Bank Holidays: బ్యాంక్ పనులు ఉన్నాయా? అయితే ఈ సెలవుల లిస్ట్ మీ కోసమే...! Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో ఓలా దూకుడు.. 5.2 kWh బ్యాటరీతో సరికొత్త రికార్డు! Smart Shopping: తక్కువ ధరకే ఏసీని ఇంటికి తీసుకెళ్లండి.. రిలయన్స్ డిజిటల్ స్పెషల్ సేల్! Bikes Regestrations: 2028 నుంచి ఆ బైక్‌ల రిజిస్ట్రేషన్ బంద్... ఎందుకంటే! Digital Personal Loan: డిజిటల్ పర్సనల్ లోన్... చిటికెలో నగదు! సులభమైన పద్ధతులు ఇవే! Gold Rate Today: తగ్గిన ఉద్రిక్తతలు.. ఎగబాకిన పసిడి.. బంగారం ధరలు మళ్ళీ పెరగడానికి గల కారణాలు ఇవే! Air India: ఆ ఉద్యోగులకు టాటా బంపరాఫర్.. పనితీరు బాగుంటే కంపెనీలో షేర్లు సొంతం! Automobile: చిన్న కంపెనీలకు బంపర్ ఆఫర్.. 2027 నుంచి కొత్త 'కేఫ్' నిబంధనలు.. ఆటోమొబైల్ రంగానికి.! UK Government: బ్రిటన్ వలసదారులకు షాక్... పౌరసత్వం కావాలంటే 20 ఏళ్లు ఆగాల్సిందేనా! Stock Markets: "మార్కెట్లకు చమురు సెగ": ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! Bank Holidays: బ్యాంక్ పనులు ఉన్నాయా? అయితే ఈ సెలవుల లిస్ట్ మీ కోసమే...! Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో ఓలా దూకుడు.. 5.2 kWh బ్యాటరీతో సరికొత్త రికార్డు! Smart Shopping: తక్కువ ధరకే ఏసీని ఇంటికి తీసుకెళ్లండి.. రిలయన్స్ డిజిటల్ స్పెషల్ సేల్! Bikes Regestrations: 2028 నుంచి ఆ బైక్‌ల రిజిస్ట్రేషన్ బంద్... ఎందుకంటే! Digital Personal Loan: డిజిటల్ పర్సనల్ లోన్... చిటికెలో నగదు! సులభమైన పద్ధతులు ఇవే! Gold Rate Today: తగ్గిన ఉద్రిక్తతలు.. ఎగబాకిన పసిడి.. బంగారం ధరలు మళ్ళీ పెరగడానికి గల కారణాలు ఇవే! Air India: ఆ ఉద్యోగులకు టాటా బంపరాఫర్.. పనితీరు బాగుంటే కంపెనీలో షేర్లు సొంతం! Automobile: చిన్న కంపెనీలకు బంపర్ ఆఫర్.. 2027 నుంచి కొత్త 'కేఫ్' నిబంధనలు.. ఆటోమొబైల్ రంగానికి.! UK Government: బ్రిటన్ వలసదారులకు షాక్... పౌరసత్వం కావాలంటే 20 ఏళ్లు ఆగాల్సిందేనా! Stock Markets: "మార్కెట్లకు చమురు సెగ": ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ!

Credit card: SBI కార్డ్ హోల్డర్లకు అలర్ట్‌..! నవంబర్‌ 1 నుండి కొత్త ఫీజులు అమల్లోకి..!

 భారత స్టేట్ బ్యాంక్‌ (SBI) క్రెడిట్ కార్డు వినియోగదారులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్‌ వెలువడింది. నవంబర్‌ 1, 2025 నుండి ఎస్‌బీఐ కార్డులకు సంబంధించి పలు

Published : 2025-10-31 15:12:00
గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్! ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల సైన్యాలు!

భారత స్టేట్ బ్యాంక్‌ (SBI) క్రెడిట్ కార్డు వినియోగదారులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్‌ వెలువడింది. నవంబర్‌ 1, 2025 నుండి ఎస్‌బీఐ కార్డులకు సంబంధించి పలు ఛార్జీలు, ఫీజుల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు ప్రధానంగా విద్యా ఫీజు చెల్లింపులు, థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్‌, అలాగే వాలెట్‌లలోకి ఫండ్‌ యాడ్‌ చేసుకోవడంపై ప్రభావం చూపనున్నాయి. వినియోగదారులు తమ లావాదేవీలు చేసేముందు ఈ కొత్త నిబంధనలను తెలుసుకోవడం తప్పనిసరి అవుతోంది.

Healthy Food: మూత్రం పోస్తుంటే మంటగా ఉందా.. ఈ వెజిటెబుల్‌ తింటే సమస్య ఇట్టే మాయం! డయాబెటిస్ కి కూడా..

