Road Safety: జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు చెక్.. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్! Bullet Train: హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు..! శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద భారీ హబ్! Leopard: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులి కలకలం.. భయాందోళనలో భక్తులు! Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.! Hyderabad-Vijayawada: విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం! APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.... ఇకపై ఏడాదికి రెండుసార్లు.!! Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధం! స్లీపర్ రైళ్ల ప్రారంభ తేదీలపై.. AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! IRCTC: బడ్జెట్ ధరలో డార్జిలింగ్ విహారం... ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్.. భోజనం, వసతి అన్నీ ఫ్రీ! Railway Update: రైలు ప్రయాణికులకు అలర్ట్... తెలుగు రాష్ట్రాల్లో 15 రైళ్లు రద్దు.. కారణం ఇదే! Road Safety: జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు చెక్.. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్! Bullet Train: హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు..! శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద భారీ హబ్! Leopard: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులి కలకలం.. భయాందోళనలో భక్తులు! Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.! Hyderabad-Vijayawada: విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం! APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.... ఇకపై ఏడాదికి రెండుసార్లు.!! Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధం! స్లీపర్ రైళ్ల ప్రారంభ తేదీలపై.. AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! IRCTC: బడ్జెట్ ధరలో డార్జిలింగ్ విహారం... ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్.. భోజనం, వసతి అన్నీ ఫ్రీ! Railway Update: రైలు ప్రయాణికులకు అలర్ట్... తెలుగు రాష్ట్రాల్లో 15 రైళ్లు రద్దు.. కారణం ఇదే!

Kashmir: కశ్మీర్‌ పర్యటనకు వింటర్‌ బోనాంజా..! ఐఆర్‌సీటీసీ కొత్త ట్రిప్‌తో అదిరిపోయే అనుభవం..!

 శీతాకాలం వచ్చేసింది.. చలికాలం అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఒక అద్భుతమైన అవకాశాన్ని

Published : 2025-10-31 17:32:00
NTR Medical Services: సమ్మె విరమణ! ఎన్టీఆర్ వైద్య సేవలు పునః ప్రారంభం!

శీతాకాలం వచ్చేసింది.. చలికాలం అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ‘మిస్టికల్‌ కశ్మీర్‌ ఎక్స్‌ హైదరాబాద్‌’ పేరుతో ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ట్రిప్‌ నవంబర్‌ 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజులపాటు కొనసాగే ఈ ప్రయాణం హైదరాబాద్‌ నుంచి విమానం ద్వారా మొదలై, స్వర్గధామమైన కశ్మీర్‌ అందాలను చుట్టివస్తుంది. చలి గాలులు తాకే కొండలు, మంచుతో కప్పబడిన లోయలు, నీటి పై తేలే తోటలు, సజీవ చిత్రంలా కనిపించే వ్యాలీలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేయనున్నాయి.

Horror Thriller : ఆర్టికల్ 370 దర్శకుడి నుండి మరో సస్పెన్స్ థ్రిల్లర్! నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్!

ఈ టూర్‌లో భాగంగా పర్యాటకులు కశ్మీర్‌లోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. శ్రీనగర్‌లోని దాల్‌ లేక్‌లో శికారా రైడ్‌ చేయడం, ఫ్లోటింగ్‌ గార్డెన్స్‌ అందాలను వీక్షించడం, సోన్‌మార్గ్‌, తాజ్వాస్‌ గ్లేసియర్‌, గుల్‌మార్గ్‌, పహల్గామ్‌ లాంటి మనోహరమైన హిల్‌ స్టేషన్లను చూడటం ఈ ట్రిప్‌లో ముఖ్య ఆకర్షణలు. అదేవిధంగా మొఘల్‌ గార్డెన్స్‌, చెష్మషాహి, పరిమహల్‌, బొటానికల్‌ గార్డెన్‌, షాలిమార్‌ గార్డెన్స్‌, హజ్రత్‌బల్‌ వంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఈ ప్యాకేజీలో భాగమవుతాయి. పర్యాటకులు రోప్‌వే ప్రయాణం, రివర్‌ రాఫ్టింగ్‌, కుంకుమపువ్వు తోటలు, అవంతిపూర్‌ శిథిలాలు వంటి అనుభవాలను కూడా ఆస్వాదించవచ్చు.

Dude: డ్యూడ్ ఓటిటి విడుదలకు సిద్ధం! నెట్‌ఫ్లిక్స్ లో..

ప్యాకేజీ విషయానికొస్తే — మొత్తం టూర్‌ కాలంలో అల్పాహారం, రాత్రి భోజనం ఉచితంగా అందిస్తారు. త్రీ స్టార్‌ హోటల్‌లలో సౌకర్యవంతమైన వసతి కల్పించబడుతుంది. అయితే మధ్యాహ్న భోజనం, సందర్శించే ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్లు, అడ్వెంచర్‌ యాక్టివిటీలకు సంబంధించిన ఖర్చులు పర్యాటకులే భరించాలి. ఈ ప్యాకేజీ ధరలు వసతి ఆధారంగా మారుతాయి — సింగిల్‌ షేరింగ్‌ ధర రూ.45,100, ట్విన్‌ షేరింగ్‌ రూ.34,950, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.33,510గా నిర్ణయించారు.

OTT Release: ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా! ఓటీటీ లో విడుదల! ఏడు భాషల్లో..

వింటర్‌ సీజన్‌లో కశ్మీర్‌ తన సొగసుతో పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఈ ప్యాకేజీతో హైదరాబాద్‌ ప్రజలకు స్వర్గసుందర కశ్మీర్‌ పర్యటన మరింత సులభం కానుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే వారు IRCTC అధికారిక వెబ్‌సైట్‌ — irctctourism.com ను సందర్శించి బుకింగ్‌ చేసుకోవచ్చు. వింటర్‌లో మంచు కురిసే లోయల మధ్య రొమాంటిక్‌ అనుభవాన్ని పొందాలనుకునే దంపతులకు, కుటుంబాలతో విహరించాలనుకునే వారికి ఇది ఒక మర్చిపోలేని యాత్రగా మిగిలిపోనుంది.

Job: DRDO DIAT భారీ జీతంతో కొత్త ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి రోజు మీరు చేసుకున్నారా?
Fake University: ఆంధ్ర రాష్ట్రంలో రెండు నకిలీ కాలేజీలు! యూజీసీ కఠిన చర్యలు!
Credit card: SBI కార్డ్ హోల్డర్లకు అలర్ట్‌..! నవంబర్‌ 1 నుండి కొత్త ఫీజులు అమల్లోకి..!
గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్! ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల సైన్యాలు!
Healthy Food: మూత్రం పోస్తుంటే మంటగా ఉందా.. ఈ వెజిటెబుల్‌ తింటే సమస్య ఇట్టే మాయం! డయాబెటిస్ కి కూడా..
తిరుమలలో మళ్లీ చిరుత భయం.. శ్రీవారి మెట్టు మార్గంలో కలకలం! భక్తులు పరుగులు!

Spotlight

Read More →