Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Special Guidelines: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్..! ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..! జస్ట్ 72 గంటల్లో అనుమతి!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాలు, నగరాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 12

Published : 2025-08-09 09:58:00
రక్షా బంధన్ – అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాలు, నగరాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 12 అంతస్తులు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న భవనాలకు కేవలం 72 గంటల్లోనే నిర్మాణ అనుమతులు లభించనున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ప్రకటించారు. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. ఈ కొత్త విధానం వల్ల నిర్మాణదారులు వేగంగా పనులు ప్రారంభించుకునే వీలుంటుంది.

Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం..! ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు భారీగా పెంపు!

నిర్మాణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం రెండు దశల సమీక్ష విధానాన్ని అమలు చేయనుంది. దరఖాస్తు వచ్చిన 36 గంటల్లో సంబంధిత కమిషనర్, పట్టణ ప్రణాళిక విభాగాధిపతి సమాచారం ఏపీడీపీఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. అనంతరం రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుడి కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమీక్షించి అనుమతులు జారీ చేయాలి. ఈ మార్గదర్శకాలను సీఆర్డీఏ, వీఎంఆర్డీఏతో పాటు పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

Happy Rakhi Festival: రాఖీ పండుగ శుభాకాంక్షలు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు!

గతంలో బహుళ అంతస్తుల నిర్మాణ అనుమతుల కోసం నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ క్రమంలో అనుమతి ప్రక్రియలో జాప్యం, ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే ఇప్పుడు 72 గంటల్లోనే అనుమతులు ఇవ్వడం వల్ల ఆ సమస్యలు తొలగనున్నాయి. ఒకవేళ దరఖాస్తులో అవసరమైన డాక్యుమెంట్లు పూర్తి లేకపోతే లేదా అభ్యంతరాలు ఉంటే మాత్రమే ఆలస్యం కావొచ్చు. పేదలు, మధ్యతరగతి వారి ఇళ్ల నిర్మాణానికి కూడా అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే సులభతరం చేసిన విషయం తెలిసిందే.

Electric Scooter: స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. 6 కలర్స్, 100km రేంజ్.! హై-టెక్ ఫీచర్లతో సూపర్ డీల్..
Netanyahus advice: ట్రంప్‌తో మోదీ వ్యవహారం.. నెతన్యాహు సలహా!
Dry Clothes: వర్షాకాలంలో తడి బట్టల టెన్షన్‌కు గుడ్ బై చెప్పండిలా! తక్కువ టైమ్, జీరో ఖర్చు!
Pension update: వృద్ధుల డిమాండ్‌.. త్వరలోనే భారీగా పెరగనున్న పెన్షన్..? కేంద్రం సంచలన ప్రకటన!
Praja Vedika: నేడు (9/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Traffic Alert: ట్రాఫిక్ అలర్ట్.. నేడు భారీ వర్ష సూచన.. ఈ మార్గాల్లో వెళ్లారో.! ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
After lunch: లంచ్ తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. ఆరోగ్య నిపుణుల సూచనలు!

Spotlight

Read More →