Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!! Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!! Industries: ఏపీకి కొత్త పరిశ్రమలు.. ఆ 5 జిల్లాల్లో..! పలు రంగాలలో రికార్డు పెట్టుబడులు..! Farmers: ధాన్యం విక్రయం ఇక సూపర్ ఈజీ! వాట్సాప్‌తోనే స్లాట్ బుకింగ్‌.. రైతులకు ఏపీ ప్రభుత్వపు భారీ గుడ్‌న్యూస్! Government Schemes: సుకన్య సమృద్ధి యోజనలో రూ.3.25 లక్షల కోట్ల జమ – దేశ ప్రజల విశ్వాసానికి నిదర్శనం ప్రధాని మోదీ!! Electric Vehicle: ఈవీ ప్రయాణాలకు ఇక టెన్షన్ లేదు! ఏపీలో 500 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు! Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!! Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!! Industries: ఏపీకి కొత్త పరిశ్రమలు.. ఆ 5 జిల్లాల్లో..! పలు రంగాలలో రికార్డు పెట్టుబడులు..! Farmers: ధాన్యం విక్రయం ఇక సూపర్ ఈజీ! వాట్సాప్‌తోనే స్లాట్ బుకింగ్‌.. రైతులకు ఏపీ ప్రభుత్వపు భారీ గుడ్‌న్యూస్! Government Schemes: సుకన్య సమృద్ధి యోజనలో రూ.3.25 లక్షల కోట్ల జమ – దేశ ప్రజల విశ్వాసానికి నిదర్శనం ప్రధాని మోదీ!! Electric Vehicle: ఈవీ ప్రయాణాలకు ఇక టెన్షన్ లేదు! ఏపీలో 500 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు!

ఖతర్ తెలుగు ప్రవాసీ ఎన్నికల్లో సంచలనం! 73% ఓట్లు కైవసం చేసుకున్న...

2025-10-21 08:01:00
AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్! వారికి ఎంతో ఉపయోగం... కేవలం రూ.20 పైసలకు మాత్రమే!

ఖతర్‌లోని ఆంధ్ర కళా వేదిక ప్రవాసీ తెలుగు సంఘ ఎన్నికలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. ఈ ఎన్నికలలో ప్రముఖ ప్రవాసీ గొట్టిపాటి రమణ తన ప్యానల్‌తో కలిసి అఖండ విజయం సాధించారు. రమణ ప్యానల్‌కి మొత్తం పోలైన ఓట్లలో 73 శాతం ఓట్లు లభించాయి. అనూహ్యంగా వచ్చిన ఈ విజయం ఖతర్‌లోని తెలుగు ప్రవాసీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రత్యర్థి శిబిరం విజయం ఖాయమని నమ్మకం ఉన్నప్పటికీ, రమణ జట్టు ఘన విజయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

Pattadar Passbook: కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే!

ఈ ఎన్నికల్లో రమణతో పాటు జి. కెన్నయ్య దొర, శాంతయ్య ఎలమంచిలి, సౌమ్య కానేటి, లోవశెట్టి వీరబాబు, యస్.వి.యల్.యన్ మూర్తి, కన్నోజు నాగేశ్వరి, శీరిషా తాళ్ళూరి, అయ్యన్న నాయుడు, నరేశ్ నూనే, ధరిణి వంటి పదకొండు మంది సభ్యులు విజేతలుగా నిలిచారు. రమణ ప్యానల్ తరఫున సత్యనారాయణ మలిరెడ్డి, ప్రసాద్ కోడూరి, రమేశ్ దాసరి, అంజనేయులు, బొద్దు రామరావులు వంటి ప్రవాసీ ప్రముఖులు సమర్థవంతంగా ప్రచారం నిర్వహించారు. ఇక వెంకప్ప భాగవతుల ప్యానల్‌కి విక్రం సుఖవాసీ, హరీష్ రెడ్డి, సాయి రమేశ్, గోవర్ధన్ లు మద్దతు ఇచ్చారు.

మాస్ జాతర షురూ! అఖండ 2 ట్రీట్.. అక్టోబర్ 24న పెను సంచలనం!

విజయం అనంతరం రమణ మాట్లాడుతూ, “ఇది కేవలం ఎన్నికల గెలుపు కాదు, బాధ్యత పెరిగిన క్షణం” అని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మనమంతా ఒకే టీం అని ఆయన పేర్కొన్నారు. ఖతర్‌లోని తెలుగు సమాజం సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరింత బలోపేతం అవుతుందని రమణ తెలిపారు. విభిన్న జట్లు ఉన్నా, తెలుగు వారంతా ఒకే కుటుంబమని ఆయన హామీ ఇచ్చారు.

Boeing Max : బోయింగ్ మ్యాక్స్ మళ్లీ వార్తల్లోకి.. సాహసానికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం.. ఎయిర్ డిజాస్టర్!

ఇక ఎన్నికల ఫలితాలను స్పందించిన వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ, గెలుపు–ఓటములు సహజమని, ఓటమినీ సానుకూలంగా స్వీకరిస్తున్నామని అన్నారు. ప్రవాసంలో తెలుగు సంస్కృతి పరిరక్షణ, వికాసం నిరంతర ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై తమ ప్యానల్ విశ్లేషణ చేస్తుందని కూడా తెలిపారు.

TGSRTC: RTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులు.. 9 రోజులే ఛాన్స్.. దరఖాస్తు చివరి తేదీ!

ఖతర్‌లో తొలి తెలుగు సంఘం “తెలుగు కళా సమితి” కాగా, తర్వాత ఆంధ్ర కళా వేదిక వంటి సంస్థలు ఆవిర్భవించాయి. ఈ వేదికను విశాఖపట్నానికి చెందిన వెంకప్ప భాగవతుల, విక్రం సుఖవాసీలు శక్తివంతమైన సంస్థగా తీర్చిదిద్దారు. ఈసారి గెలుపు తమదే అని అనుకున్నా, గొట్టిపాటి రమణ తన ఆత్మవిశ్వాసంతో భారీ విజయం సాధించారు. కుటుంబ ఆధారిత వ్యవస్థలకు వ్యతిరేకంగా ఇది తెలుగు ప్రవాసీయుల స్పష్టమైన తీర్పుగా నిలిచిందని ప్రవాసీ ప్రముఖుడు ప్రసాద్ కోడూరి వ్యాఖ్యానించారు.

ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల – 24 క్యారెట్ రేటు ఎంత అంటే?
Riyazs death: తప్పించుకునేందుకు ప్రయత్నం.. గన్ దొంగిలించి కాల్పులు.. డీజీపీ వివరణ!
Amaravathi ORR: గేమ్ చేంజర్ ప్రాజెక్ట్! అమరావతికి ఓఆర్‌ఆర్‌ రూ.25వేల కోట్లతో... ఈ రూట్లోనే!
మంత్రి లోకేష్ హెచ్‌ఎస్‌బీసీ సీఈఓ ఆంటోనీ షా తో భేటీ...ఏపీలో పెట్టుబడుల దిశగా చర్చలు!!
Praja Vedika: నేడు (21/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →