Real estate: రెసిడెన్షియల్ మార్కెట్‌లో సరికొత్త సంచలనం: కొంపల్లిలో ల్యాండ్ ఓనర్‌తో బ్రిగేడ్ బిగ్ డీల్! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! Devi Sri Prasad: అమ్మోరు జాతర ప్రభావం నాపై చాలా ఉంది.. ‘యల్లమ్మ’ సినిమాపై రాక్‌స్టార్ డీఎస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు! Chicken Fried Rice: రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం!! Janhvi Kapoor: ట్రెడిషనల్ లుక్‌కు మోడరన్ టచ్: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాన్వీ కపూర్ సరికొత్త 'స్ట్రాప్‌లెస్' లుక్! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Job Notification: నిరుద్యోగులకు బెల్ (BEL) బంపర్ ఆఫర్... పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఇవే! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Real estate: రెసిడెన్షియల్ మార్కెట్‌లో సరికొత్త సంచలనం: కొంపల్లిలో ల్యాండ్ ఓనర్‌తో బ్రిగేడ్ బిగ్ డీల్! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! Devi Sri Prasad: అమ్మోరు జాతర ప్రభావం నాపై చాలా ఉంది.. ‘యల్లమ్మ’ సినిమాపై రాక్‌స్టార్ డీఎస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు! Chicken Fried Rice: రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం!! Janhvi Kapoor: ట్రెడిషనల్ లుక్‌కు మోడరన్ టచ్: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాన్వీ కపూర్ సరికొత్త 'స్ట్రాప్‌లెస్' లుక్! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Job Notification: నిరుద్యోగులకు బెల్ (BEL) బంపర్ ఆఫర్... పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఇవే! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్

Washington DC: వైట్ హౌస్ కాల్పులు ఇద్దరు గార్డ్ గాయాలు… దాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్!

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మళ్లీ ఆందోళనకు గురైంది. అత్యంత రక్షణ కలిగిన ప్రాంతాల్లో ఒకటైన వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమై

Published : 2025-11-27 20:19:00
Oman Updates: నకిలీ పాస్‌పోర్ట్‌తో ఒమన్‌కు వెళ్లే ప్రయత్నం.. ముంబై ఎయిర్‌పోర్టులో నేపాల్ మహిళ అరెస్ట్!

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మళ్లీ ఆందోళనకు గురైంది. అత్యంత రక్షణ కలిగిన ప్రాంతాల్లో ఒకటైన వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ దాడిలో వెస్ట్ వర్జీనియాకు చెందిన ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులు తీవ్రంగా గాయపడగా దుండగుడిని పోలీసులు ఎదురుకాల్పుల్లో పట్టుకున్నారు.

AP Education: ఏపీ విద్యార్థినుల కోసం లోకేష్ మరో కీలక నిర్ణయం.. ఆ పథకానికి గ్రీన్ సిగ్నల్!!

దుండగుడు ఎవరు? దాడి ఎందుకు?

నమ్మించి మోసం.. రూల్స్ అన్నీ పాటించినా, అరెస్టులతో టార్గెట్ చేస్తున్న ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ! ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరి..

ప్రాథమిక సమాచారం ప్రకారం దాడి చేసిన వ్యక్తిని అధికారులు ఆఫ్ఘానిస్తాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను ఏ ఉద్దేశ్యంతో సైనికులపై దాడి చేశాడన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే నిఘా కెమెరాల్లో అతడు నేషనల్ గార్డ్ వైపు నేరుగా వెళ్లి కాల్పులు ప్రారంభించిన దృశ్యాలు గుర్తించడంతో FBI ప్రత్యేక విచారణను ప్రారంభించింది.

Top Class Scholarship: ఉన్నత విద్యకు ప్రభుత్వం పెద్ద సహాయం… ‘టాప్ క్లాస్ స్కాలర్‌షిప్’కు కొత్త మార్గదర్శకాలు విడుదల!!

వైట్ హౌస్ పరిసరాల్లో అలర్ట్

Fiber Net: ఫైబర్‌నెట్ కేసుకు ఫుల్ స్టాప్! సీఐడీ క్లీన్ షీట్ తో చంద్రబాబుకు భారీ ఊరట..!

సంఘటన జరిగిన వెంటనే ఫస్ట్ రెస్పాండర్లు చేరుకొని గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన “సైనికులు మరణించారు” అనే వార్తలను ప్రభుత్వం ఖండించింది.

