Ibomma ravi: కోచింగ్ సెంటర్‌లో ప్రేమ… చివరకు విడాకుల దాకా రవి కథ! Smart Phone: చైనా బ్రాండ్స్‌కి దిమ్మతిరిగే షాక్! అతి తక్కువ ధరకే అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్..! Delhis suffocating: ఢిల్లీకి ఊపిరాడనీయని పొగమంచు.. వాహనాలు, స్టబుల్ బర్నింగ్ ప్రధాన కారణం! అలిపిరి శ్రీనివాస టిక్కెట్లు 10 రోజుల పాటు రద్దు! అదే కారణం! Free Trainig: AP యువతకు గోల్డెన్ ఛాన్స్... వారికి ఉచిత AI, టాలీ శిక్షణ..! లింకుతో సహా పూర్తి వివరాలు! ఉద్దానం కిడ్నీ సమస్యలపై ICMR కీలక నిర్ణయం! రూ.6.2 కోట్ల పరిశోధనకు ఆమోదం! Ibomma: ఐబొమ్మ' దందా బ్రేక్.. విదేశాల నుంచి కార్యకలాపాలు సాగించిన పైరసీ ముఠా అధినేత అరెస్ట్! 50 లక్షల యూజర్ల డేటా స్వాధీనం! Jio Bumper Offer: జియో బాంపర్ ఆఫర్.. 18 నెలలు ఫ్రీగా గూగుల్ జెమినీ AI ప్రో ప్లాన్! మళ్లీ బారీగా పెరిగిన బంగారం ధరలు! నేడు పది గ్రాముల ధర ఎంతంటే! India-US: భారత్-అమెరికా రక్షణ బంధం..! మిలియన్లతో జావెలిన్, ఎక్స్‌కాలిబర్ కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్! Ibomma ravi: కోచింగ్ సెంటర్‌లో ప్రేమ… చివరకు విడాకుల దాకా రవి కథ! Smart Phone: చైనా బ్రాండ్స్‌కి దిమ్మతిరిగే షాక్! అతి తక్కువ ధరకే అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్..! Delhis suffocating: ఢిల్లీకి ఊపిరాడనీయని పొగమంచు.. వాహనాలు, స్టబుల్ బర్నింగ్ ప్రధాన కారణం! అలిపిరి శ్రీనివాస టిక్కెట్లు 10 రోజుల పాటు రద్దు! అదే కారణం! Free Trainig: AP యువతకు గోల్డెన్ ఛాన్స్... వారికి ఉచిత AI, టాలీ శిక్షణ..! లింకుతో సహా పూర్తి వివరాలు! ఉద్దానం కిడ్నీ సమస్యలపై ICMR కీలక నిర్ణయం! రూ.6.2 కోట్ల పరిశోధనకు ఆమోదం! Ibomma: ఐబొమ్మ' దందా బ్రేక్.. విదేశాల నుంచి కార్యకలాపాలు సాగించిన పైరసీ ముఠా అధినేత అరెస్ట్! 50 లక్షల యూజర్ల డేటా స్వాధీనం! Jio Bumper Offer: జియో బాంపర్ ఆఫర్.. 18 నెలలు ఫ్రీగా గూగుల్ జెమినీ AI ప్రో ప్లాన్! మళ్లీ బారీగా పెరిగిన బంగారం ధరలు! నేడు పది గ్రాముల ధర ఎంతంటే! India-US: భారత్-అమెరికా రక్షణ బంధం..! మిలియన్లతో జావెలిన్, ఎక్స్‌కాలిబర్ కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్!

ఉద్దానం కిడ్నీ సమస్యలపై ICMR కీలక నిర్ణయం! రూ.6.2 కోట్ల పరిశోధనకు ఆమోదం!

2025-11-20 10:48:00
Ibomma: ఐబొమ్మ' దందా బ్రేక్.. విదేశాల నుంచి కార్యకలాపాలు సాగించిన పైరసీ ముఠా అధినేత అరెస్ట్! 50 లక్షల యూజర్ల డేటా స్వాధీనం!

