TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! UIDAI గుడ్ న్యూస్! ఉచిత ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్స్! Aadhaar Update: ఆధార్ అప్‌డేట్‌పై UIDAI కీలక సూచనలు..! ఏపీలో స్పెషల్ క్యాంపులు! Aadhaar Alert: ఏపీలోని విద్యార్థులకు సూపర్ ఛాన్స్..! అవి పూర్తిగా ఉచితం.. ఆ రోజు నుంచి స్పెషల్ క్యాంపులు! WhatsApp Update: గ్రూప్ చాట్స్‌లో కన్ఫ్యూజన్‌కు చెక్…! కొత్త ప్రొఫైల్ ఐకాన్! Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు! RBI Big Update: జనవరి నెలలో బ్యాంకుల హాలిడే లిస్ట్ విడుదల…! ఆర్బీఐ కీలక ప్రకటన! TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! UIDAI గుడ్ న్యూస్! ఉచిత ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్స్! Aadhaar Update: ఆధార్ అప్‌డేట్‌పై UIDAI కీలక సూచనలు..! ఏపీలో స్పెషల్ క్యాంపులు! Aadhaar Alert: ఏపీలోని విద్యార్థులకు సూపర్ ఛాన్స్..! అవి పూర్తిగా ఉచితం.. ఆ రోజు నుంచి స్పెషల్ క్యాంపులు! WhatsApp Update: గ్రూప్ చాట్స్‌లో కన్ఫ్యూజన్‌కు చెక్…! కొత్త ప్రొఫైల్ ఐకాన్! Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు! RBI Big Update: జనవరి నెలలో బ్యాంకుల హాలిడే లిస్ట్ విడుదల…! ఆర్బీఐ కీలక ప్రకటన!

Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు!

2025-12-25 13:10:00
Election Workers: బీఎల్‌వోలకు ఏపీ సర్కార్ బంపర్ గిఫ్ట్…! పారితోషికం రెట్టింపు!


ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, స్కాలర్‌షిప్‌లు, రేషన్‌, ఆరోగ్య సేవలు వంటి అనేక కీలక సౌకర్యాలు పొందాలంటే ఆధార్‌ కార్డు తప్పనిసరి. చిన్న వయసులో ఆధార్‌ తీసుకున్నా, కాలక్రమంలో దాన్ని అప్‌డేట్ చేయకపోతే సేవలు నిలిచిపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐదేళ్లు దాటిన పిల్లలు, అలాగే 15 ఏళ్లలోపు ఉన్నవారు తప్పనిసరిగా ఆధార్‌ అప్‌డేట్ చేయించుకోవాలని UIDAI స్పష్టం చేసింది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

IIT Seats: ఐఐటీ సీట్ల పెరుగుదల మధ్య కోర్ ఇంజనీరింగ్ క్షీణత…! కారణాలివే!

పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు జారీ చేసే ‘బాల ఆధార్‌’లో బయోమెట్రిక్ వివరాలు ఉండవు. ఇందులో పిల్లల పేరు, పుట్టిన తేదీ, ఫొటో మాత్రమే నమోదు చేసి, తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. అయితే పిల్లలకు ఐదేళ్లు నిండిన వెంటనే వారి వేలిముద్రలు (ఫింగర్ ప్రింట్స్), కళ్ల ఐరిస్ వివరాలతో బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది ఆధార్‌ వివరాలు ఖచ్చితంగా ఉండేందుకు, భవిష్యత్తులో గుర్తింపు సమస్యలు రాకుండా ఉండేందుకు ఎంతో కీలకం.

Bangladesh: బంగ్లా రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. తారిఖ్ రీఎంట్రీతో కొత్త అంచనాలు

అలాగే 15 సంవత్సరాలలోపు పిల్లలు మరోసారి ఆధార్‌ అప్‌డేట్ చేయించుకోవాలని UIDAI సూచిస్తోంది. ఈ దశలో పేరు, చిరునామా, ఫొటో, బయోమెట్రిక్ వివరాలు సరిచూసుకుని ఈ-కేవైసీ ద్వారా అప్‌డేట్ చేయాలి. చాలామంది ఏళ్ల తరబడి ఆధార్‌ అప్‌డేట్ చేయకపోవడంతో పలు ప్రభుత్వ పథకాలు నిలిచిపోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అందుకే తల్లిదండ్రులు ముందుగానే జాగ్రత్త తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Swarnandhra 2047: స్వర్ణాంధ్ర 2047 దిశగా కీలక అడుగు.. పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష!!

ఈ క్రమంలో UIDAI రాష్ట్రవ్యాప్తంగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయని పిల్లల వివరాలను సేకరించింది. ఈ జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా పంపించింది. తల్లిదండ్రులు తమ ప్రాంతంలోని సచివాలయ సిబ్బందిని సంప్రదించి పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేయాలి. అదేవిధంగా ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక ఆధార్‌ శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరాల్లో ఆధార్‌ అప్‌డేట్‌ను వేగంగా, సులభంగా పూర్తిచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం అందించే సేవలు నిరంతరంగా అందాలంటే ఆధార్‌ అప్‌డేట్ విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకూడదని అధికారులు సూచిస్తున్నారు.
 

Shivaji Anasuya: ఆవేశంలో మాటలు జారాయి.. ఆడబిడ్డలకు క్షమాపణలు.. శివాజీ.. అనసూయ గారు మీరెందుకొచ్చారు!
H-1B Shock: హెచ్‌–1బీ వీసా ఇక సులువు కాదు…! లక్ష డాలర్ల ఫీజుతో కొత్త నియమాలు!
Air Pollution: అత్యవసర పరిస్థితిలోనూ నిర్ణయం లేదా? జీఎస్టీ కౌన్సిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఫైర్!
KV Update: విద్యార్థులకు గుడ్ న్యూస్…! ఆ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం ఫిక్స్…!
Tirumala: స్థానిక భక్తులకు టీటీడీ బిగ్ గిఫ్ట్…! వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్ స్టార్ట్…!
Amazon Expansion: నిరుద్యోగులకు పండగే పండగ! అమెజాన్ భారీ విస్తరణ.. 833 మందికి ఉద్యోగాలు!

Spotlight

Read More →