YSRCP: రేపల్లెలో వైసీపీ ఇన్ ఛార్జ్ హల్ చల్... సీఐ అంతు చూస్తానంటూ వార్నింగ్! Land Irregularities: పల్నాడు జిల్లాలో భూ అక్రమాలపై సర్కార్ వేటు.. కీలక ఆదేశాలు జారీ! Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో కీలక భేటీ! AP Government: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్... వడ్డీలో 50% రాయితీ! త్వరపడండి... Chandrababu: ఇమామ్, మౌజమ్‌లకు గుడ్ న్యూస్! నేటి రాత్రి లోపే బకాయిల విడుదల... సీఎం ఆదేశాలు! Minister Savitha: భావి తరాలకు అమరజీవి చరిత్రే స్ఫూర్తి- మంత్రి సవిత! Speed Post: ప్రైవేట్ కొరియర్లకు షాక్..! తపాలా శాఖ నుంచి సూపర్ ఫాస్ట్ సర్వీస్ ప్రారంభం! AP Anganwadi: గ్యాస్ కష్టాలకు చెక్... ఏపీ అంగన్‌వాడీల్లో హైటెక్ వంట! TTD విద్యాసంస్థలకు టెక్నాలజీ టచ్! రూ. 118.89 కోట్లతో... సీఎం చంద్రబాబు కొత్త ఆదేశాలు! Semi Ring Road: విశాఖకు కొత్త హంగులు... 60 కి.మీ.ల సెమీ రింగ్ రోడ్డుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! YSRCP: రేపల్లెలో వైసీపీ ఇన్ ఛార్జ్ హల్ చల్... సీఐ అంతు చూస్తానంటూ వార్నింగ్! Land Irregularities: పల్నాడు జిల్లాలో భూ అక్రమాలపై సర్కార్ వేటు.. కీలక ఆదేశాలు జారీ! Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో కీలక భేటీ! AP Government: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్... వడ్డీలో 50% రాయితీ! త్వరపడండి... Chandrababu: ఇమామ్, మౌజమ్‌లకు గుడ్ న్యూస్! నేటి రాత్రి లోపే బకాయిల విడుదల... సీఎం ఆదేశాలు! Minister Savitha: భావి తరాలకు అమరజీవి చరిత్రే స్ఫూర్తి- మంత్రి సవిత! Speed Post: ప్రైవేట్ కొరియర్లకు షాక్..! తపాలా శాఖ నుంచి సూపర్ ఫాస్ట్ సర్వీస్ ప్రారంభం! AP Anganwadi: గ్యాస్ కష్టాలకు చెక్... ఏపీ అంగన్‌వాడీల్లో హైటెక్ వంట! TTD విద్యాసంస్థలకు టెక్నాలజీ టచ్! రూ. 118.89 కోట్లతో... సీఎం చంద్రబాబు కొత్త ఆదేశాలు! Semi Ring Road: విశాఖకు కొత్త హంగులు... 60 కి.మీ.ల సెమీ రింగ్ రోడ్డుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Cash Transfer: తల్లికి వందనం నగదు ట్రాన్స్ఫర్... స్టేటస్ ఎలా చెక్ చేయాలి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' (Thalliki Vandhanam) పథకం రెండో విడత నిధులను ఈ రోజు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. తొలి విడతలో కొన్ని సాంకేతిక కారణాల

Published : 2025-07-10 20:20:00

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' (Thalliki Vandhanam) పథకం రెండో విడత నిధులను ఈ రోజు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. తొలి విడతలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన వారి ఖాతాల్లో కూడా ఈసారి డబ్బులు వేయనున్నారు. ముఖ్యంగా First Class, Inter First Year, Kendriya Vidyalaya, CBSE, నవోదయ విద్యార్థుల తల్లులు ఈ విడతలో లబ్ధిదారులుగా అర్హత పొందారు. వారికి ఒక్కొక్కరికి రూ.13,000 చొప్పున అకౌంట్లలో జమవుతోంది.

ఇది కూడా చదవండి:  Airport: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ఏపీలో రెండు కొత్త విమానాశ్రయాలు! జిల్లాల దశ తిరిగినట్లే!

మీ ఖాతాలో డబ్బులు జమయ్యాయో లేదో తెలుసుకోవాలంటే:

  1. మీ మొబైల్ నుంచి WhatsApp లో ‘Hi’ అని మెసేజ్ చేయండి
  2. నెంబర్: 95523 00009 (Mana Mitra WhatsApp Service)
  3. అందులో తల్లికి వందనం’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి
  4. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి
  5. వెంటనే మీ పేమెంట్ స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది

ఈ విధంగా చాలా ఈజీగా ఇంటి నుంచే మీరు మీ అకౌంట్‌లో డబ్బులు జమయ్యాయా లేదో తెలుసుకోవచ్చు. ఈ పథకం లక్షలాదిమంది తల్లుల ఆశల్ని నెరవేర్చుతూ, విద్యార్థులకు ప్రోత్సాహంగా నిలుస్తోంది.

ఇది కూడా చదవండి: Ration Rice Scam:: రేషన్ బియ్యం అక్రమార్కులపై ఉక్కుపాదం! మంత్రి మనోహర్ కీలక ఆదేశాలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Krishna River Flood: కృష్ణానదికి పెరుగుతున్న వరదపోటు! శ్రీశైలానికి గంట గంటకూ.. భారీ జలప్రవాహం!

Bank strike: అలర్ట్‌.. రేపు బ్యాంకులు బంద్! కారణం ఇదే!

Chandrababu Comments: వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం! వారి నీచ సంస్కృతిని..

 Free Bus: ఏపీలో ఉచిత బస్సు పై క్లారిటీ! చంద్రబాబు కీలక ప్రకటన!

Quantum technology: సిలికాన్ వ్యాలీ తర్వాత క్వాంటమ్ వ్యాలీ.. అమరావతిలో కొత్త అధ్యాయం!

Central Government: ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్! వచ్చే నాలుగైదు నెలల్లో..!

Achchennaidu: ఏపీకి మూడు కొత్త బోర్డులు..! కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు కీలక వినతులు!

Formers: ఏపీలో రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్..! అకౌంట్‌లలోకి డబ్బులు!

Reservation: మహిళలకు శుభవార్త! సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్!

Rs.7 Lakhs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షల డబ్బులు!

Atchannaidu Meeting: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు! ఏపీలో దాదాపుగా 64 శాతం..

Mobile Bills: మొబైల్‌ యూజర్లకు చేదువార్త.. రీఛార్జీలపై చార్జీల మోత! కొత్త రీఛార్జ్ ప్యాక్స్!

 Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?

 Serious Illness: మాజీ ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు!

New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!

 Road Construction: ఆ 9 జిల్లాల ప్రజలకు శుభవార్త.. 373 రోడ్లకు ఇక నో టోల్ గేట్లు.. ఆ రోజు నుంచే.!

 Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?

Jagan Shock : వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ! పోలీస్ స్టేషన్‌కి..

Ration Card: ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి..! లిస్టులో మీ పేరుందాఇలా సింపుల్‌గా చెక్ చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

Spotlight

Read More →