Galaxy ZFold 8: బిగ్ స్క్రీన్.. బిగ్గర్ బ్యాటరీ... 'గెలాక్సీ Z ఫోల్డ్ వైడ్' మోడల్‌తో సరికొత్త ఎంట్రీ! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Android17: ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు గూగుల్ చెక్... జెమిని ఏఐతో ఆండ్రాయిడ్ 17 బీటా విడుదల! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్! Galaxy ZFold 8: బిగ్ స్క్రీన్.. బిగ్గర్ బ్యాటరీ... 'గెలాక్సీ Z ఫోల్డ్ వైడ్' మోడల్‌తో సరికొత్త ఎంట్రీ! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Android17: ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు గూగుల్ చెక్... జెమిని ఏఐతో ఆండ్రాయిడ్ 17 బీటా విడుదల! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్!

Blaze Dragon 5G కేవలం ₹9, 999కే! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

భారతదేశానికి చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా (Lava), తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన కొత్త 5G smartphone "Blaze Dragon 5G"ను మార్కెట్లోకి విడుదల చేస

Published : 2025-07-29 16:43:00
AP Teachers: ఏపీలో టీచర్లకు భారీ ఊరట! ఇకపై ఆ పనులు చేయనక్కర్లేదు.. ఉత్తర్వులు జారీ!

భారతదేశానికి చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా (Lava), తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన కొత్త 5G smartphone "Blaze Dragon 5G"ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర కేవలం ₹9,999 మాత్రమే. మంచి డిస్‌ప్లే, శక్తివంతమైన బ్యాటరీ, మంచి కెమెరాలతో పాటు 5G సపోర్ట్ వంటి లభ్యమయ్యే ఫీచర్లను ఈ మొబైల్ అందిస్తుంది.

Free Education: ఏపీలో వారు కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువుకోవచ్చు! ఇలా చేస్తే చాలు... పూర్తి వివరాలివే!

ఈ Blaze Dragon 5G ఫోన్‌ 6.745 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో రానుంది, దీనికి 120Hz రిఫ్రెష్‌రేట్‌ ఉండడం విశేషం. ప్రీమియం డిజైన్‌తో పాటు, గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఇందులో Snapdragon 4 Gen 2 ప్రాసెసర్, 4GB LPDDR4x RAM (ఇంకా 4GB వర్చువల్ RAM) లభిస్తుంది. స్టోరేజ్ పరంగా 128GB UFS 3.1 తో వస్తుంది. Android 15 clean version (బ్లోట్‌వేర్ లేని యూజర్ ఇంటర్‌ఫేస్) ఇందులో ఉంటుంది.

Caste Certificate: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఏపీలో వారందరికీ కుల ధ్రువీకరణ పత్రాలు!

ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం 50MP రేర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. పోర్ట్రెయిట్, నైట్ మోడ్, ఫుల్ HD వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 5000mAh సామర్థ్యం గల బ్యాటరీకి 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ Type-C పోర్ట్ ద్వారా లభిస్తుంది. 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, Bluetooth 5.4 వంటి ఆధునిక కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి.

Formers: ఏపీ రైతులకు పండుగ ముందే వచ్చింది..! ఆగష్టు 2న ఖాతాల్లోకి రూ. 7 వేలు..!

లాంచ్ ఆఫర్‌లో భాగంగా, ఈ ఫోన్‌పై ₹1,000 బ్యాంక్ డిస్కౌంట్, ఇంకా ఎక్స్‌ఛేంజ్‌పై అదనంగా ₹1,000 తగ్గింపు లభించనుంది. August 1 నుండి ఈ ఫోన్ Amazon లో అందుబాటులోకి రానుంది. రెండు రంగుల్లో గోల్డెన్ మిస్ట్, మిడ్‌నైట్ మిస్ట్ లలో ఈ మొబైల్ లభిస్తుంది. ఇది ఫస్ట్ టైమ్ 5G users కోసం budget లో వచ్చిన అత్యుత్తమ ఎంపికగా చెప్పవచ్చు.

PAN Card Loan Scam: మీ పాన్ కార్డ్ మీద ఎవరో లోన్ తీసుకున్నారని డౌటా... వెంటనే ఇలా చెక్ చేయండి!
New York: అమెరికాలో మ‌ళ్లీ పేలిన తూటా..! ఐదుగురి మృతి!
Almonds: కరోనా టైంలో అలవాటు... ఇప్పుడు మర్చిపోయారా!
No Airport Country: ఏమిటి ఈ దేశం? ఎయిర్‌పోర్ట్ లేదు... కరెన్సీ లేదు.. కానీ హ్యాపీ గా గడిపేస్తున్నారు!
Rakhi Special: రాఖీ స్పెషల్.... ఫ్లిప్‌కార్ట్‌లో హ్యాండ్ బ్యాగ్స్‌పై భారీ తగ్గింపు!
Ramanaidu Press Meet: ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.. ప్రతి రైతు ఆనందంగా.!
Pulasa Fish Cost: పులస చేప... పుస్తెలు అవసరం లేదు! కెవలం రూ. 999/- మాత్రమే!
Supreme Court: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట! పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం..!
Supreme Court: మాజీ ఎమ్మెల్యే షాక్.. ఆయన అనుచరుడుకి సుప్రీంలో ఎదురుదెబ్బ! వీటితో పాటు..
USA: అమెరికా రియల్‌ సంక్షోభంలో మన ఎన్నారైలు! గృహ రుణ భారం తట్టుకోలేక..!

Spotlight

Read More →