⚡ BREAKING
Politics

Praja Vedika: నేడు (22/6) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika: తేదీ 22-06-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

prajavedika
prajavedika

తేదీ 22-06-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

ప్రజా వేదిక షెడ్యూల్  
తేదీ: 22 జూన్ 2026 (సోమవారం) 
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.శ్రీ అనగాని సత్య ప్రసాద్ గారు  
(గౌరవనీయ మంత్రి)

2.శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారు 
(ఏపీ మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్)

Tags

1 readers have reacted

More Coverage