AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!!

Andhra Pradesh: మొంథా తుఫాన్ ప్రభావం.. రాష్ట్రానికి రూ.5,244 కోట్లు నష్టం – కేంద్రానికి నివేదిక!!

2025-10-31 20:15:00
Andhra Pradesh: ప్రజల కష్టసమయంలో ముందుకు వచ్చిన టిడిపి కార్యకర్తలు — చంద్రబాబు బాటలో సేవా స్పూర్తి!

అమరావతి అక్టోబర్ 31: మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టం వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. ప్రధాన కార్యదర్శి విజయానంద్, హోం శాఖ కార్యదర్శికి నివేదిక పంపారు. మొదటి అంచనాల ప్రకారం, 17 విభాగాలకు చెందిన నష్టం మొత్తం రూ.5,244 కోట్లకు చేరింది. పూర్తి వివరాలు వచ్చే తర్వాత, నష్టం ఇంకా పెరుగుతుందని అధికారులు తెలిపారు.

Warning: భూ కబ్జాలపై ఉక్కు పాదం! సీఎం సీరియస్ వార్నింగ్!

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు

UAE: యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు శుభవార్త! కేవలం 30 నిమిషాల్లోనే..

ప్రభావిత ప్రాంతాల్లో 249 మండలాల 1,434 గ్రామాలు, 48 పట్టణాలు ఉన్నాయి. 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో అత్యధిక ప్రభావం ఉందని గుర్తించారు. 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. తుఫాన్ తీవ్రతను చూపే ఫోటోలతో నివేదికను కేంద్రానికి పంపారు.

Andhra Pradesh: పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ప్రతి రైతుకి న్యాయం జరుగుతుంది...రాజకీయ విభేదాలు వద్దు అధికారులు కి సీరియస్ వార్నింగ్!

మౌలిక వసతులకు భారీ నష్టం

Kashmir: కశ్మీర్‌ పర్యటనకు వింటర్‌ బోనాంజా..! ఐఆర్‌సీటీసీ కొత్త ట్రిప్‌తో అదిరిపోయే అనుభవం..!

4,794 కి.మీ. ఆర్ అండ్ బీ రహదారులు, 311 కల్వర్టులు, బ్రిడ్జులు ధ్వంసమయ్యాయి. పంచాయతీ రోడ్లు, కల్వర్టులు 18 జిల్లాల్లో 862 కి.మీ. దెబ్బతిన్నాయి. 48 పట్టణాల్లో రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక వసతుల పునరుద్ధరణకు రూ.109 కోట్లు ఖర్చు పడుతుంది  అంచనా వేయడం జరిగినది.

NTR Medical Services: సమ్మె విరమణ! ఎన్టీఆర్ వైద్య సేవలు పునః ప్రారంభం!

వ్యవసాయ నష్టం

Horror Thriller : ఆర్టికల్ 370 దర్శకుడి నుండి మరో సస్పెన్స్ థ్రిల్లర్! నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్!

1.38 లక్షల హెక్టార్లలోని 2.96 లక్షల మెట్రిక్ టన్నుల పంటలు ధ్వంసమయ్యాయి. మొత్తం 1.74 లక్షల మంది రైతులు ప్రభావితులయ్యారు. ఉద్యానపంటలకు రూ.40 కోట్లు, ఆక్వారంగ్ పంటలకు రూ.514 కోట్లు నష్టం ఏర్పడింది. 2,261 పశుపంపు ప్రాణాలు నష్టం చూశాయి. వ్యవసాయ రంగం మొత్తం రూ.829 కోట్లకు నష్టపోయింది  చెప్పుకొచ్చారు.

Dude: డ్యూడ్ ఓటిటి విడుదలకు సిద్ధం! నెట్‌ఫ్లిక్స్ లో..

విద్యుత్, నీటి, నివాస నష్టం

OTT Release: ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా! ఓటీటీ లో విడుదల! ఏడు భాషల్లో..

2,817 విద్యుత్ స్తంభాలు, 26,575 డీటీఆర్‌లు, 429 కి.మీ. విద్యుత్ తీగలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ శాఖకు రూ.19 కోట్లు నష్టం ఏర్పడింది. నీటిపారుదల శాఖకు రూ.234 కోట్లు నష్టం. 23 జిల్లాల్లో 3,045 ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాఠశాలలు, ఆంగన్వాడీలు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, చేనేత మగ్గాలు కలిపి రూ.122 కోట్లు నష్టం. 1,464 రిలీఫ్ క్యాంపుల్లో 1,36,907 మందికి పునరావాసం కల్పించారు. ఇప్పటివరకు సుమారు రూ.32 కోట్లు సహాయానికి ఖర్చు చేశారు అని తెలిపారు.

Job: DRDO DIAT భారీ జీతంతో కొత్త ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి రోజు మీరు చేసుకున్నారా?

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తూ, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై పరిశీలన చేసేందుకు కేంద్ర బృందాలను పంపవలసిందని కోరింది. తుఫాన్ కారణంగా సంభవించిన నష్టాన్ని తగ్గించడానికి, వెంటనే ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.

Fake University: ఆంధ్ర రాష్ట్రంలో రెండు నకిలీ కాలేజీలు! యూజీసీ కఠిన చర్యలు!
గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్! ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల సైన్యాలు!
Credit card: SBI కార్డ్ హోల్డర్లకు అలర్ట్‌..! నవంబర్‌ 1 నుండి కొత్త ఫీజులు అమల్లోకి..!
Healthy Food: మూత్రం పోస్తుంటే మంటగా ఉందా.. ఈ వెజిటెబుల్‌ తింటే సమస్య ఇట్టే మాయం! డయాబెటిస్ కి కూడా..
తిరుమలలో మళ్లీ చిరుత భయం.. శ్రీవారి మెట్టు మార్గంలో కలకలం! భక్తులు పరుగులు!

Spotlight

Read More →