Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్!

Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం..! ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు భారీగా పెంపు!

2025-08-09 09:31:00
Happy Rakhi Festival: రాఖీ పండుగ శుభాకాంక్షలు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు!

టాటా గ్రూప్‌ ఆధీనంలోని ఎయిర్‌ ఇండియా తమ సిబ్బందిపై కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్లు, నాన్‌-ఫ్లయింగ్‌ స్టాఫ్‌ రిటైర్మెంట్‌ వయసును పెంచుతున్నట్టు ప్రకటించింది. తాజా నిర్ణయం ప్రకారం పైలట్ల పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు, నాన్‌-ఫ్లయింగ్‌ సిబ్బంది రిటైర్మెంట్‌ వయసు 60 ఏళ్లకు పెరగనుంది.

Electric Scooter: స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. 6 కలర్స్, 100km రేంజ్.! హై-టెక్ ఫీచర్లతో సూపర్ డీల్..

అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఇటీవల జరిగిన టౌన్‌హాల్‌ సమావేశంలో ఎయిర్‌ ఇండియా సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాది నవంబరులో విస్తారా ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్‌ ఇండియాలో విలీనం చేసిన విషయం తెలిసిందే. విస్తారాలో పైలట్ల రిటైర్మెంట్‌ వయసు 65 ఏళ్లు ఉండగా, ఎయిర్‌ ఇండియాలో 58 ఏళ్లుగానే కొనసాగుతోంది. ఈ వ్యత్యాసంపై పైలట్లలో కొంతకాలంగా అసంతృప్తి నెలకొనడంతో, రెండు సంస్థల విధానాలను సమానంగా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Netanyahus advice: ట్రంప్‌తో మోదీ వ్యవహారం.. నెతన్యాహు సలహా!

ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాలో సుమారు 24 వేల మంది ఉద్యోగులు ఉండగా, అందులో 3,600 మంది పైలట్లు, 9,500 మంది క్యాబిన్‌ సిబ్బంది ఉన్నారు. అయితే క్యాబిన్‌ సిబ్బంది రిటైర్మెంట్‌ వయసు (ప్రస్తుతం 58 ఏళ్లు) పెంచారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.

Dry Clothes: వర్షాకాలంలో తడి బట్టల టెన్షన్‌కు గుడ్ బై చెప్పండిలా! తక్కువ టైమ్, జీరో ఖర్చు!

వాస్తవానికి ఎయిర్‌ ఇండియాలో పైలట్ల రిటైర్మెంట్‌ వయసు అధికారికంగా 58 ఏళ్లు అయినప్పటికీ, డీజీసీఏ నిబంధనల ప్రకారం అనేక మంది పైలట్లు 65 ఏళ్ల వరకు కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ విధానాన్ని అధికారికంగా అమలు చేస్తున్నట్టు భావిస్తున్నారు. అయితే ఈ మార్పులపై ఎయిర్‌ ఇండియా యాజమాన్యం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Pension update: వృద్ధుల డిమాండ్‌.. త్వరలోనే భారీగా పెరగనున్న పెన్షన్..? కేంద్రం సంచలన ప్రకటన!
Praja Vedika: నేడు (9/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Traffic Alert: ట్రాఫిక్ అలర్ట్.. నేడు భారీ వర్ష సూచన.. ఈ మార్గాల్లో వెళ్లారో.! ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
After lunch: లంచ్ తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. ఆరోగ్య నిపుణుల సూచనలు!
jan-dhan : మీ జన్ ధన్ ఖాతా KYC అప్డేట్ చేయించారా.. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే!
Rakhi Gift : మహిళలకు శుభవార్త - ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్.. వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..?

Spotlight

Read More →