Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Highway: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే రూ.600 కోట్లతో..! ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, గడ్కరీ గ్రీన్‌సిగ్నల్!

 ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి శుభవార్త లభించింది. ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడు–గుడివాడ మధ్య 27 కిలోమీటర్ల నాలుగు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణా

Published : 2025-08-01 10:42:00
Student Scholarship: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్! రూ.25వేలతో పాటుగా ప్రతి నెలా రూ.2వేలు స్కాలర్‌షిప్.. వెంటనే దరఖాస్తు చేస్కోండి!

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి శుభవార్త లభించింది. ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడు–గుడివాడ మధ్య 27 కిలోమీటర్ల నాలుగు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అభ్యర్థించగా, ప్రధాని గతిశక్తి పథకం కింద రూ.600 కోట్ల ఆర్థిక మంజూరు కుదిరింది.

Bank Holiday: ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్‌ పనులుంటే ముందే ప్లాన్‌ చేసుకోండి..!

ఈ హైవే విజయవాడ నుంచి గుడివాడ వెళ్లే ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. గడ్కరీకి నివేదిక అందజేసిన వెంటనే ఆయన అనుకూలత వ్యక్తం చేశారు. అంతేకాదు, మచిలీపట్నం పోర్టు నుంచి జాతీయ రహదారి NH-65 వరకు 6 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణ ప్రతిపాదనపై కూడా గడ్కరీ సానుకూలంగా స్పందించారు. రూ.350 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనల కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Consecutive holidays: శుక్ర శని ఆదివారాలు వరుస సెలవులు వచ్చేశాయ్.... మరి మీరు ప్లాన్ చేసుకున్నారా!

ఈ రహదారిలో 7 అండర్‌పాస్‌లు, 4 పైవంతెనలు ఉండనున్నాయి. పోర్టుకు సరకు రవాణా కోసం ఇది కీలకమని ఎంపీ తెలిపారు. గుడివాడ పరిధిలోని రహదారుల అభివృద్ధికి సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. NH-216హెచ్ విస్తరణకు రూ.18.50 కోట్లు, NH-165 మరియు NH-216హెచ్ అనుసంధానానికి రూ.28.53 కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించారు.

Registered Post: స్పీడ్ పోస్టులో రిజిస్టర్డ్ పోస్టుల విలీనం! సెప్టెంబరు ఒకటి నుంచి అమలు!

అదే విధంగా మచిలీపట్నం–మంగినపూడి బీచ్ మధ్య 11.07 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కూడా విజ్ఞప్తి చేయగా, గడ్కరీ సానుకూలంగా స్పందించారు. అన్ని ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించడంతో నిధుల విడుదలపై త్వరలోనే స్పష్టత రావొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ బాలశౌరి, అభివృద్ధి పనులకు వేగం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Trump: ట్రంప్ సుంకాలు..! ఆ దేశంపై అత్య‌ధికంగా 41 శాతం టారిఫ్..!
Anil Ambani: చిక్కుల్లో అనిల్ అంబానీ! ఈడీ భారీ షాక్! రూ.17 వేల కోట్ల లోన్..
Gas Subsidy: ఏపీలో మహిళలు మూడో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్కోండి! డబ్బులు రాకపోతే ఇలా చేయండి!
New Scheme: ఏపీలో మరో కొత్త పథకం! స్కూల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6వేలు!
New Ration cards: నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ! నియోజకవర్గాల వారీగా షెడ్యూల్ ఇదే!
Scholarship: భారత విద్యార్థులకు ఈ దేశాల్లో ఫీజులు లేవు! మొత్తం ఫ్రీ! ఒకకాలు వేయండి!

Spotlight

Read More →