమనంగా మారేలా వార్షిక ధృవీకరణ (Life Certificate) ప్రక్రియను మొబైల్ ద్వారా ఇంటి నుంచే చేసుకునే సౌకర్యం కల్పించడంపై ఉద్యోగ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.

Food Facts: రోజూ కుక్కర్‌లో అన్నం తింటున్నారా..? ఇది తెలిస్తే షాక్ అవుతారు!

ఈ కొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపై ఉద్యోగులు తమ కార్యాలయంలో ఒకే కామన్ అప్లికేషన్ ఫారం నింపితే చాలు. ఆ ఫారం నేరుగా అకౌంటెంట్ జనరల్ (AG) కార్యాలయానికి చేరుకుని, మొత్తం ప్రక్రియ అక్కడే పూర్తవుతుంది. దరఖాస్తు ఎక్కడ వరకు ప్రాసెస్‌లో ఉందో ఉద్యోగులు, పెన్షనర్లు తమ మొబైల్ ఫోన్‌లోనే ట్రాక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం పూర్తిగా తగ్గనుంది.

Praja Vedika: నేడు (13/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

పెన్షన్ మంజూరులో ఆలస్యం, చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు వంటి అంశాలపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక విభాగాన్ని కూడా ఈ పోర్టల్‌లోనే ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పాత విధానంలో ఆలస్యాలు, పత్రాల గందరగోళం, చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉద్యోగ సంఘాలు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ కొత్త డిజిటలైజ్డ్ విధానం వల్ల ఆ సమస్యలన్నింటికీ ముగింపు పలకగలమని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇంత వేగంగా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం అభినందనీయమని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు.

New Railway Proposal: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఈ రూట్లోనే! ఇక అక్కడికి త్వరగా వెళ్ళొచ్చు!
వారికి కూడా అందుబాటులో ఓటీటీ కంటెంట్... కేంద్రం మార్గదర్శకాలు! ఈ నిబంధనలను రెండు దశల్లో అమలు..
విమాన ఛార్జీల పెరుగుదలపై కేంద్రం పరిమితి విధించలేదా?... కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే!
AI abuse: AI దుర్వినియోగంపై పవన్ ఫైట్.. తదుపరి విచారణ డిసెంబర్ 22కి!
Smart card for women: ఉచిత ప్రయాణానికి ప్రత్యేక గుర్తింపు.. మహిళలకు కొత్త RTC స్మార్ట్ కార్డు!
International News: ఈ హింస వెంటనే ఆగకపోతే – పుతిన్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్!!

Spotlight

Read More →