రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం! EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..! ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి! AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం! EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..! ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి! AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం!

Fasal Bima Yojana: పంట నష్టానికి ఇక భయం లేదు! ఫసల్ బీమా పథకం.. ఎలా పనిచేస్తుందంటే?

2025-07-29 18:00:00
Caste Certificate: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఏపీలో వారందరికీ కుల ధ్రువీకరణ పత్రాలు!

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు పలు ముఖ్యమైన schemes ప్రవేశపెట్టింది. వీటి ద్వారా రైతుల ఆర్థిక స్థితి మెరుగవడమే కాకుండా, పంటల నష్టాల నుంచి రక్షణ, పెట్టుబడులపై ఆదాయం, తక్కువ వడ్డీ రుణాలు, మార్కెట్‌కు నేరుగా దారితీసే అవకాశాలు లభిస్తున్నాయి. ఈ పథకాల లక్ష్యం రైతుల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడమే. ముఖ్యంగా PM-KISAN, PMFBY, KCC వంటి పథకాలు పెద్ద మొత్తంలో రైతులకు ఉపయోగపడుతున్నాయి.

AP Teachers: ఏపీలో టీచర్లకు భారీ ఊరట! ఇకపై ఆ పనులు చేయనక్కర్లేదు.. ఉత్తర్వులు జారీ!

PM-KISAN పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు రూ.6,000 చొప్పున మూడు విడతలుగా డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇది వ్యవసాయానికి తక్షణ ఆర్థిక సహాయంగా మారుతోంది. అలాగే PM ఫసల్ బీమా యోజన రైతులను పంట నష్టాల బాదుడునుంచి రక్షిస్తుంది. తక్కువ ప్రీమియంతోనే భారీ బీమా పరిరక్షణ లభిస్తుంది.

Free Education: ఏపీలో వారు కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువుకోవచ్చు! ఇలా చేస్తే చాలు... పూర్తి వివరాలివే!

కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీ రేటుతో అవసరమైన నిధులను పొందవచ్చు. అలాగే PM-KUSUM పథకం ద్వారా సౌరశక్తిపై ఆధారిత పంపింగ్ సిస్టమ్స్‌ ను అందిస్తూ రైతుల విద్యుత్ ఖర్చు తగ్గించడమే కాక, పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతోంది. ఇదే సమయంలో E-NAM అనే ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులు మధ్యవర్తుల పాలు లేకుండా తమ పంటలను నేరుగా మార్కెట్లో అమ్ముకునే అవకాశాన్ని పొందుతున్నారు.

Co-Pilot Arrest: లైంగిక వేధింపుల ఆరోపణలు..! అమెరికాలో భారత సంతతి కోపైలట్‌ అరెస్ట్!

అంతేకాదు, Agriculture Infra Fund స్కీమ్ ద్వారా గోదాములు, శీతలగదులు వంటి మౌలిక వసతుల నిర్మాణానికి తక్కువ వడ్డీ రుణాలు అందిస్తున్నాయి. రైతులు ఈ online ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు. ఆధార్, భూమి పత్రాలు, బ్యాంక్ వివరాలు వంటి ప్రాథమిక డాక్యుమెంట్లు అవసరం. పూర్తి సమాచారం కోసం గ్రామ కార్యదర్శిని లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు. ఈ విధంగా కేంద్ర పథకాలు రైతుల బలోపేతానికి మార్గం సుగమం చేస్తున్నాయి.

USA: అమెరికా రియల్‌ సంక్షోభంలో మన ఎన్నారైలు! గృహ రుణ భారం తట్టుకోలేక..!
Speaker: నర్సీపట్నంలో ఓవర్ లోడ్ తో వెళుతున్న వాహనాలను ఆపిన స్పీకర్! వాహనాలపై చర్యలకు ఆదేశాలు..!
AP MP PressMeet: జగన్ కుతంత్రాలకు ఇక చెక్.. కౌంట్‌డౌన్ ప్రారంభం! ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
Avatar : విజువల్స్ ఎమోషన్స్‌.. అదిరిపోయిన అవతార్ 3 ట్రైలర్!
Pawan kalyan: ఏనుగుల బీభత్సం.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..! వాట్సాప్ సాయంతో చెక్!
Kadapa Central Jail: ఖైదీల్లో కొత్త మార్పులు.. కడప జైళ్లలో సంస్కరణల జోరు! కొత్త చరిత్ర రాయనున్న డీజీ..
Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్‌డేట్..! పథకానికి కొత్త పేరు.!
Blaze Dragon 5G కేవలం ₹9, 999కే! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Constable results: AP కానిస్టేబుల్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి... పూర్తి వివరాలు తెలుసుకోండి!

Spotlight

Read More →