PM Modi : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి.. విశాఖ AI కనెక్టివిటీ హబ్ చంద్రబాబు విజన్‌కి ప్రతిఫలం... ప్రధాని మోదీ!

మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి మంచు లక్ష్మీ, తనదైన స్టైల్‌తో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, రీసెంట్ టైంలో ఆమె నటించిన సినిమాలకు చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. కొన్నాళ్ల క్రితం ఓటీటీ కోసం హిందీలో ఒక షో చేసినా, అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో, ఆమె లీడ్ రోల్‌లో నటించిన ఒక తెలుగు సినిమా గత నెలలో రిలీజైంది.

Google: గూగుల్ వన్ స్టోరేజ్ ప్లాన్స్ ఇప్పుడు కేవలం రూ.11 కే..! 3 నెలల సూపర్ ఆఫర్..!

ఆ సినిమానే 'దక్ష'. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మంచు లక్ష్మీ పోలీస్‌గా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించబడింది. ఇందులో మోహన్ బాబు గారు అతిథి పాత్రలో కనిపించారు.

సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన షెడ్యూల్ పూర్తి వివరాలు!!

'దక్ష' సినిమా సెప్టెంబరు 19న థియేటర్లలోకి విడుదలైంది. అయితే, వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియనంత వేగంగా థియేటర్ల నుంచి ఈ సినిమా వెళ్లిపోయింది. సరైన ప్రచారం లేకపోవడం, లేదా ప్రేక్షకుల ఆదరణ దక్కకపోవడంతో, సినిమాకు నిరాశే ఎదురైంది.

అమరావతిలో లగ్జరీ హోటల్ ప్రాజెక్ట్‌! ఏపీ ప్రభుత్వం ఆమోదం!

ఇప్పుడు, ఈ చిత్రం ఓటీటీ (OTT) ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. అక్టోబరు 17 నుంచి అంటే ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మంచు లక్ష్మీనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

బుల్లెట్ ప్రియులకు బంపర్ ఆఫర్! రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ధరలు.. భారీ డిస్కౌంట్లు!

సాధారణంగా, థియేటర్లలో ఆశించినంత విజయం దక్కని సినిమాలు, ఓటీటీలో మాత్రం విశేష ఆదరణ పొందుతుంటాయి. మరి బిగ్ స్క్రీన్ పై తేలిపోయిన ఈ చిత్రం, ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు.

శ్రీశైల దర్శనం తరువాత శివాజీ స్మారక కేంద్రాన్ని సందర్శించి కర్నూలు సభకు చేరుకున్న ప్రధాని మోదీ!!

'దక్ష' సినిమా కథ విషయానికి వస్తే, ఇది ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో నడుస్తుంది. కథ హైదరాబాద్‌లో మొదలవుతుంది. అక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణిస్తాడు. ఈ కేసును సీఐ దక్ష (మంచు లక్ష్మీ) ఇన్వెస్టిగేట్ చేస్తుంది.

Stock markets: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో జోష్!

తర్వాత అమెరికా నుంచి వచ్చిన ఒక ఫార్మా కంపెనీ ప్రతినిధి కూడా హత్యకు గురవుతాడు. దక్ష ఈ రెండు కేసులను దర్యాప్తు చేయగా, వాటిలో దొరికిన క్లూస్ (Clues) ఒకేలా ఉంటాయి. మరోవైపు జర్నలిస్ట్ సురేష్ (జెమినీ సురేష్), దక్ష మీద డాక్యుమెంటరీ తీయాలని ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు. సురేష్ సేకరించిన సమాచారంతో ఒక నమ్మశక్యం కాని నిజం వెలుగులోకి వస్తుంది.

UIDAI: 5–17 ఏళ్ళ పిల్లల ఆధార్ అప్డేట్ మిస్ అవ్వద్దు! ఉచితంగా అక్టోబర్ 23 నుంచే...

అసలు ఈ హత్యలు చేసింది ఎవరు? పోలీస్ ఆఫీసర్ దక్షకు, మిథిలా (చిత్రా శుక్లా) అనే పాత్రకు సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగిందనేదే ఈ సినిమాలోని మిగతా కథ. మొత్తం మీద, సస్పెన్స్, థ్రిల్లర్‌ను ఇష్టపడేవారు ఇంట్లోనే కూర్చుని మంచు లక్ష్మీ నటనను, ఈ మిస్టరీ కథాంశాన్ని చూసి ఆస్వాదించడానికి ఓటీటీ మంచి అవకాశం ఇచ్చిందని చెప్పవచ్చు.

Bhagavad Gita : మరణ భయమే గొప్పది, కానీ జీవుడు దేహం కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -34!
Russia–India Oil Trade: చైనా యువాన్‌లో చెల్లింపులు చేసిన భారత్..! రష్యా ఉప ప్రధాని కీలక వ్యాఖ్యలు..!
వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ముఖ్యమైన అప్‌డేట్‌లను మిస్ అవ్వకుండా.! మెటా కొత్త అప్‌డేట్!
భారీ జీతంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జాబ్స్ నవంబర్ 14 చివరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే!
Bigboss: తెలుగు బిగ్ బాస్ షో పై మళ్ళీ పిర్యాదు..! రంగంలోకి పోలీసులు..! కారణం ఏమిటంటే..!
దాదాపు 50 చిత్రాల్లో నటించిన స్టార్ హీరోయిన్ కి కష్టాలు! తీవ్ర మానసిక ఒత్తిడిలో - అసలు కారణం ఇదేనా?
Karnataka: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఇకపై ఆ మార్కులు వచ్చినా పాస్..! కర్ణాటక విద్యాశాఖ కీలక నిర్ణయం..!