Amaravati: అమరావతి ప్రపంచ క్వాంటమ్ హబ్‌గా దూసుకెళ్తోంది… ఆంధ్రలో ప్రారంభమైన అతిపెద్ద క్వాంటమ్ లెర్నింగ్ మిషన్!! స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. ఈ నెల 5న రెడీగా ఉండండి! Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! IIM Bangalore:ఇంటర్మీడియట్ తర్వాతే IIM బెంగళూరులో చదువు అవకాశం… అండర్‌గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కొత్త మార్గం!! 2026 Holidays: వచ్చే ఏడాది పండుగల సెలవుల లిస్ట్… ఇన్ని సెలవులా? AP Education: ఏపీ విద్యార్థినుల కోసం లోకేష్ మరో కీలక నిర్ణయం.. ఆ పథకానికి గ్రీన్ సిగ్నల్!! Top Class Scholarship: ఉన్నత విద్యకు ప్రభుత్వం పెద్ద సహాయం… ‘టాప్ క్లాస్ స్కాలర్‌షిప్’కు కొత్త మార్గదర్శకాలు విడుదల!! TS SSC Schedule: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి… కొత్త షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!! Lokesh: విద్యార్థుల్లో నాయకత్వ గుణాల పెంపు లక్ష్యంగా మాక్ అసెంబ్లీలు... లోకేశ్! Grammar Tips: రోజుకు 10 నిమిషాల్లో ఇంగ్లిష్‌ గ్రామర్‌ మెరుగుపర్చే సులభ పద్ధతులు… విద్యార్థులు, ఉద్యోగులకు ఉపయోగకరమైన చిట్కాలు!! Amaravati: అమరావతి ప్రపంచ క్వాంటమ్ హబ్‌గా దూసుకెళ్తోంది… ఆంధ్రలో ప్రారంభమైన అతిపెద్ద క్వాంటమ్ లెర్నింగ్ మిషన్!! స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. ఈ నెల 5న రెడీగా ఉండండి! Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! IIM Bangalore:ఇంటర్మీడియట్ తర్వాతే IIM బెంగళూరులో చదువు అవకాశం… అండర్‌గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కొత్త మార్గం!! 2026 Holidays: వచ్చే ఏడాది పండుగల సెలవుల లిస్ట్… ఇన్ని సెలవులా? AP Education: ఏపీ విద్యార్థినుల కోసం లోకేష్ మరో కీలక నిర్ణయం.. ఆ పథకానికి గ్రీన్ సిగ్నల్!! Top Class Scholarship: ఉన్నత విద్యకు ప్రభుత్వం పెద్ద సహాయం… ‘టాప్ క్లాస్ స్కాలర్‌షిప్’కు కొత్త మార్గదర్శకాలు విడుదల!! TS SSC Schedule: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి… కొత్త షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!! Lokesh: విద్యార్థుల్లో నాయకత్వ గుణాల పెంపు లక్ష్యంగా మాక్ అసెంబ్లీలు... లోకేశ్! Grammar Tips: రోజుకు 10 నిమిషాల్లో ఇంగ్లిష్‌ గ్రామర్‌ మెరుగుపర్చే సులభ పద్ధతులు… విద్యార్థులు, ఉద్యోగులకు ఉపయోగకరమైన చిట్కాలు!!

Finland Education: ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీలో అడ్మిషన్లు ఓపెన్.. దరఖాస్తు చివరి తేదీ జనవరి 22!!

2025-11-19 16:00:00
సికింద్రాబాద్ నుంచి అయోధ్య-వారణాసి స్పెషల్ రైలు.. 10 రోజుల యాత్ర.. తెలుగు రాష్ట్రాల్లో హాల్ట్ స్టేషన్లు ఇవే!

ఫిన్లాండ్‌లోని ప్రముఖ విద్యాసంస్థలలో అగ్రగామిగా నిలిచిన ఆల్టో యూనివర్సిటీ అంతర్జాతీయ విద్యార్థులకు విశేష అవకాశాలను అందిస్తుంది. యూరప్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్స్ సాధించిన యూనివర్సిటీల్లో ఒకటిగా నిలిచిన ఈ విద్యాసంస్థ, కళలు–డిజైన్‌, బిజినెస్‌–ఎకనామిక్స్‌, ఇంజనీరింగ్‌–టెక్నాలజీ వంటి విభిన్న రంగాల్లో  మక్కువ ఉన్నవారికి ఇదెంతగానో ఉపయోగకరం.

AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!!

యూనివర్సిటీలో శ్రద్ధగా ప్రణాళిక చేసిన కోర్సులు ప్రపంచ స్థాయి అధ్యాపకులు, ప్రాజెక్ట్‌ ఆధారిత నేర్చుకునే విధానం వల్ల, విద్యార్థులు వాస్తవ ప్రపంచ సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు కనుగొనగలిగే నైపుణ్యాలను పొందుతున్నారు. QS గ్లోబల్ ర్యాంకింగ్స్‌ ప్రకారం ఆల్టో యూనివర్సిటీ ఫిన్లాండ్‌లో నంబర్ వన్‌గా నిలవడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రశంసలు పొందుతోంది.

