Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. Viral News: బూతులు మాట్లాడితే ఊడ్చాల్సిందే..నోరు జారితే రూ. 500 ఫైన్.. బూతులు లేని తొలి గ్రామం..!! Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. Celebrity Couples: శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై నోరు విప్పిన జాన్వీ కపూర్... ఆసక్తికర వ్యాఖ్యలు! Waste To Wonder: విశాఖ వాసులకు బంపర్ ఆఫర్.... చెత్తతో వండర్స్ చేస్తే రూ. 22.5 లక్షల ప్రైజ్ మనీ! 108 Services: నిమిషాల్లోనే ఘటనా స్థలికి అంబులెన్స్.. ప్రాణాలు నిలిపిన 108 ఈఎమ్‌టి (EMT) బృందం.! Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. Viral News: బూతులు మాట్లాడితే ఊడ్చాల్సిందే..నోరు జారితే రూ. 500 ఫైన్.. బూతులు లేని తొలి గ్రామం..!! Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. Celebrity Couples: శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై నోరు విప్పిన జాన్వీ కపూర్... ఆసక్తికర వ్యాఖ్యలు! Waste To Wonder: విశాఖ వాసులకు బంపర్ ఆఫర్.... చెత్తతో వండర్స్ చేస్తే రూ. 22.5 లక్షల ప్రైజ్ మనీ! 108 Services: నిమిషాల్లోనే ఘటనా స్థలికి అంబులెన్స్.. ప్రాణాలు నిలిపిన 108 ఈఎమ్‌టి (EMT) బృందం.!

Riyazs death: తప్పించుకునేందుకు ప్రయత్నం.. గన్ దొంగిలించి కాల్పులు.. డీజీపీ వివరణ!

తెలంగాణలో సంచలనం సృష్టించిన నిజామాబాద్ ఎన్‌కౌంటర్ ఘటనపై స్పష్టత ఇచ్చారు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి. ఎన్‌కౌంటర్‌లో రియాజ్ మృతిచెందినట్లు ఆయన ధృవీకరించారు. నిజా

Published : 2025-10-20 17:49:00
Amaravathi ORR: గేమ్ చేంజర్ ప్రాజెక్ట్! అమరావతికి ఓఆర్‌ఆర్‌ రూ.25వేల కోట్లతో... ఈ రూట్లోనే!

తెలంగాణలో సంచలనం సృష్టించిన నిజామాబాద్ ఎన్‌కౌంటర్ ఘటనపై స్పష్టత ఇచ్చారు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి. ఎన్‌కౌంటర్‌లో రియాజ్ మృతిచెందినట్లు ఆయన ధృవీకరించారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ ఉదయం బాత్రూం వెళ్లే సందర్భంలో తప్పించుకునేందుకు ప్రయత్నించాడని చెప్పారు. పోలీసులు వెంటనే అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, రియాజ్ అక్కడే ఉన్న పోలీసు వెపన్‌ను తీసుకుని కాల్పులకు యత్నించాడని వెల్లడించారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ మృతిచెందినట్లు వివరించారు.

మంత్రి లోకేష్ హెచ్‌ఎస్‌బీసీ సీఈఓ ఆంటోనీ షా తో భేటీ...ఏపీలో పెట్టుబడుల దిశగా చర్చలు!!

డీజీపీ మాట్లాడుతూ, "రియాజ్‌పై పలు నేర కేసులు ఉన్నాయి. ఇతడు నిరంతరం పోలీసులకు తలనొప్పిగా మారాడు. అతడు మళ్లీ తప్పించుకుంటే మరిన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా అతడిని అడ్డుకునే ప్రయత్నంలో కాల్పులు జరపాల్సి వచ్చింది" అని పేర్కొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ భేటీ! వాటిపై ప్రత్యేక చర్చ!

ఈ ఘటన వెనుక ఉన్న నేపథ్యం కూడా పోలీసులు ఇలా వివరించారు. ఓ కేసు విషయంలో కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్‌ను పట్టుకుని బైకుపై పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా, రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ప్రమోద్‌పై దాడి చేశాడు. ఛాతీలో కత్తి దూసి హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత వెంబడించిన మరో ఎస్సైపై కూడా దాడి చేశాడు. గాయపడిన ప్రమోద్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో నిజామాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తీవ్ర ఆవేదన నెలకొంది.

అనగనగా ఒక రాజు ప్రోమోతో నవీన్ పోలీసెట్టి దుమ్ము రేపాడు! సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్!!

రియాజ్‌పై ఇప్పటికే చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలు, గొడవలు వంటి 60కి పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. అతను పలు సార్లు జైలుకెళ్లి తిరిగి నేరాలకు పాల్పడుతూ వచ్చాడని వివరించారు. రియాజ్ ప్రత్యేకంగా బుల్లెట్ బైకులను దొంగిలించడంలో నిపుణుడు. అతని నేర ప్రవర్తన కారణంగా పోలీసులు అతడిని పునరావృత నేరస్థుడిగా గుర్తించారు.

ప్రయాణికులకు సూచన.. ఆ రైల్వే స్టేషన్ పేరు మార్పు.. మొఘల్ చక్రవర్తి పేరు తొలగించిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ!

శనివారం పోలీసులు అతడిని పట్టుకుని నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తుండగా, ఈరోజు తప్పించుకునే ప్రయత్నం సమయంలో కాల్పులు జరిగాయి. ఈ సంఘటనతో రియాజ్ కథకు ముగింపు పలికినట్లయింది. పోలీసులు ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేసి, ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

దీపావళి కానుకగా శర్వానంద్ 36వ చిత్రానికి టైటిల్ ఫిక్స్!!

ఇదిలా ఉండగా, కానిస్టేబుల్ ప్రమోద్ హత్యతో పోలీస్ వ్యవస్థలో తీవ్ర కలకలం రేగింది. సహచరులు, అధికారులు ప్రమోద్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. మరోవైపు, రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్థానికులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు కొందరు పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడితే, మరికొందరు దీనిపై విచారణ జరపాలని కోరుతున్నారు. మొత్తానికి, కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్ జీవితం ఈరోజుతో ముగిసింది. 

హమ్మయ్యా.. మహిళా ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్... 'స్త్రీ శక్తి' పథకంలో ఇకపై నో టెన్షన్!
Bhagavad Gita : మంచినే చూడండి మంచినే వినండి.. అన్నిటిలో నేనే ఉన్నాను.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -38!
Israeli : గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 97 మంది మృతి.. రక్తపాతం మరోసారి!
Waste to Energy: తిరుపతిలో చెత్తతో విద్యుత్తు ఉత్పత్తి..! 12 మెగావాట్ల ప్రాజెక్ట్‌కి శ్రీకారం..!
యాక్షన్ మాస్ అవతారంలో సంయుక్త.. వైరల్ అవుతున్న పోస్ట్!!
Sensex: దీపావళి ఉత్సాహంతో దూసుకెళ్లిన మార్కెట్లు.. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో!
ప్రపంచంలోని టాప్-50 యూనివర్సిటీతో ఏపీ భాగస్వామ్యం.. నారా లోకేశ్ కీలక అడుగు! విద్యారంగంలో ఏపీకి..

Spotlight

Read More →