Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు! AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం! Viksit Bharat: వికసిత భారతానికి Gen Z సంకల్పమే అసలైన శక్తి.. మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!! Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు! AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం! Viksit Bharat: వికసిత భారతానికి Gen Z సంకల్పమే అసలైన శక్తి.. మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!!

మంగళగిరిలో వివిధ అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి! ఈ కార్యక్రమంలో...

2025-11-27 20:24:00
Washington DC: వైట్ హౌస్ కాల్పులు ఇద్దరు గార్డ్ గాయాలు… దాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్!

మంగళగిరిలో వివిధ అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి పట్టణం రాజీవ్ సెంటర్ లో బిట్ర తులసీరామ్, అందె వీరాంజనేయులు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన సత్యభామ సిల్క్స్ అండ్ హ్యాండ్ లూమ్స్ షోరూమ్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 

Oman Updates: నకిలీ పాస్‌పోర్ట్‌తో ఒమన్‌కు వెళ్లే ప్రయత్నం.. ముంబై ఎయిర్‌పోర్టులో నేపాల్ మహిళ అరెస్ట్!

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు నిర్వాహకులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు.  చేనేత చీరలను కొనుగోలు చేశారు. 

AP Education: ఏపీ విద్యార్థినుల కోసం లోకేష్ మరో కీలక నిర్ణయం.. ఆ పథకానికి గ్రీన్ సిగ్నల్!!

అందరితో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య,  గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నమ్మించి మోసం.. రూల్స్ అన్నీ పాటించినా, అరెస్టులతో టార్గెట్ చేస్తున్న ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ! ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరి..
Top Class Scholarship: ఉన్నత విద్యకు ప్రభుత్వం పెద్ద సహాయం… ‘టాప్ క్లాస్ స్కాలర్‌షిప్’కు కొత్త మార్గదర్శకాలు విడుదల!!
Fiber Net: ఫైబర్‌నెట్ కేసుకు ఫుల్ స్టాప్! సీఐడీ క్లీన్ షీట్ తో చంద్రబాబుకు భారీ ఊరట..!
Vizag: విశాఖలో రూ.98 వేల కోట్ల డేటా రివల్యూషన్! రిలయన్స్ భారీ హైపర్‌స్కేల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్..!
AP News: రాజధానిలో మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణం.. రేపు ఉదయం 10:30 గంటలకు విస్తరణ పనులకు శంకుస్థాపన! త్వరలో నాలుగో విడత..
SBI: SBI వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు.. స్టాక్ భారీ లాభాల్లో!
ఆ జిల్లాలో రూపురేఖలు మార్చే పనులు.. 4.46 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మంత్రుల చేతుల మీదుగా శిలాఫలకం!

Spotlight

Read More →