Vijay-Rashmika: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి.. కొద్ది గంటల్లోనే ముహూర్తమంటూ వైరల్! Bloody Romeo: గ్యాంగ్‌స్టర్‌గా నాని?.. ‘బ్లడీ రోమియో’ టీజర్ హింట్ Varalaxmi Sarathkumar: ఆయనే నాకు రెండో జన్మనిచ్చారు... నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఎమోషనల్ కామెంట్స్! Allu Sirish Wedding: అల్లు శిరీష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ! హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్! MaheshBabu: హీరో టూ సీఈఓ... టాలీవుడ్ బిజినెస్ మ్యాన్! మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్స్! Vijay Rashmika Wedding: విజయ్-రష్మిక పెళ్లి ఫిక్స్... వెడ్డింగ్ కార్డ్ వైరల్! ఫ్యాన్స్ క్రియేషనా లేక నిజమా! Allu Sirish marriage: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి సందడి.. అల్లు శిరీష్ తొలి ఆహ్వానం చిరంజీవికి! Sharwanand: శర్వానంద్‌కి జంటగా ‘డ్రాగన్’ బ్యూటీ... అంచనాలు పెంచుతున్న కొత్త క్రేజీ కాంబో! Mrunal Thakur Marriage: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్...! ఏమన్నారంటే...! Surya Jyothika: వాలెంటైన్స్ డే స్పెషల్.. సూర్య-జ్యోతిక ప్రేమకథలో ఆసక్తికర మలుపు! Vijay-Rashmika: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి.. కొద్ది గంటల్లోనే ముహూర్తమంటూ వైరల్! Bloody Romeo: గ్యాంగ్‌స్టర్‌గా నాని?.. ‘బ్లడీ రోమియో’ టీజర్ హింట్ Varalaxmi Sarathkumar: ఆయనే నాకు రెండో జన్మనిచ్చారు... నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఎమోషనల్ కామెంట్స్! Allu Sirish Wedding: అల్లు శిరీష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ! హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్! MaheshBabu: హీరో టూ సీఈఓ... టాలీవుడ్ బిజినెస్ మ్యాన్! మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్స్! Vijay Rashmika Wedding: విజయ్-రష్మిక పెళ్లి ఫిక్స్... వెడ్డింగ్ కార్డ్ వైరల్! ఫ్యాన్స్ క్రియేషనా లేక నిజమా! Allu Sirish marriage: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి సందడి.. అల్లు శిరీష్ తొలి ఆహ్వానం చిరంజీవికి! Sharwanand: శర్వానంద్‌కి జంటగా ‘డ్రాగన్’ బ్యూటీ... అంచనాలు పెంచుతున్న కొత్త క్రేజీ కాంబో! Mrunal Thakur Marriage: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్...! ఏమన్నారంటే...! Surya Jyothika: వాలెంటైన్స్ డే స్పెషల్.. సూర్య-జ్యోతిక ప్రేమకథలో ఆసక్తికర మలుపు!

మాస్ జాతర షురూ! అఖండ 2 ట్రీట్.. అక్టోబర్ 24న పెను సంచలనం!

మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అఖండ ఘన విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 సి

Published : 2025-10-20 19:08:00
Pattadar Passbook: కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే!

మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అఖండ ఘన విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 సినిమా విడుదల తేదీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కాగా దీపావళి సందర్భంగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికన X  ద్వారా ఒక ప్రకటనలను విడుదల చేసింది ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.

Riyazs death: తప్పించుకునేందుకు ప్రయత్నం.. గన్ దొంగిలించి కాల్పులు.. డీజీపీ వివరణ!

అఖండ 2 చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటన విడుదల చేసే సమయంలో A divine high like never before (ఇంతకు ముందెన్నడూ లేని దైవికమైన అనుభూతి) అనే క్యాప్షన్‌ను జోడించారు. ఈ క్యాప్షన్ ద్వారా ఈ సీక్వెల్ తొలి భాగాన్ని మించే స్థాయిలో మరింత శక్తివంతమైన కథాంశం మరియు యాక్షన్‌తో కూడి ఉంటుందని అంచనాలు పెరిగాయి.

Amaravathi ORR: గేమ్ చేంజర్ ప్రాజెక్ట్! అమరావతికి ఓఆర్‌ఆర్‌ రూ.25వేల కోట్లతో... ఈ రూట్లోనే!

 అఖండ అభిమానులను మరింత ఉత్సాహపరిచే మరో బిగ్ అప్‌డేట్‌ను కూడా చిత్ర బృందం వెల్లడించింది. అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం 4:54 గంటలకు బ్లాస్టింగ్ రోర్ (పేలుడు లాంటి గర్జన) రాబోతున్నట్లు ప్రకటించారు. ఇది సినిమా  టీజర్ లేదా ఒక పవర్ ఫుల్ గ్లింప్స్ అయ్యే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో #Akhanda2 హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి దూసుకుపోతుంది.

మంత్రి లోకేష్ హెచ్‌ఎస్‌బీసీ సీఈఓ ఆంటోనీ షా తో భేటీ...ఏపీలో పెట్టుబడుల దిశగా చర్చలు!!

ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉండటానికి ప్రధాన కారణం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్. సింహా లెజెండ్ అఖండ వంటి మూడు ఘన విజయాల తర్వాత వస్తున్న ఈ నాలుగో ప్రాజెక్ట్ కావడంతో వీరి సెంటిమెంట్ ఈసారి కూడా పని చేస్తుందని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ సీక్వెల్‌లో బాలకృష్ణ మరోసారి తన విశ్వరూపాన్ని చూపిస్తూ యాక్షన్ ఎమోషన్, దైవిక అంశాల కలయికతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారని ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ టీజర్ చూస్తేనే తెలిసిపోతుంది..

ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ భేటీ! వాటిపై ప్రత్యేక చర్చ!

మూడు రోజుల్లో  రాబోతున్న బ్లాస్టింగ్ రోర్ అప్‌డేట్ కోసం అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తొలి భాగం సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా డిసెంబర్ 5న విడుదల కాబోతున్న అఖండ 2 బాక్సాఫీస్‌పై ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో, ఎంతటి 'థాండవం' చేస్తుందో చూడాలి. ఇది బాలయ్య కెరీర్‌లో మరో మైలురాయి కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

ప్రయాణికులకు సూచన.. ఆ రైల్వే స్టేషన్ పేరు మార్పు.. మొఘల్ చక్రవర్తి పేరు తొలగించిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ!
Bhagavad Gita : మంచినే చూడండి మంచినే వినండి.. అన్నిటిలో నేనే ఉన్నాను.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -38!
హమ్మయ్యా.. మహిళా ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్... 'స్త్రీ శక్తి' పథకంలో ఇకపై నో టెన్షన్!
దీపావళి కానుకగా శర్వానంద్ 36వ చిత్రానికి టైటిల్ ఫిక్స్!!
అనగనగా ఒక రాజు ప్రోమోతో నవీన్ పోలీసెట్టి దుమ్ము రేపాడు! సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్!!

Spotlight

Read More →