Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్!

Data Center Hub: విశాఖలో డేటా సెంటర్ల వెల్లువ! ఏఐ ఆధారిత మేగా ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్!

తీర ప్రాంత నగరం విశాఖపట్నం డేటా సెంటర్లకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖను గ్లోబల్ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తీసుకున్న నిర్ణయాలు

Published : 2025-11-28 09:34:00
AP Government: ఏపీలో వారికి ఎగిరి గంతేసే వార్త.. పదోన్నతుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం! ఎన్నో ఏళ్ల కల..

తీర ప్రాంత నగరం విశాఖపట్నం డేటా సెంటర్లకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖను గ్లోబల్ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. కేవలం ఏడాది వ్యవధిలోనే అనేక పెద్ద కంపెనీలు ఏఐ ఆధారిత హైపర్ స్కేల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టుల కోసం దేశీయ, అంతర్జాతీయ సంస్థలు కలిసి జాయింట్ వెంచర్‌లు ఏర్పాటు చేయడం విశాఖ ప్రాధాన్యతను మరింత పెంచుతోంది.

IT Notice: ఆ ఆదాయం దాచారా... అస్సలు తప్పించుకోలేరు.. ఐటీ శాఖ కీలక నోటీసులు!

అదానీ గ్రూప్ విశాఖలో డేటా సెంటర్ నిర్మాణంలో ముందడుగు వేసిన తొలి సంస్థ. మధురవాడలో 170 ఎకరాల భూమిపై 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ నిర్మించేందుకు రూ.16 వేల కోట్లు పెట్టుబడిగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు ఇటీవలే పర్యావరణ అనుమతులు లభించాయి. దీతో పాటు గూగుల్ కూడా అమెరికా వెలుపల అతి పెద్ద పెట్టుబడిగా రూ.1.35 లక్షల కోట్లతో ఒక గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ స్థాపించాలని నిర్ణయించింది. అదానీ గ్రూప్‌తో కలిసి సబ్‌సీ కేబుల్ నిర్మాణానికి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. వీరికి ప్రభుత్వం 580 ఎకరాలు కేటాయించింది.

Trump: గ్రీన్ కార్డుదారులకు భారీ షాక్... పునః సమీక్ష! తేల్చి చెప్పేసిన ట్రంప్!

ఇక తాజాగా రిలయన్స్ కంపెనీ కూడా ‘డిజిటల్ కనెక్షన్’ పేరుతో ఒక గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ నిర్మించనున్నట్లు ప్రకటించింది. రిలయన్స్, బ్రూక్‌ఫీల్డ్, డిజిటల్ రియాల్టీ కలిసి ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఇందుకు ప్రభుత్వం 400 ఎకరాలు కేటాయించనుండగా, ఈ ప్రాజెక్టులో సుమారు రూ.98 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. అదేవిధంగా సిఫీ టెక్నాలజీస్ ఇటీవలే 550 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. వీరికి ప్రభుత్వం 31.6 ఎకరాలకు అనుమతి ఇచ్చింది.

Healthy Diet: గ్రీన్ బీన్స్ Vs బటానీలు… పోషకాల్లో ఎది ముందంజలో? మీ ఆహారంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం?

తెల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ కూడా 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ నిర్మించేందుకు రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అదికాక, ఆస్ట్రేలియాకు చెందిన మరో పెద్ద కంపెనీ శ్రీకాకుళంలో 1.2 గిగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది. విశాఖలో కార్యాలయం ఏర్పాటు చేసే దిశగా భూముల అన్వేషణ జరుగుతోంది. ఎల్ అండ్ టీ కంపెనీ భారతదేశంలో ఐదు ప్రాంతాల్లో డేటా సెంటర్లను నిర్మించనున్నట్లు ప్రకటించగా, వాటిలో ఒకటి విశాఖలో ఉండనుంది.

Rain Alert: ఏపీకి దిత్వా తుఫాన్ ముప్పు! రానున్న ఐదు రోజులు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గిగావాట్ల డేటా సెంటర్ల స్థాపనను లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం ఆరు నెలల్లోనే 3.65 గిగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయి. మెటా కూడా విశాఖలో సబ్‌సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతుంది. దీంతో విశాఖ తూర్పు తీరంలో అతి పెద్ద సబ్‌సీ కేబుల్ ల్యాండింగ్ సెంటర్‌గా మారనుంది. అదనంగా, ఒక అమెరికన్ కంపెనీ విశాఖలో రెడీమేడ్ దుస్తుల పరిశ్రమ, జీసీసీ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఈ సంస్థ రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది.

తిరుపతిలో ‘వసుధైక కుటుంబం’ టౌన్‌షిప్‌కు శ్రీకారం! రూ.3 వేల కోట్లతో... 600 ఎకరాల్లో ఏర్పాటు!
AI: AI డిజిటల్ స్కిల్స్ ఆధారంగా సింగపూర్ అగ్రస్థానం.. అమెరికా భారీ పతనం... టాప్ 3 నుంచి!
మంగళగిరిలో వివిధ అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి! ఈ కార్యక్రమంలో...
Washington DC: వైట్ హౌస్ కాల్పులు ఇద్దరు గార్డ్ గాయాలు… దాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్!
Oman Updates: నకిలీ పాస్‌పోర్ట్‌తో ఒమన్‌కు వెళ్లే ప్రయత్నం.. ముంబై ఎయిర్‌పోర్టులో నేపాల్ మహిళ అరెస్ట్!

Spotlight

Read More →