ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం! EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..! ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి! AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం! EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..! ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి! AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి!

Haj 2026: ఆంధ్రప్రదేశ్‌ హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్! ఇకపై మక్కాకు నేరుగా వెళ్లే అవకాశం..!

2025-07-31 10:53:00
APSDMA: ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద... APSDMA అలర్ట్!

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హజ్ ఎంబార్కేషన్ పాయింట్‌గా కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 17 అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులకు మాత్రమే ఈ హజ్ ఎంబార్కేషన్ పాయింట్లుగా గుర్తింపు లభించగా.. విజయవాడ విమానాశ్రయం కూడా వాటిలో ఒకటిగా చోటు దక్కించుకుంది.

Pawan kalyan: పవన్ కళ్యాణ్ పెద్ద మనసు.. మరోసారి గిరిజనుల పట్ల ప్రేమ చాటుకున్నారుగా! ఈసారి ఏం పంపారంటే!

ఈ నిర్ణయంతో ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ప్రయాణ భారం తగ్గుతుందని, సమయం మరియు డబ్బు రెండూ ఆదా అవుతాయని వక్ఫ్ బోర్డు చెబుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్‌, హజ్ కమిటీ సభ్యులకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కృతజ్ఞతలు తెలిపారు.

NPCI: త్వరలో UPI కొత్త ఫీచర్స్! కంటిచూపుతోనే క్యాష్ ట్రాన్సాక్షన్స్!

విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పునరుద్ధరణకు కృషి చేసినందుకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Land Allocation: ఏపీలో లులు మాల్స్ ఏర్పాటు..! భూముల కేటాయింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు!

హజ్ ఎంబార్కేషన్ పాయింట్ అంటే హజ్ యాత్ర ప్రారంభానికి అవసరమైన వీసా, పాస్‌పోర్ట్‌, బ్యాగేజ్‌, సెక్యూరిటీ తనిఖీలను అక్కడే పూర్తిచేసే ఏర్పాట్లు ఉండే ప్రత్యేక టెర్మినల్‌. ఈ పాయింట్లు ఉన్న ఎయిర్‌పోర్టుల్లో హజ్ యాత్రికులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించబడతాయి.

Jagan Arrest: జగన్ అరెస్ట్ కు కౌంట్‌డౌన్! లిక్కర్ స్కాంలో ఈడీ సంచలనం... A1 నిందితుడి కీలక సమాచారం!

భవిష్యత్తులో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా కృషి చేయనున్నారని అధికారులు తెలిపారు.

Appsc recruitment: ఏపీలో నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్..! ప్రభుత్వ కీలక ఉత్తర్వులు..!
New Railway line: ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! ఈ రూట్‌లోనే... ఇక 2 గంటల్లో కర్ణాటక!!
Tulasi Mahatyam: శ్రీవారి భక్తులకు శుభవార్త! తులసి మహత్యం ఉత్సవానికి ముహూర్తం ఫిక్స్.. టైమింగ్స్ ఇవే!
New Ticket: ఉచిత బస్సు ప్రయాణానికి లైన్ క్లియర్! మహిళల కోసం కొత్త టికెట్.. ఎలా ఉందంటే!
Figs: ప్రతి రోజు 3 అంజీర్ పండ్లు... ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు!

Spotlight

Read More →