Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!! పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం! PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి! కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం.. Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం! Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!! Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!! పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం! PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి! కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం.. Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం! Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!!

Amaravathi ORR: గేమ్ చేంజర్ ప్రాజెక్ట్! అమరావతికి ఓఆర్‌ఆర్‌ రూ.25వేల కోట్లతో... ఈ రూట్లోనే!

2025-10-20 17:19:00
మంత్రి లోకేష్ హెచ్‌ఎస్‌బీసీ సీఈఓ ఆంటోనీ షా తో భేటీ...ఏపీలో పెట్టుబడుల దిశగా చర్చలు!!

రాజధాని అమరావతి ప్రాంతం చుట్టూ కీలకమైన ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. ప్రభుత్వం 190 కిలోమీటర్ల పొడవుతో ఓటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మించడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఎన్‌హెచ్ఎఏఐ, డీజేపీఆర్(DPR) సిద్ధం చేసి, ఆమోదం కోసం కేంద్రానికి పంపబడింది. నిర్మాణాన్ని 12 ప్యాకేజీలుగా విభజించి, వేర్వేరు దశల్లో టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. అధికారులు, దీన్ని హైదరాబాద్ ORR కంటే పెద్దదని పేర్కొంటున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ భేటీ! వాటిపై ప్రత్యేక చర్చ!

ప్రాజెక్ట్ మొత్తం వ్యయాన్ని 24,791 కోట్లుగా అంచనా వేసారు. ఈ రింగ్ రోడ్ రాజధాని ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారనుంది. ORR ద్వారా ఆరు వరుసల ప్రధాన మార్గం మరియు రెండు వైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటవుతాయి. మొత్తం నిర్మాణం పది వరుసల రహదారి సమానంగా ఉంటుంది. భూసేకరణ కోసం 140 మీటర్ల వెడల్పుతో ప్రణాళికలు సిద్ధం చేయబడుతున్నాయి.

అనగనగా ఒక రాజు ప్రోమోతో నవీన్ పోలీసెట్టి దుమ్ము రేపాడు! సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్!!

భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ప్రాజెక్ట్‌లో భాగంగా కృష్ణా నదిపై రెండు ఆరు వరుసల వంతెనలు నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే, గంగినేనిపాలెం అటవీ ప్రాంతం గుండా రోడ్డు నిర్మాణానికి రెండు టన్నెల్స్ ఏర్పాటు చేయబడతాయి. ఇది జబ్బుల, కొండల ప్రాంత సమస్యలను దూరం చేసి సౌకర్యవంతమైన రహదారి కనెక్టివిటీని కల్పిస్తుంది.

ప్రయాణికులకు సూచన.. ఆ రైల్వే స్టేషన్ పేరు మార్పు.. మొఘల్ చక్రవర్తి పేరు తొలగించిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ!

రింగ్ రోడ్ అమరావతి పరిసర ప్రాంతాలకు నూతన రహదారి కనెక్టివిటీని అందిస్తుంది. రెండు స్పర్ రోడ్ల ద్వారా రాజధాని మరియు ORR మధ్య సమగ్ర అనుసంధానం సాధ్యమవుతుంది. ORR నిర్మాణం పూర్తి అయిన తర్వాత, రాజధాని ప్రాంతానికి కొత్త రూపం, ఆధునిక రోడ్డు మైలురాళ్లు ఏర్పడతాయి. ఇది స్థానిక వాణిజ్య, రవాణా, మరియు భవిష్యత్తు అభివృద్ధికి మద్దతు ఇస్తుంది.

దీపావళి కానుకగా శర్వానంద్ 36వ చిత్రానికి టైటిల్ ఫిక్స్!!

ప్రాజెక్ట్ పూర్తి తర్వాత అమరావతి ప్రాంతంలో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. రాజధాని పరిసర ప్రాంతాల ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలకు ఇది పునరుద్ధరణను ఇస్తుంది. ఈ ప్రణాళికతో అమరావతి కి సౌకర్యవంతమైన, సమర్థవంతమైన రహదారి వ్యవస్థ ఏర్పడడం ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి శక్తివంతమైన బలం లభిస్తుంది.

హమ్మయ్యా.. మహిళా ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్... 'స్త్రీ శక్తి' పథకంలో ఇకపై నో టెన్షన్!
Bhagavad Gita : మంచినే చూడండి మంచినే వినండి.. అన్నిటిలో నేనే ఉన్నాను.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -38!
Israeli : గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 97 మంది మృతి.. రక్తపాతం మరోసారి!
Waste to Energy: తిరుపతిలో చెత్తతో విద్యుత్తు ఉత్పత్తి..! 12 మెగావాట్ల ప్రాజెక్ట్‌కి శ్రీకారం..!
పుదీనా-అల్లం టీ మ్యాజిక్.. జీర్ణ సమస్యల నుంచి కీళ్ల నొప్పుల వరకు.. ఎన్నో వ్యాధులకు చెక్!

Spotlight

Read More →