Media: అప్పుడు నేను సిద్ధంగా లేను… ఇప్పుడు నాతో సంతోషంగా ఉండే అతడే నా నిజమైన తోడు అని రష్మికా వ్యాఖ్యలు!! WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక.. స్కామ్ సందేశాలను గుర్తించండి, జాగ్రత్తగా ఉండండి!! iBOMMA News: భార్య–అత్త అవమానాలే నన్ను ఈ దారికి నెట్టాయి… పోలీస్ విచారణలో ఐ బొమ్మ రవి సంచలన వ్యాఖ్యలు!! Hyderabad family: ఘోర బస్సు ప్రమాదం.. ఉమ్రా యాత్రకు వెళ్లిన హైదరాబాద్ కుటుంబం.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి! iBOMMA: iBOMMAకు ఎందుకంత క్రేజ్.. భార్య కారణంగా అరెస్ట్ వార్తల్లో నిజం లేదు.. ఐదు ఏళ్ల క్రితమే! Mahesh Babus: మహేశ్ బాబు కారుకు చలాన్లు… ఫ్యాన్ స్వయంగా చెల్లించిన అరుదైన సంఘటన! Iconic Ciara: ఐకానిక్ సియారా మళ్లీ రాబోతోంది.. టాటా మోటార్స్ అధికారిక అనౌన్స్‌మెంట్! Big shock piracy: పైరసీకి పెద్ద షాక్.. నిన్న రాత్రి నుండి iBOMMA పూర్తిగా డౌన్! Viral news: జపాన్ యువతి AI‌తో పెళ్లి… వర్చువల్ వరుడితో జరిగిన వేడుక వైరల్!! Entertainment: పురుషులు ఒకసారి పీరియడ్స్ అనుభవిస్తేనే అర్థమవుతుంది - రష్మికా వ్యాఖ్యలు సంచలనం!! Media: అప్పుడు నేను సిద్ధంగా లేను… ఇప్పుడు నాతో సంతోషంగా ఉండే అతడే నా నిజమైన తోడు అని రష్మికా వ్యాఖ్యలు!! WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక.. స్కామ్ సందేశాలను గుర్తించండి, జాగ్రత్తగా ఉండండి!! iBOMMA News: భార్య–అత్త అవమానాలే నన్ను ఈ దారికి నెట్టాయి… పోలీస్ విచారణలో ఐ బొమ్మ రవి సంచలన వ్యాఖ్యలు!! Hyderabad family: ఘోర బస్సు ప్రమాదం.. ఉమ్రా యాత్రకు వెళ్లిన హైదరాబాద్ కుటుంబం.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి! iBOMMA: iBOMMAకు ఎందుకంత క్రేజ్.. భార్య కారణంగా అరెస్ట్ వార్తల్లో నిజం లేదు.. ఐదు ఏళ్ల క్రితమే! Mahesh Babus: మహేశ్ బాబు కారుకు చలాన్లు… ఫ్యాన్ స్వయంగా చెల్లించిన అరుదైన సంఘటన! Iconic Ciara: ఐకానిక్ సియారా మళ్లీ రాబోతోంది.. టాటా మోటార్స్ అధికారిక అనౌన్స్‌మెంట్! Big shock piracy: పైరసీకి పెద్ద షాక్.. నిన్న రాత్రి నుండి iBOMMA పూర్తిగా డౌన్! Viral news: జపాన్ యువతి AI‌తో పెళ్లి… వర్చువల్ వరుడితో జరిగిన వేడుక వైరల్!! Entertainment: పురుషులు ఒకసారి పీరియడ్స్ అనుభవిస్తేనే అర్థమవుతుంది - రష్మికా వ్యాఖ్యలు సంచలనం!!

'దృశ్యం' సినిమా స్ఫూర్తితో ఘాతుకం: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని కాల్చేసిన కిరాతక భర్త!

2025-11-10 18:10:00
WhatsApp Update: వాట్సాప్ బిగ్ అప్‌డేట్ — మీడియా మేనేజ్‌మెంట్ ఇక సూపర్ ఈజీ!

