Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!!

Venezuela People : వెనిజులాలో స్వేచ్ఛా గడియలు మొదలా.. మదురో అరెస్ట్‌పై ప్రజల సంబరం!

2026-01-04 10:24:00
Zomato: అమానవీయ బాస్’ ఆరోపణలపై దీపిందర్ గోయల్ క్లారిటీ…! జొమాటో లేఆఫ్స్ వెనుక అసలు నిజం ఇదే!

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ (Venezuelan President Nicolas) మదురో అరెస్ట్ (maduros arrest) వెనుక అసలు కారణం ఏమిటన్న అంశం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బయటకు కనిపిస్తున్నది ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, చట్టపాలన అనే మాటలైతే… లోపల మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిక్షేపాలపై నియంత్రణ సాధించాలన్న భౌగోళిక ఆర్థిక వ్యూహమే దాగి ఉందా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

Congress: డీసీసీ అధ్యక్షుల జాబితా విడుదల..! ప్రతి జిల్లాకు కొత్త నేతలు!

వెనిజులాలో సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల ఆయిల్ రిజర్వులు ఉన్నాయని అంచనా. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం వీటి విలువ దాదాపు 17.3 ట్రిలియన్ డాలర్లు. ఈ మొత్తాన్ని సగం ధరకు విక్రయించినా దాదాపు 8.7 ట్రిలియన్ డాలర్లు వస్తాయి. ఇది జపాన్ మొత్తం GDP కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. అందుకే “మదురో అరెస్ట్ వెనుక చమురు సంపదే అసలు లక్ష్యం” అనే వాదనకు బలం చేకూరుతోంది.

Cricket: బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై ఆందోళన…! టీమిండియా టూర్ డేంజర్‌లో!

మదురో పాలనలో వెనిజులా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అదుపు తప్పిన ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పతనం, ఆహార–ఇంధన కొరత, నిరుద్యోగం వంటి సమస్యలు ప్రజల జీవితాలను నరకప్రాయంగా మార్చాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులు లేకుండా నిబంధనలు మార్చడం, విపక్ష నేతలను జైలుకు పంపడం, మీడియాపై ఆంక్షలు విధించడం వంటి చర్యలతో మదురోపై నియంత అన్న ముద్ర పడింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ వార్త వెలువడగానే వెనిజులాలోని పలుచోట్ల ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారని కథనాలు వచ్చాయి. “ట్రంప్ థాంక్స్” అంటూ ర్యాలీలు నిర్వహించడం ద్వారా తమ ఆగ్రహాన్ని, అలాగే ఊరటను వ్యక్తం చేశారు.

World Crisis: ఇరాక్ తర్వాత అతిపెద్ద అమెరికా దాడి ఇదే! మదురో అరెస్ట్ వెనుక అసలు కథ!

అయితే ఆనందంతో పాటు భయం, ఆందోళన కూడా వెనిజులా ప్రజల్లో కనిపిస్తోంది. మదురో తర్వాత దేశాన్ని ఎవరు పాలిస్తారు? కొత్త ప్రభుత్వం నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుందా? లేక అమెరికా ప్రభావంలో మరో బొమ్మ ప్రభుత్వమే వస్తుందా? అన్న ప్రశ్నలు సామాన్యులను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా చమురు రంగంలో అమెరికా కంపెనీల ఆధిపత్యం పెరిగితే దేశ సంపద మళ్లీ విదేశాల చేతుల్లోకి వెళ్లిపోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Cyber Crime: అమాయకుల ఖాతాలతో రూ. కోట్ల మోసం…! విజయవాడలో అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టురట్టు!

ఇదిలా ఉండగా, వెనిజులా ప్రతిపక్ష నేత, నోబెల్ గ్రహీత మరియా కొరినా మచాడో ఈ పరిణామాలను “స్వేచ్ఛా గడియల ఆరంభం”గా అభివర్ణించారు. మదురో తన నేరాలకు శిక్ష అనుభవిస్తున్నారని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు ఆయన నిరాకరించడంతో అమెరికా చట్టాన్ని అమలు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఇకపై దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యమేలుతుందని, రాజకీయ ఖైదీలను విడుదల చేస్తామని ఆమె X వేదికగా హామీ ఇచ్చారు.

Samsung: బాహుబలి బ్యాటరీతో ఫోన్‌ను లాంచ్‌ చేయనున్న శామ్‌సంగ్‌! ఒక సారి ఛార్జ్ చేస్తే చాలు..!

మొత్తానికి మదురో అరెస్ట్ వెనిజులాకు నిజంగా విముక్తిని తెస్తుందా  లేక చమురు సంపదపై కొత్త ఆధిపత్యానికి దారి తీస్తుందా? అన్నది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం మాత్రం వెనిజులా ఒక చారిత్రక మలుపు వద్ద నిలబడి ఉంది. ప్రజల ఆశలు, భయాలు, అంతర్జాతీయ శక్తుల ప్రయోజనాలు కలిసిన ఈ పరిణామం లాటిన్ అమెరికా రాజకీయాల దిశనే మార్చే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

USA: అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన..! అమెరికాపై యూఎన్ ఆగ్రహం!
Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో నేడే తొలి టెస్ట్ ఫ్లైట్..! ఉత్తరాంధ్ర కలకు రెక్కలు!
Big Project: మొబైల్ నుంచి EVల వరకు..! దేశాన్ని మార్చే ఎలక్ట్రానిక్స్ మెగా ప్లాన్!
7500mAh భారీ బ్యాటరీతో నోకియా 5G ఫోన్.. ధర వింటే షాక్ అవుతారు! ఏకంగా 400 మెగాపిక్సెల్ కెమెరాతో..
Railways: నీలం, ఎరుపు, ఆకుపచ్చ…! రైలు కోచ్‌ల రంగుల వెనుక షాకింగ్ నిజాలు!
Vijays Jan Nayak : విజయ్ జన నాయకుడు ట్రైలర్ విడుదల.. ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం!
Health Alert: తాగునీటిలోనే ప్రాణాంతకం..? ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’పై షాకింగ్ రిపోర్ట్!

Spotlight

Read More →