Praja Vedika: నేడు (16/7) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika: తేదీ 16-07-2026 (గురువారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…

Praja Vedika: నేడు (16/7) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం!
prajvedhik

తేదీ 16-07-2026 (గురువారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…

ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 16 జూలై 2026 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.డా. డోలా బాల వీరాంజనేయ స్వామి గారు
(గౌరవ మంత్రివర్యులు)

2.శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారు
(ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ చైర్పర్సన్)

Tags

Be the first to react

Latest