ఉత్తరాంధ్ర ఉద్దానం ప్రాంతంలో గతకొంత కాలంగా తీవ్రంగా పెరిగిన కిడ్నీ సమస్యల మూల కారణాలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రత్యేక పరిశోధన చేయడానికి అంగీకరించింది. ఈ పరిశోధన కోసం అవసరమైన నిధులు, పరికరాలు, ల్యాబ్ ఏర్పాటుకు కేంద్రం పూర్తిగా సహకరించనున్నట్లు సమాచారం. దీన్ని ఉత్తరాంధ్ర ప్రజలకు పెద్ద ఊరటగా మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

Jio Bumper Offer: జియో బాంపర్ ఆఫర్.. 18 నెలలు ఫ్రీగా గూగుల్ జెమినీ AI ప్రో ప్లాన్!

ఈ పరిశోధనను మూడేళ్ల పాటు మూడు దశల్లో కొనసాగించేందుకు ఐసీఎంఆర్ మొత్తం రూ.6.2 కోట్లు గ్రాంట్‌గా మంజూరు చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఏడాది మార్చి నుంచి ఐసీఎంఆర్‌తో జరిపిన సంప్రదింపులు సానుకూలంగా మారడంతో పరిశోధనకు అనుమతి లభించింది. ఈ నిర్ణయం సీఎం చంద్రబాబు ఆదేశాలతో చేపట్టిన కృషి ఫలితమని మంత్రి తెలిపారు.

మళ్లీ బారీగా పెరిగిన బంగారం ధరలు! నేడు పది గ్రాముల ధర ఎంతంటే!

“శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ ప్రాజెక్ట్” పేరుతో జరిగే ఈ అధ్యయనంలో 18 ఏళ్లు పైబడిన 5,500 మందికి పైగా వ్యక్తుల నుంచి రక్తం, మూత్ర నమూనాలు సేకరిస్తారు. ఆధునిక బయోమార్కర్స్, ఆర్ఎన్‌ఏ సీక్వెన్సింగ్ వంటి ఆధునిక ప్రయోగాల ద్వారా ఈ నమూనాలను విశ్లేషిస్తారు. దీని ద్వారా కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. గొప్ప నిపుణుల ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నడవనుంది.

India-US: భారత్-అమెరికా రక్షణ బంధం..! మిలియన్లతో జావెలిన్, ఎక్స్‌కాలిబర్ కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్!

ఉద్దానం ప్రాంతంలో ప్రస్తుతం ప్రతి వంద మందిలో 18 శాతం మందికి కిడ్నీ పనితీరు సరిగా లేకపోవడం ఆందోళనకరమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత ఎక్కువ శాతం బాధితులు కనిపించలేదని కూడా వైద్యులు పేర్కొంటున్నారు. కిడ్నీ సమస్యలకు పర్యావరణం, నీటి నాణ్యత, జీవనశైలి లేదా జన్యుపరమైన కారణాలున్నాయా? అనే దానిపై ఈ అధ్యయనం స్పష్టత ఇస్తుంది. దీనివల్ల ప్రభుత్వం అవసరమైన చర్యలు త్వరగా తీసుకునే అవకాశం ఉంటుంది.

Canada Work Visa: PGWP రాకపోయినా కెనడాలో ఉద్యోగాలకు అవకాశం భారతీయ విద్యార్థులకు నిపుణుల సూచనలు!!

పరిశోధన కోసం ఆంధ్ర వైద్య కళాశాలలో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ల్యాబ్ నిర్మించబడుతోంది. కొత్త పరికరాలు, యంత్రాలు, రీసెర్చ్ సిబ్బంది అన్నీ ఏర్పాటు చేయబడతాయి. మొదటి ఏడాది రూ.3.04 కోట్లు, రెండో ఏడాది రూ.1.75 కోట్లు, మూడో ఏడాది రూ.1.21 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ పరిశోధన త్వరలోనే ప్రారంభమవుతుంది. దీని ఫలితాలు ఉత్తరాంధ్ర ప్రజలకు కిడ్నీ వ్యాధుల నివారణలో కీలక మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది.

Defence Jobs: భారత సైన్యంలో మహిళల ప్రవేశానికి అవకాశాలు.. NDA, SSC, NCC మార్గాల్లో పెరుగుతున్న దరఖాస్తులు!!
Dubai Education: భారత విద్యార్థుల కోసం దుబాయ్ హాట్ స్పాట్‌! చదువు, ఉద్యోగాలు, గోల్డెన్ వీసాతో భారీ ఆకర్షణలు!!
Rain Alert: ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు! వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ!
Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి!
H-1B Visa: అమెరికా టెక్ రంగానికి వలసదారులే బలం.. H-1B వివాదంపై సుందర్ పిచై స్పందన!!

Spotlight

Read More →