LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Amaravathi: అమరావతిలో జనాభా నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష!

Amaravathi: అమరావతిలో రాష్ట్ర జనాభా నిర్వహణ (పాపులేషన్ మేనేజ్మెంట్) విధానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జనాభా నియంత్రణ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.

AndhraPravasi News Desk 1 min read
Amaravathi: అమరావతిలో జనాభా నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష!

పాపులేషన్ మేనేజ్మెంట్‌పై చేపట్టాల్సిన చర్యలపై చర్చ..

జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేట్ వివరాలను వివరించిన అధికారులు..

అమరావతిలో రాష్ట్ర జనాభా నిర్వహణ (పాపులేషన్ మేనేజ్మెంట్) విధానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జనాభా నియంత్రణ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.

సమీక్షలో అధికారులు జిల్లాల వారీగా టోటల్ ఫెర్టిలిటీ రేట్ వివరాలను సీఎంకు వివరించారు. రాష్ట్రంలో అత్యధిక ఫెర్టిలిటీ రేట్ కడప జిల్లాలో 1.99గా ఉండగా, అత్యల్పంగా విశాఖపట్నంలో 1.32గా నమోదైనట్లు తెలిపారు. మొత్తం రాష్ట్ర సగటు ఫెర్టిలిటీ రేట్ ప్రస్తుతం 1.5గా ఉందని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఈ రేటును 2.1 వరకు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశానికి వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖ, స్వర్ణవార్డు గ్రామ శాఖ, కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర భవిష్యత్ జనాభా సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలు కీలకమని అధికారులు అభిప్రాయపడ్డారు. జనాభా నిర్వహణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయనున్నాయని భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…