Earthquake: భారీ భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగు తీసిన జనం! Air Pollution: అత్యవసర పరిస్థితిలోనూ నిర్ణయం లేదా? జీఎస్టీ కౌన్సిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఫైర్! Aravalli mountains: ఆరావళి పర్వతాలకు ఊరట.. మైనింగ్‌పై కేంద్రం పూర్తి నిషేధం! Forest Roads: ఆ అటవీ మార్గాల్లో ప్రాణాలకు ముప్పు.. కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించిన మంత్రి పవన్ కళ్యాణ్!! Indian Environment: ఆ నగరాల భవిష్యత్తుకు హెచ్చరిక…!! మీరు ఆ నగరాల్లో నివసిస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో కుప్పకూలిన ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలో చలికి తోడు వర్షాలు! ఎప్పట్నుంచో తెలుసా? Dubai Rains: దుబాయ్, అబుదాబీల్లో భారీ వర్షాలు.. డ్రైనేజీ లోపాలతో ఆకస్మిక వరదలు.. నిపుణుల హెచ్చరిక! Cold effect : చలి ఎఫెక్ట్.. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి.. స్కూల్ సమయాల్లో మార్పులు! వాతావరణ శాఖ సైరెన్.. రానున్న 48 గంటలలో మోస్తారు నుండి భారీ వర్షాలు.! ఇదిగో ఈ ప్రాంతాల్లో.. Flash floods: మొరాకోలో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 37 మంది మృతి! Earthquake: భారీ భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగు తీసిన జనం! Air Pollution: అత్యవసర పరిస్థితిలోనూ నిర్ణయం లేదా? జీఎస్టీ కౌన్సిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఫైర్! Aravalli mountains: ఆరావళి పర్వతాలకు ఊరట.. మైనింగ్‌పై కేంద్రం పూర్తి నిషేధం! Forest Roads: ఆ అటవీ మార్గాల్లో ప్రాణాలకు ముప్పు.. కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించిన మంత్రి పవన్ కళ్యాణ్!! Indian Environment: ఆ నగరాల భవిష్యత్తుకు హెచ్చరిక…!! మీరు ఆ నగరాల్లో నివసిస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో కుప్పకూలిన ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలో చలికి తోడు వర్షాలు! ఎప్పట్నుంచో తెలుసా? Dubai Rains: దుబాయ్, అబుదాబీల్లో భారీ వర్షాలు.. డ్రైనేజీ లోపాలతో ఆకస్మిక వరదలు.. నిపుణుల హెచ్చరిక! Cold effect : చలి ఎఫెక్ట్.. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి.. స్కూల్ సమయాల్లో మార్పులు! వాతావరణ శాఖ సైరెన్.. రానున్న 48 గంటలలో మోస్తారు నుండి భారీ వర్షాలు.! ఇదిగో ఈ ప్రాంతాల్లో.. Flash floods: మొరాకోలో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 37 మంది మృతి!

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం.. తస్మాత్ జాగ్రత్త! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

2025-12-05 14:27:00
Germany Jobs: జర్మనీలో భారీ ఉద్యోగ అవకాశాలు! వసతి, వీసా, ఫ్లైట్ ఫ్రీ... దరఖాస్తు వివరాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఈ తుపాను బలహీనపడి వాయుగుండంగా, అల్పపీడనంగా మారినతర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

Mega PT Meeting: చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్!

ఇప్పటికే తిరుపతి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, కోనసీమ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఈ వర్షాలకు పిడుగులు తోడై ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 

Putin India Visit: మోదీ–పుతిన్ ఒకే కారులో ప్రయాణం… అందరి దృష్టి ఆ కారుపైనే!!

డిసెంబర్ 5, శుక్రవారం.. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్ధ తెలిపింది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. 

ఒక్కరోజే 92 విమానాల రద్దు - శంషాబాద్‌లో రణరంగం! నిరసనలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్! కేంద్ర మంత్రికి ఫోన్..

వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆంధ్ర ప్రదేశ్ (AndhraPradesh) లో భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి జిల్లా చిట్టమూరులో 88.5మిల్లిమీటర్లు, చింతవరంలో 81మిమీ, నెల్లూరులో 61మిమీ, పాలూరులో 60మిమీ వర్షపాతం నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 

Travel News:ఇండిగో విమాన సర్వీసుల అంతరాయం… టికెట్ ధరలు చూసి షాక్ అవుతున్న ప్రయాణికులు!

తెలంగాణ (Telangana) విషయానికి వస్తే వర్షాలు లేవుకానీ చలితీవ్రత విపరీతంగా ఉంది... ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక నల్గొండ 16, మెదక్ 16.6, రామగుండం 16.8, నిజామాబాద్ లో 17.4, హన్మకొండ 18 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

శ్రీశైలం డ్యాంకు పొంచి ఉన్న పెను ప్రమాదం.. రెండు రాష్ట్రాల ప్రజల ఆందోళన!

హైదరాబాద్ హయత్ నగర్ లో అత్యల్పంగా 17, రాజేంద్ర నగర్ లో 18 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చెరి, కారైకల్ ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. 

AQI Levels: భారత్‌లో తక్కువ కాలుష్యం ఉన్న నగరాలు! గాలి నాణ్యతకు ప్రధాన కారణాలు...

వెల్లూరు, చెన్నై, నీలగిరి, కోయంబత్తూరు, తూత్తుకుడి సహా 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు వర్షాలుంటాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

RBI: వడ్డీ రేటు తగ్గించిన ఆర్‌బీఐ…! ఆ రుణదారులకు భారీ ఊరట..!
Gold–Rupee Shock: ఆర్బీఐ పాలసీకి ముందే పసిడి డిప్… రూపాయి కౌంటర్ అటాక్!
Olympic level: ఒలింపిక్ స్థాయి స్పోర్ట్స్ సిటీ అమరావతిలో... ఏడాదిలో పనులు ప్రారంభం!
Corruption Blast: సర్వే ఏడీ చేతిలో కోట్ల విలువైన ఆస్తులు..! మరిన్ని రహస్యాల వెలుగులోకి..!
Railway Zone: ఏపీలో మరో కొత్త రైల్వే డివిజన్.. తిరుమల శ్రీవారి పేరుతో..! కేంద్రం కీలక నిర్ణయం..!
Fastag: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్! ఫాస్టాగ్ లో కీలక మార్పులు.... వెంటనే అమలులోకి!

Spotlight

Read More →