ఏపీలో బంగారు గనులు.. ఆ ప్రాంతాల్లో మొదలైన తవ్వకాలు! 10 ఏళ్లలో 6 వేల టన్నుల బంగారం! ఏఐలో భారత్ హవా.. ప్రపంచంలో మూడో స్థానం! టాలెంట్ విభాగంలో... Lokeshs post: భర్తగా గర్వంగా ఉంది.. బ్రాహ్మణిపై లోకేశ్ ఎమోషనల్ పోస్ట్! Gold Project: జొన్నగిరిలో బంగారు గనులు…! పదేళ్లలో 6 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం! Indian Railways: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక రుచులు... రైల్వే సంచలన నిర్ణయం.. SBI: రుణగ్రహీతలకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్! వడ్డీ రేట్లలో కోత… కొత్త వడ్డీ రేట్లు ఇవే! ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా.. Gold Rates: రోజురోజుకు పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. కొనుగోలుదారులకు షాక్! GI Tag: శ్రీకాకుళానికి చారిత్రక గౌరవం! పొందూరు ఖద్దరుకు GI ట్యాగ్! ఇండిగోకు భారీ షాక్.. విమానాల రద్దుతో ఇబ్బందులు, మరోవైపు రూ. 58.75 కోట్ల జరిమానా భారం.! ఏపీలో బంగారు గనులు.. ఆ ప్రాంతాల్లో మొదలైన తవ్వకాలు! 10 ఏళ్లలో 6 వేల టన్నుల బంగారం! ఏఐలో భారత్ హవా.. ప్రపంచంలో మూడో స్థానం! టాలెంట్ విభాగంలో... Lokeshs post: భర్తగా గర్వంగా ఉంది.. బ్రాహ్మణిపై లోకేశ్ ఎమోషనల్ పోస్ట్! Gold Project: జొన్నగిరిలో బంగారు గనులు…! పదేళ్లలో 6 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం! Indian Railways: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక రుచులు... రైల్వే సంచలన నిర్ణయం.. SBI: రుణగ్రహీతలకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్! వడ్డీ రేట్లలో కోత… కొత్త వడ్డీ రేట్లు ఇవే! ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా.. Gold Rates: రోజురోజుకు పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. కొనుగోలుదారులకు షాక్! GI Tag: శ్రీకాకుళానికి చారిత్రక గౌరవం! పొందూరు ఖద్దరుకు GI ట్యాగ్! ఇండిగోకు భారీ షాక్.. విమానాల రద్దుతో ఇబ్బందులు, మరోవైపు రూ. 58.75 కోట్ల జరిమానా భారం.!

Gold Project: జొన్నగిరిలో బంగారు గనులు…! పదేళ్లలో 6 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం!

2025-12-14 10:15:00
AP Inter Exams 2026: ఇంటర్‌ 2026 పరీక్షల్లో కీలక మార్పులు.. కొత్త సిలబస్‌, కొత్త మార్కుల విధానం అమలు!!


దేశవ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే శుభవార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో బంగారు గనుల తవ్వకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దేశీయంగా బంగారం ఉత్పత్తి పెరిగితే, దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు భవిష్యత్తులో పసిడి ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థకే కాకుండా, బంగారం కొనుగోలు చేసే సామాన్యులకూ ఆశాజనకంగా మారనుంది.

Lokeshs post: భర్తగా గర్వంగా ఉంది.. బ్రాహ్మణిపై లోకేశ్ ఎమోషనల్ పోస్ట్!

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ఈ బంగారు గనుల తవ్వకాలను ‘జియో మైసూర్’ అనే ప్రైవేట్ సంస్థ చేపట్టింది. జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల పరిసర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) కొన్నేళ్ల క్రితమే నిర్ధారించింది. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం సుమారు 1,477 ఎకరాల విస్తీర్ణంలో గనుల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో యంత్రాలు, సాంకేతిక సిబ్బంది సహకారంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

Women Empowerment: రూ.30 లక్షల జీతం ఉన్నా.. నా కోసం నేను జీవించడం మరిచిపోయా, అదే నిజమైన సంతృప్తి!

అధికారుల అంచనాల ప్రకారం, ఇక్కడ ఒక టన్ను మట్టిని శుద్ధి చేస్తే 1.5 నుంచి 2 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశం ఉంది. ఇందుకోసం సుమారు రూ. 5 వేల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. అలాగే వెయ్యి టన్నుల ముడి ఖనిజం నుంచి సుమారు 700 గ్రాముల బంగారాన్ని వెలికితీయడం సాధ్యమవుతుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు సగటున 1,000 టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేసేలా ఆధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ విధానం విజయవంతమైతే ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

RRB Jobs 2026: నిరుద్యోగులకు శుభవార్త.. RRB 2026 జాబ్ క్యాలండర్ విడుదల, నోటిఫికేషన్ నెలలు ఇవే!!

ఈ ప్రాజెక్టులో భాగంగా రానున్న పదేళ్లలో సుమారు 6 వేల టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని జియో మైసూర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాంతంలో దాదాపు కోటి టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా తూర్పు బ్లాక్‌లో భూమికి సుమారు 180 మీటర్ల లోతున 6.8 టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. ఈ గనుల అభివృద్ధితో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, రాష్ట్రానికి ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా, కర్నూలు బంగారు గనులు భవిష్యత్తులో రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 

AP Govt: ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి తీపికబురు..! నియామకాలు ఫైనల్!
AmazonTech News: తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి.. హైదరాబాద్‌లో AWS డేటా సెంటర్ విస్తరణ!!
Gold Investment News: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Tirumala: శ్రీవారి దర్శనానికి భక్తుల వెల్లువ…! గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షణ..!
GOAT Tour India: టూర్‌లో హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ… రాహుల్ గాంధీతో ప్రత్యేక భేటీ!!
US Immigration: ఇమిగ్రేషన్ మోసాలను అరికట్టేందుకు అమెరికా వలస నిబంధనలు కఠినం… పాత ఫోటోలపై!!

Spotlight

Read More →