Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. Viral News: బూతులు మాట్లాడితే ఊడ్చాల్సిందే..నోరు జారితే రూ. 500 ఫైన్.. బూతులు లేని తొలి గ్రామం..!! Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. Celebrity Couples: శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై నోరు విప్పిన జాన్వీ కపూర్... ఆసక్తికర వ్యాఖ్యలు! Waste To Wonder: విశాఖ వాసులకు బంపర్ ఆఫర్.... చెత్తతో వండర్స్ చేస్తే రూ. 22.5 లక్షల ప్రైజ్ మనీ! 108 Services: నిమిషాల్లోనే ఘటనా స్థలికి అంబులెన్స్.. ప్రాణాలు నిలిపిన 108 ఈఎమ్‌టి (EMT) బృందం.! Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. Viral News: బూతులు మాట్లాడితే ఊడ్చాల్సిందే..నోరు జారితే రూ. 500 ఫైన్.. బూతులు లేని తొలి గ్రామం..!! Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. Celebrity Couples: శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై నోరు విప్పిన జాన్వీ కపూర్... ఆసక్తికర వ్యాఖ్యలు! Waste To Wonder: విశాఖ వాసులకు బంపర్ ఆఫర్.... చెత్తతో వండర్స్ చేస్తే రూ. 22.5 లక్షల ప్రైజ్ మనీ! 108 Services: నిమిషాల్లోనే ఘటనా స్థలికి అంబులెన్స్.. ప్రాణాలు నిలిపిన 108 ఈఎమ్‌టి (EMT) బృందం.!

Boeing Max : బోయింగ్ మ్యాక్స్ మళ్లీ వార్తల్లోకి.. సాహసానికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం.. ఎయిర్ డిజాస్టర్!

డెన్వర్ నుంచి లాస్ ఏంజెలిస్‌కు వెళ్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం గాల్లో ఉన్నపుడు ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎటువంటి హెచ్చరిక లేకుండా

Published : 2025-10-20 20:35:00
మాస్ జాతర షురూ! అఖండ 2 ట్రీట్.. అక్టోబర్ 24న పెను సంచలనం!

డెన్వర్ నుంచి లాస్ ఏంజెలిస్‌కు వెళ్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం గాల్లో ఉన్నపుడు ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎటువంటి హెచ్చరిక లేకుండానే సడన్‌గా కాక్పిట్ విండ్షీల్డ్ (విమాన అద్దం) పగిలిపోయింది. ఆ సమయంలో విమానం 36 వేల ఫీట్ల ఎత్తులో ప్రయాణిస్తోంది. పగిలిన గాజు ముక్కలు పైలట్ వైపు చెలరేగడంతో ఆయన చేతికి గాయాలయ్యాయి. అద్భుతమైన సమయస్ఫూర్తి చూపిన పైలట్, తక్షణమే విమాన నియంత్రణ కేంద్రానికి సమాచారం అందించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు సిద్ధమయ్యాడు. డెన్వర్ విమానాశ్రయంలో సేఫ్ ల్యాండింగ్ చేయడంతో 140 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

Pattadar Passbook: కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే!

విమాన అద్దం ఎలా పగిలిందన్నది ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ప్రారంభ అంచనాల ప్రకారం “విమానాన్ని ఒక ఉల్క లేదా గగనతలంలో తేలియాడే వస్తువు ఢీకొట్టిన అవకాశం ఉంది” అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఫ్లైట్ డేటా రికార్డింగ్‌లు కూడా పరిశీలనలో ఉన్నాయి. పైలట్‌కు స్వల్ప కాలిన గాయాలు అయ్యాయని, ఆయనను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు తెలిపారు.

Riyazs death: తప్పించుకునేందుకు ప్రయత్నం.. గన్ దొంగిలించి కాల్పులు.. డీజీపీ వివరణ!

అయితే, ఈ ఘటనతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అకస్మాత్తుగా విండ్ షీల్డ్ పగిలి శబ్ధం రావడంతో చాలామంది టెన్షన్‌కు గురయ్యారని, పైలట్ సున్నితంగా స్పందించకపోయుంటే పెద్ద ప్రమాదమే జరిగేదని కొందరు ప్రయాణికులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. మేము కేవలం కొన్ని క్షణాల్లోనే ప్రాణాలను కోల్పోయేవాళ్లం. కానీ పైలట్ గారు నిజంగా హీరో. తెలివిగా వ్యవహరించి మాకు కొత్త జీవితం ఇచ్చారు” అని ఓ ప్రయాణికుడు తెలిపాడు.

Amaravathi ORR: గేమ్ చేంజర్ ప్రాజెక్ట్! అమరావతికి ఓఆర్‌ఆర్‌ రూ.25వేల కోట్లతో... ఈ రూట్లోనే!

బోయింగ్ 737 మ్యాక్స్ సిరీస్ విమానాలు గతంలో కూడా పలు సార్లు టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌పై ఇప్పటికే అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తోంది. తాజా ఘటనతో మళ్లీ బోయింగ్ మ్యాక్స్ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తాయి.

మంత్రి లోకేష్ హెచ్‌ఎస్‌బీసీ సీఈఓ ఆంటోనీ షా తో భేటీ...ఏపీలో పెట్టుబడుల దిశగా చర్చలు!!

ప్రస్తుతం విమానాన్ని డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో నిలిపి, FAA నిపుణులు టెక్నికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. పగిలిన విండ్షీల్డ్‌పై ల్యాబ్ విశ్లేషణలు జరుగుతున్నాయి. ఉల్క ఢీ కొట్టినదేనా? లేక గాలి ఒత్తిడి మార్పులు కారణమా? అనే దానిపై పూర్తి రిపోర్ట్ వచ్చే వరకు ఎయిర్‌లైన్స్ అధికారులు వ్యాఖ్యానించరాదని తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ భేటీ! వాటిపై ప్రత్యేక చర్చ!
అనగనగా ఒక రాజు ప్రోమోతో నవీన్ పోలీసెట్టి దుమ్ము రేపాడు! సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్!!
ప్రయాణికులకు సూచన.. ఆ రైల్వే స్టేషన్ పేరు మార్పు.. మొఘల్ చక్రవర్తి పేరు తొలగించిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ!
దీపావళి కానుకగా శర్వానంద్ 36వ చిత్రానికి టైటిల్ ఫిక్స్!!
హమ్మయ్యా.. మహిళా ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్... 'స్త్రీ శక్తి' పథకంలో ఇకపై నో టెన్షన్!
Ap Government: ఏపీ ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి బోనస్..! 3.64% పెంపుతో... కొత్త డీఏ, బకాయిలు విడుదల..!
Herbal Tea: ఉదయాన్నే వీటితో టీ తీసుకుంటే... ఇక ఆ సమస్యలకు చెక్!

Spotlight

Read More →