Varanasi title: రాజమౌళి మహేశ్ బాబు వారణాసి టైటిల్‌పై వివాదం… TFPCలో ఫిర్యాదు!

ముఖ్యంగా ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ చదవాలనుకునే వారికి ఆల్టో ప్రపంచ టాప్‌ 10లో నిలిచిన సంస్థగా పేరుగాంచింది. అలాగే ఇంజనీరింగ్‌ బిజినెస్‌ విభాగాల్లో కూడా  ఉన్నత స్థాయి ర్యాంకులు సాధించింది.

Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC!

ఫిన్లాండ్‌ సురక్షిత దేశం కావడం విద్యార్థుల కోసం స్వచ్ఛమైన వాతావరణం, సమానత్వానికి పెద్దపీట వేయడం, ప్రపంచంలోనే ఉత్తమ జీవన ప్రమాణాలు కలిగి ఉండడం వంటి అంశాలు, అక్కడ చదవాలనుకునే విద్యార్థులకు మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. ఆల్టో యూనివర్సిటీలో 100 కంటే ఎక్కువ దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. ఈ బహుళ సాంస్కృతిక వాతావరణం, విద్యార్థులకు ఓపెన్ మైండ్‌, గ్లోబల్ గుర్తింపు, ప్రపంచ మార్కెట్‌లో అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది.

ఎవరీ ఇడియట్? నా పేరుతో మోసం చేస్తారా..! నకిలీ సందేశాలపై శ్రియ శరణ్ తీవ్ర ఆగ్రహం!

విద్యార్థులకు అందుబాటులో ఉన్న క్యాంపస్‌ సౌకర్యాలు కూడా ఆల్టో ప్రత్యేకతలో భాగమే. హెల్సింకీ రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ క్యాంపస్‌ అందమైన ప్రకృతి వాతావరణంతో ఆధునిక లైబ్రరీలు, లాబొరేటరీలు, కో–వర్క్ స్పేసులు, విద్యార్థులకు అందుబాటు ధరల్లో హాస్టల్‌ సౌకర్యాలతో ఆకట్టుకుంటుంది. స్టార్ట్‌–అప్‌ కల్చర్‌కు ప్రసిద్ధి చెందిన ఫిన్లాండ్‌లో, విద్యార్థులకు తమ ఆలోచనలను వ్యాపారాలుగా మార్చుకునే అవకాశాలు కొదవలేదు. ఆల్టో యూనివర్సిటీ కూడా ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల్లో కొత్త ఆలోచనలను పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!!

ఆల్టో యూనివర్శిటీలో అడ్మిషన్లు ప్రతీ ఏడాది నిర్దిష్ట తేదీల్లో ప్రారంభమవుతాయి. 2025–26 విద్యాసంవత్సరానికి మాస్టర్స్‌, బ్యాచిలర్స్‌ ఇంగ్లిష్‌ మీడియం ప్రోగ్రాములకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత తేదీలను ఇప్పటికే ప్రకటించారు. మాస్టర్స్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తుల స్వీకరణ 2025 డిసెంబర్ 1 నుండి 2026 జనవరి 2 వరకు జరగనుంది. 

Cybercrime: ఒకరు పోతే మరొకరు వస్తారు… సైబర్ నేరాలు శాశ్వత సమస్యే.. సీవీ ఆనంద్!

అలాగే ఇంగ్లీష్‌లో అందించే బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లకు అప్లికేషన్ పీరియడ్ 2026 జనవరి 7 నుంచి జనవరి 22 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఫిన్లాండ్‌లో చదవాలని, మంచి విద్యతో పాటు మంచి కెరీర్‌ అవకాశాలు కోరుకునే విద్యార్థులకు ఆల్టో యూనివర్సిటీ ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది.

PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం!
మరో తుఫాను ముప్పు.. నవంబర్ 22న అల్పపీడనం.. ఈ జిల్లాలపై ప్రభావం - తాజా హెచ్చరిక! రికార్డు స్థాయిలో..
ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే!
Gemini AI: టెక్ ప్రపంచంలో కొత్త యుగం! GPT-5.1 కి పోటీగా గూగుల్ జెమినీ 3, AI లో కీలక మార్పులు!
నిరుద్యోగులకు శుభవార్త! టీటీడీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్.. వెంటనే అప్లై చేసుకోండి!
విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో...
Trump: ట్రంప్ ఆహ్వానంతో మస్క్ వైట్‌హౌస్‌లో! ఇద్దరి మధ్య ఉద్రిక్తతలకు బ్రేక్‌ పెట్టే సూచనలేనా?

Spotlight

Read More →