మహారాష్ట్రలోని పూణెలో 'దృశ్యం' సినిమాను తలపించే దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి, సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన 42 ఏళ్ల సమెర్ పంజాబ్‌రావు జాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

LEAP Project: 14 కోట్లు స్మార్ట్ క్లాస్‌రూమ్స్, ఇండోర్ స్టేడియం — LEAP ప్రాజెక్ట్‌తో సంచలనం సృష్టించనున్న విద్యాశాఖ మంత్రి లోకేష్!!

హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్టుగా భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకమాడాడు. అయితే, 'దృశ్యం' సినిమా చూసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు నిందితుడు అంగీకరించడం గమనార్హం. 

Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి!

సమెర్ ఆటోమొబైల్ గ్యారేజ్ నడుపుతుండగా, అతని భార్య అంజలి (38) ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. సమెర్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండటం వల్లే భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

చెన్నైలో హైటెన్షన్.. నటి త్రిష ఇంటికి మళ్లీ బాంబు బెదిరింపు - నాలుగోసారి కలకలం.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్!

అక్టోబర్ 26న సమెర్ తన ప్లాన్‌ను అమలు చేశాడు. భార్యను కారులో డ్రైవ్‌కు తీసుకెళ్లి, తిరుగు ప్రయాణంలో షిండేవాడిలోని గోగల్వాడి ఫాటా వద్ద తాను అద్దెకు తీసుకున్న గోడౌన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ భోజనం చేస్తున్న సమయంలో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. 

NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్!

అనంతరం సాక్ష్యాలను నాశనం చేసేందుకు, అంజలి మృతదేహాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న ఇనుప పెట్టెలో పెట్టి వంటచెరకుతో నిప్పంటించాడు. పూర్తిగా కాలిపోయిన తర్వాత బూడిదను సమీపంలోని నదిలో పడేశాడు. ఈ హత్య కోసం నిందితుడు నెలకు రూ. 18,000 అద్దె చెల్లించి గోడౌన్ తీసుకుని, అక్కడ పెద్ద ఇనుప పెట్టెను తయారు చేయించి, వంటచెరకును కూడా సిద్ధంగా ఉంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!!

హత్య జరిగిన రెండు రోజుల తర్వాత, 'దృశ్యం' సినిమాలో మాదిరిగానే సమెర్ వార్జే-మల్వాడి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు విచారణ ఎలా సాగుతోందని తెలుసుకునేందుకు ఆందోళన నటిస్తూ పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. 

Sricharanis heart : భవిష్యత్తు ఆటగాళ్లకే నా బహుమతి.. శ్రీచరణి హృదయాన్ని తాకిన మాటలు!

అయితే అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ మరియు సాంకేతిక ఆధారాలను విశ్లేషించగా, నిందితుడు చెబుతున్న విషయాలకు, వాస్తవాలకు పొంతన కుదరలేదు. 

Hero Xtreme 125R: హీరో కొత్త మోడల్ సెన్సేషన్..! డ్యూయల్ ఏబీఎస్‌తో భద్రతా బ్లాస్ట్..!

దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ప్రియురాలి కోసం భార్యను హత్య చేసి, సినిమా తరహాలో కప్పిపుచ్చాలని చూసిన భర్త ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు.

OTT Movie: మిస్ అవ్వొద్దు.. రెండు రోజుల్లోనే 29 మూవీస్.. ఈ వారం ఓటీటీలో వచ్చిన టాప్ లిస్ట్!
ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం!
కొత్త రుచి కావాలా? నిమిషాల్లో పచ్చికొబ్బరి దోసెలు రెడీ! పల్లీ చట్నీతో పర్‌ఫెక్ట్ కాంబినేషన్.. వేడివేడిగా..
Pharmaceutical: ఫర్మెంటేషన్ ప్లాంట్‌తో ఔషధ రంగంలో నూతన దశ.. లారస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్!

Spotlight

Read More →