Vizag: విశాఖలో రూ.98 వేల కోట్ల డేటా రివల్యూషన్! రిలయన్స్ భారీ హైపర్‌స్కేల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్..!

అత్యవసర పరిస్థితుల్లో భాగంగా వైట్ హౌస్, మెయిన్ ట్రెజరీ, ఫ్రీడ్‌మెన్స్ బ్యాంక్ వంటి కీలక భవనాలను తాత్కాలికంగా లాక్‌డౌన్ చేశారు. సీక్రెట్ సర్వీస్, FBI, ATF సహా అనేక ఫెడరల్ దళాలు పరిసర ప్రాంతాలను పూర్తిగా దిగ్బంధించాయి.

AP News: రాజధానిలో మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణం.. రేపు ఉదయం 10:30 గంటలకు విస్తరణ పనులకు శంకుస్థాపన! త్వరలో నాలుగో విడత..

దాడి జరిగిన ప్రాంతం రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేతో దగ్గరగా ఉండడంతో FAA తాత్కాలికంగా విమాన రాకపోకలను నిలిపివేసింది. కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి రావడంతో సేవలను పునరుద్ధరించారు.

SBI: SBI వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు.. స్టాక్ భారీ లాభాల్లో!

ట్రంప్ తీవ్రమైన వ్యాఖ్యలు

ఆ జిల్లాలో రూపురేఖలు మార్చే పనులు.. 4.46 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మంత్రుల చేతుల మీదుగా శిలాఫలకం!

థాంక్స్‌గివింగ్ సందర్భంగా ఫ్లోరిడాలో ఉన్న  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.మన దేశాన్ని కాపాడే గార్డ్ సభ్యులపై దాడి చేసిన ఆ వ్యక్తి మూల్యం తప్పకుండా చెల్లించాలి. దేవుడు మన సైన్యాన్ని రక్షించుగాక అని ఆయన ప్రకటించారు.అంతేకాక, భద్రతను మరింత బలోపేతం చేయడానికి అదనంగా 500 నేషనల్ గార్డ్ సిబ్బందిని వాషింగ్టన్‌కు పంపాలని ట్రంప్ పరిపాలన ఆదేశించింది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ దాడిని ఖండించారు.

రహదారులు భవనాల శాఖ పై సమీక్షలో సీఎం చంద్రబాబు.. సమర్థవంతంగా రోడ్ల నిర్వహాణ! ఏపీ-లింక్ ను ఆర్థికంగా..

డీసీలో ఇప్పటికే హెవీ డిప్లాయ్‌మెంట్ గమనించాల్సిన  విషయం ఏమిటంటే గత ఆగస్టులో ట్రంప్ స్థానిక పోలీసులను ఫెడరలైజ్ చేస్తూ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో డీసీలో ఇప్పటికే అనేక రాష్ట్రాల నుండి నేషనల్ గార్డ్ దళాలు మోహరించబడ్డాయి. చెక్‌పాయింట్లు పహారాలు, పబ్లిక్ ఈవెంట్ల భద్రత వంటి కీలక పనులను ఈ దళాలు నిర్వహిస్తున్నాయి.

Andhra Pradesh: ఉండవల్లిలో రామ్ లాల్–లోకేష్ భేటీ… ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంలో కీలక చర్చలు!!

ఇప్పుడు జరిగిన ఈ కాల్పుల తర్వాత అమెరికా అంతటా ఫెడరల్ భవనాలు, రవాణా కేంద్రాల్లో భద్రతను మరింత పెంచడం ప్రారంభించారు. ప్రత్యేకంగా నేషనల్ గార్డ్ స్థావరాల వద్ద అదనపు సెక్యూరిటీ అమలు చేస్తున్నారు.

Google Meet: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మీటింగ్‌లకు భారీ షాక్! గూగుల్ మీట్‌లో భారీ సాంకేతిక లోపం..!
PM Modi: 18 ఏళ్ల యువతకు గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ.. విధులు పాటిస్తేనే హక్కులు వస్తాయి!
Islamic Emirate: ఇస్లామిక్ ఎమిరేట్ ఘాటు హెచ్చరిక.. సమయం వచ్చినప్పుడు ప్రతిస్పందిస్తాం!

Spotlight

Read More →