Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్!

Emirates Airline: ఫ్లైట్‌లో పవర్ బ్యాంక్‌కు గుడ్‌బై! ఎమిరేట్స్ సెన్సేషనల్ డెసిషన్..

2025-08-09 10:01:00

ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ పెట్టింది – పవర్ బ్యాంక్ తీసుకెళ్లొచ్చు కానీ ఫ్లైట్‌లో ఛార్జ్ చేయడం, లేదా దాంతో ఫోన్ ఛార్జ్ పెట్టుకోవడం కుదరదు.

ఎందుకు ఇలా? … పవర్ బ్యాంక్‌లో లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. అది ఎక్కువ వేడి అయితే మంటలు, పొగ, లేదా పేలుడు కూడా జరగొచ్చు. విమానంలో ప్రెజర్, టెంపరేచర్ మార్పులు వలన ఈ రిస్క్ మరింత పెరుగుతుంది. FAA రిపోర్ట్ ప్రకారం 2024లో ప్రతి రెండు వారాలకు 3 బ్యాటరీ ఓవర్‌హీట్ ఘటనలు జరిగాయి, 2018లో అయితే వారానికి ఒకదానికంటే తక్కువే ఉండేవి.

ఓవర్‌హీట్ అవడానికి కారణాలు: సూర్యకాంతి నేరుగా పడటం, గాలి రాకపోవడం (పూర్ వెంచిలేషన్), ఓవర్ చార్జింగ్, డామేజ్ అవ్వడం.

ఈ పరిస్థితుల్లో థర్మల్ రన్‌వే అనే రియాక్షన్ మొదలై ఒక్క బ్యాటరీ సెల్ వేడెక్కి మిగతావి కూడా వరుసగా దెబ్బతింటాయి. దీని వలన 1000°C వరకు వేడి, మంటలు, టాక్సిక్ పొగ వస్తాయి.

కొన్ని లో క్వాలిటీ పవర్ బ్యాంక్‌లలో లోపల సేఫ్టీ మెకానిజంలు ఉండవు. అందుకే మంచి బ్రాండ్, సర్టిఫికేషన్ ఉన్న పవర్ బ్యాంక్‌లే వాడాలి.

సేఫ్టీ టిప్స్: ఓవర్‌హెడ్ బిన్‌లో బాగా నొక్కి పెట్టొద్దు. ఛార్జ్ పెట్టేటప్పుడు గాలి రాని ప్రదేశంలో పెట్టొద్దు.. గీతలు, వాసన, లేదా ఎక్కువ వేడి ఉంటే వెంటనే వాడడం ఆపేయండి. ఫిజికల్ డ్యామేజ్ అయితే వెంటనే రీప్లేస్ చేయండి.

ఇప్పుడు కొత్త టెక్నాలజీతో లిథియం-అయాన్ లేకుండా కూడా పవర్ బ్యాంక్‌లు వస్తున్నాయి — వీటిలో నికెల్-మెటల్ హైడ్రైడ్, అల్కలైన్ బ్యాటరీలు, క్యాపాసిటర్లను వాడుతున్నారు. ఇవి రిస్క్ తక్కువ.

Spotlight

Read More →