Maldives: మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక! అనుమానిస్తే 1933కు కాల్.. Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Maldives: మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక! అనుమానిస్తే 1933కు కాల్.. Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం!

Trains: రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక..! మూడో లైన్ పనులతో 18వ తేదీ వరకు రైళ్ల రాకపోకల్లో అంతరాయం..!

 డోర్నకల్–పాపటపల్లి రైల్వే మార్గంలో మూడో లైన్ మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో రాబోయే వారం రోజుల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఈ మరమ్మతు పనులు అ

Published : 2025-10-11 09:31:00
Ceasefire: కాల్పుల విరమణ అమల్లోకి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి.. గాజాలో శాంతి కాంతి!

డోర్నకల్–పాపటపల్లి రైల్వే మార్గంలో మూడో లైన్ మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో రాబోయే వారం రోజుల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఈ మరమ్మతు పనులు అక్టోబర్ 11 నుంచి 18 వరకు కొనసాగుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఫలితంగా పలు ముఖ్యమైన రైళ్లు రద్దు, పాక్షిక రద్దు మరియు రీషెడ్యూల్ అయ్యాయి. ఈ మార్పుల కారణంగా ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకోవాలని అధికారులు సూచించారు.

పనితీరు మార్చండి.. ఉత్తరాంధ్ర మంత్రులకు సీఎం తీవ్ర హెచ్చరిక!!

రైల్వే ప్రకటన ప్రకారం మొత్తం 32 రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. వీటిలో విశాఖపట్నం–న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్, స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–గుంటూరు ఇంటర్‌సిటీ, పూరి–ఓకా ద్వారకా ఎక్స్‌ప్రెస్ వంటి కీలక సర్వీసులు ఉన్నాయి. అదేవిధంగా, డోర్నకల్–కాజీపేట, విజయవాడ–డోర్నకల్ మధ్య నడిచే మెమో ప్యాసింజర్ రైళ్లు కూడా రద్దు అయ్యాయి. ఈ రైళ్లు ప్రతిరోజూ ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!!

రద్దుతో పాటు కొన్ని ముఖ్యమైన రైళ్ల షెడ్యూల్‌లలో మార్పులు చేశారు. ఆదిలాబాద్–తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 13, 16, 17 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా బయలుదేరనుంది. అదేవిధంగా, విశాఖపట్నం–సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు 15, 16, 18 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా ప్రయాణిస్తాయని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ సర్వీసును ఈ నెల 14 నుంచి 18 వరకు కాజీపేట–గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ రైలు కేవలం సికింద్రాబాద్–కాజీపేట వరకు మాత్రమే నడుస్తుందని రైల్వే అధికారులు వివరించారు.

Bullet Train: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది.. ఈ 12 స్టేషన్ల మధ్య! గంటకు 320 కి. మీ. వేగంతో..

ఇక, సికింద్రాబాద్–త్రివేండ్రం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్ (20629)లో కోచ్ మార్పు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైలులోని ఫస్ట్ ఏసీ కోచ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, దాని స్థానంలో ఒక సెకండ్ ఏసీ కోచ్‌ను అదనంగా జత చేశారు. నేటి నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు తాజా మార్పులను గమనించి, తమ ప్రయాణ సమయాలను ముందుగా ధృవీకరించుకోవాలని సూచించారు. రైల్వే సిబ్బంది ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

Nara Bhuvaneswari: ప్రజాసేవకు ప్రతిష్టాత్మక గుర్తింపు! ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ భువనేశ్వరికి గ్లోబల్ అవార్డు!
Egg Yolk: కోడిగుడ్లలో పచ్చని సొన తినాలా.. వ‌ద్దా! నిపుణులు ఏం చెప్తున్నారంటే!
AP Liquor case: కల్తీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్! ఏ1 నిందితుడు అరెస్ట్!
పోలీస్ స్టేషన్‌లో రచ్చ - మాజీ మంత్రిపై కేసు నమోదు.. చర్యలు తప్పవని హెచ్చరిక! కృష్ణా జిల్లా ఎస్పీ ఆగ్రహం..
Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!
Indian Afghan: నాలుగేళ్ల తర్వాత కాబూల్లో మళ్లీ ఎగరనున్న భారత త్రివర్ణ పతాకం.. అఫ్గాన్ ప్రజలతో మళ్లీ!

Spotlight

Read More →