ముఖ్యంగా స్కూల్‌, కాలేజ్‌, లేదా ఇతర విద్యా సంస్థల ఫీజులు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లించినపుడు ఇకపై 1 శాతం అదనపు రుసుము వసూలు చేయబడుతుంది. ఉదాహరణకు రూ.10,000 ఫీజు చెల్లిస్తే అదనంగా రూ.100 ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది. అయితే, విద్యాసంస్థ వెబ్‌సైట్‌ ద్వారా లేదా క్యాంపస్‌లో ఉన్న POS‌ మెషీన్‌ ద్వారా చెల్లింపు జరిగితే ఈ ఫీజు వర్తించదు. ఈ మార్పు తల్లిదండ్రులు, విద్యార్థులపై కొంత భారం పెంచే అవకాశం ఉంది.

తిరుమలలో మళ్లీ చిరుత భయం.. శ్రీవారి మెట్టు మార్గంలో కలకలం! భక్తులు పరుగులు!

అదేవిధంగా, ఫోన్‌పే, పేటీఎం వంటి డిజిటల్‌ వాలెట్‌లకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా రూ.1,000 కంటే ఎక్కువ మొత్తాన్ని యాడ్‌ చేసుకోవాలంటే ఇకపై 1 శాతం అదనపు ఫీజు చెల్లించాలి. ఉదాహరణకు రూ.2,000 వాలెట్‌లో జమ చేస్తే అదనంగా రూ.20 రుసుము వర్తిస్తుంది. డిజిటల్‌ చెల్లింపులు విస్తృతంగా పెరుగుతున్న ఈ సమయంలో ఈ నిర్ణయం వాడుకదారులకు కొత్త ఖర్చులను తెచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా, ఎస్‌బీఐ కార్డు ద్వారా ATM‌లో క్యాష్‌ విత్‌డ్రా చేసుకునే వారిపై 2.5 శాతం ఛార్జీ కూడా అమల్లోకి వస్తుంది.

TVS NTorq 125 మోడల్స్ వారీగా పూర్తి ధరల జాబితా విడుదల! సిటీ ట్రాఫిక్‌కు, లాంగ్ రైడ్‌కు బెస్ట్ ఆప్షన్!

ఇక కార్డు రీప్లేస్‌మెంట్‌, లేట్‌ పేమెంట్‌ ఫీజులు కూడా పెరిగాయి. నవంబర్‌ 1 నుంచి సాధారణ రీప్లేస్‌మెంట్‌ ఫీజు రూ.100 నుండి రూ.250కు పెరిగింది. Aurum కార్డులకైతే ఈ ఫీజు రూ.1,500గా నిర్ణయించారు. విదేశాల్లో కార్డు రీప్లేస్‌ చేసుకోవాలంటే వీసా కార్డులకు 175 డాలర్లు, మాస్టర్‌ కార్డులకు 148 డాలర్ల ఫీజు ఉంటుంది. బిల్లులు ఆలస్యంగా చెల్లించినపుడు రూ.500లోపు బిల్లులకు ఎలాంటి ఫైన్‌ ఉండదు. కానీ రూ.500–₹1,000 మధ్య బిల్లులకు రూ.400, ₹1,000–₹10,000 మధ్యకు ₹750, ₹10,000–₹25,000 మధ్యకు ₹950, ₹25,000–₹50,000 మధ్యకు ₹1,100, ₹50,000 పైన ఉన్న బిల్లులకు ₹1,300 ఫైన్‌ విధించబడుతుంది. మొత్తంగా చూస్తే, కొత్త ఫీజు విధానంతో వినియోగదారులు తమ లావాదేవీలను మరింత జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తప్పక చూడాల్సిన అద్భుతమైన కె-డ్రామాలు! వెంటనే వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేయండి!
Real Estate: విశాఖకు లాజిస్టిక్స్ హబ్‌గా ఈ ప్రాంతం.. పెట్టుబడికి ఇదే సరైన సమయం! ఎక్కడో తెలిస్తే ఆనందిస్తారు!
చిరంజీవి సర్‌తో నటించడం నా కల! హీరోయిన్ భావోద్వేగ స్పందన!
Airlines: భారత ప్రయాణికులకు గుడ్‌న్యూస్..! ఢిల్లీ–షాంఘై మధ్య సర్వీసులు రెట్టింపు..!
Railways: భారతీయ రైల్వే కీలక నిర్ణయం! అక్టోబర్ 31 నుండి అమలులోకి!
Post Office SCSS: వృద్ధాప్యంలోనూ నెలవారీ ఆదాయం హామీ..! 8.20% వడ్డీతో సురక్షిత పెట్టుబడి..!

Spotlight

Read More →