Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం! EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..! ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం! EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..! ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి!

Indirammas house: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త... ప్రభుత్వం నుంచి!

2025-07-28 21:40:00
YCP Shock: మాజీ ఎమ్మెల్యేకి సీఐడీ నోటీసులు.. కీలక ఆధారాలు వెలుగులోకి.. గుంటూరు రాజకీయాల్లో కలకలం!

తెలంగాణలో ఇళ్ల కలను నిజం చేసుకునే లక్ష్యంతో ప్రభుత్వానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతోంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు దశలవారీగా రూ. 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా, లబ్ధిదారులు ఇల్లు పునాదివరకు నిర్మించిన తర్వాత మొదటి విడతగా రూ. 1 లక్ష వారి ఖాతాల్లో జమ అవుతుంది.

Walking: రోజుకు ఎన్ని నిమిషాలు నడిస్తే మంచిది... నిపుణుల హెచ్చరిక!

అయితే, కొందరు లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పునాది కూడా నిర్మించలేకపోతున్నారు. అటువంటివారి కోసం ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డ్వాక్రా సంఘాల ద్వారా రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు రుణం అందించేందుకు చర్యలు తీసుకుంది. డ్వాక్రా సంఘాల్లో అప్పుల్లేని సభ్యులు బ్యాంక్ లింకేజీ, సీఐఎఫ్ (Community Investment Fund), శ్రీనిధి వనరుల ద్వారా ఈ రుణాన్ని పొందవచ్చు.

ZPTC MPTC: ఖాళీ స్థానాల భర్తీకి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్... ఏ ఏ ప్రాంతాలు అంటే!

ఇప్పటికే అనేక మంది లబ్ధిదారులకు రుణాలు మంజూరు అయ్యాయి. దీంతో వారు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం వల్ల తమ కలల ఇల్లు త్వరగా పూర్తవుతుందన్న ఆశను లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు.

Gottipati Speech: ఇళ్లకు స్మార్ట్ మీటర్లపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! మంత్రి కీలక ప్రకటన..!
Postal Department: వినియోగదారులకు తపాలా శాఖ శుభవార్త..! ఇకపై ఇంటి వద్ద నుంచే..!
Polavaram Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన! ప్రాజెక్టు పనులను చేపట్టలేదని..!
Dwaraka Tirumala Speech: ఆర్టీసీ సూపర్ ప్లాన్ – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా!
Pant ready bat: బ్యాటింగ్‌కు సిద్ధమైన పంత్... దేశం కోసం ఆడటం నా జీవిత గర్వకారణం!
Chess Champion: భారత చెస్ చరిత్రలో కొత్త అధ్యాయం! దివ్య దేశ్‌ముఖ్ ఘన విజయం!
Nagababu: హరిహర వీరమల్లు పై వైసీపీ దుష్ప్రచారం... నాగబాబు ఫైర్!

Spotlight

Read More →